ఓషో చెబుతారు : ప్రతి ఒక్కరు స్నేహాన్ని -ప్రెమను కోరుకునే వారే గాని పంచేవారు ఎవ్వరూ లేదు. ఒక బిచ్చగాడు మరో బిచ్చగాడి వద్ద అడుక్కుంటే ఏం దొరుకుతుంది?
మన జీవితమనే రైలు తన ప్రయాణంలో ఎన్ని స్టేషన్లను దాటుకుని వెళ్ళినా చివరికి ఆగనున్నది మరణమన్న స్టేషన్లోనే.
మరణాన్ని ఆప గలిగే స్నేహం -ప్రేమా ప్రతి ఒక్కరికి లభిస్తుందనుకోవడం అత్యాశే అవుతుంది. ఈ ప్రపంచమే పెద్ద బస్ స్టాండు. ఇక్కడికి వచ్చే బస్సులు కేవలం చావూరికే తీసుకెళ్తాయి.
అందాక బస్ స్టాండులో ఉన్న సాటి ప్రయాణికులతో కలిసి మెలిసి ఉంటే ఏం చక్కా కాలక్షేపం జరుగుతుంది. ఇక్కడ మనది, మన స్నేహితులదే కాదు మన శతృవులది సైతం తాత్కాలిక బసే. ఈ ఒక్క పాయింటును అర్థం చేసుకుంటే శతృవులతో సైతం మనకు స్నేహం సాధ్యమే.
శతృవులను ప్రేమించడం గురించి తరువాత చెబుతాను గాని ప్రస్తుతానికి ఈ స్నేహం ప్రేమల గొడవేమోచూద్దాం.
ప్రపంచం చాలా పెద్దది. కోట్ల కొలది జనాలుంటారు. మీరు+మీ స్నేహితుడు/ప్రేమికుడు/ప్రియారాలు మాత్రమే ఉంటే ఎంత భావుండేదో అని మీరుఎన్నో సార్లు ఊహించుకుని ఉంటారు. కాని నిజమేమంటే
మీరిద్దరు మాత్రం ఉంటే ఒకరినొకరు చంపుకుని చచ్చి పోయేవారు.
కాబట్టి మీ ఇద్దరి నడుమ విద్యా -కుటుంభం-సమాజం ఇలా ఎన్ని ఉంటే అంత మంచిది అప్పుడే
స్నేహానికి -ప్రేమకు లాంగ్ లైఫ్.
మీరు మొబైల్ వాడేవారయ్యుంటే మీకు చార్జర్ సుపరిచితమే. చార్జర్ లోపల ఏముందో తెలీదనుకుంటా? మన ఇంటికి సరఫరా అయ్యే పవర్ 250 Volts .దీనిని డైరక్టుగా మొబైల్లోని బ్యేటరికి పంపితే మెటాష్ అయిపోతుంది.
అందుకని చార్జర్ లోపల ట్రాన్స్ ఫార్మర్ పెట్టి ఉంటారు. ట్రాన్స్ ఫార్మర్ అంటే మరేమో కాదు. అందులో వంద మీటర్ల పొడవుగల సన్నని రాగి తీగ ఉంటుంది. 250 Volts పవర్ ఒక కొనలో ఎంటర్ అయ్యి వంద మీటర్లు ప్రయాణం చేసి మరో కొనకు వచ్చే సరికి అది 4 volts గా మారుతుంది.
మీలో కలిగే ప్రేమ/స్నేహాన్ని అడ్డు అదుపు లేకుండా అవతలివారిపైకి వదిలితే మొబైల్ బ్యేటరిలాగా మెటాష్ అయిపోతారు.
అందుకే మీ ప్రేమ విద్యా -కుటుంభం-సమాజంవంటి నూట పదహారు మీటర్ల తీగకుండా ప్రయాణం చెయ్యాలి.
ఎదుటువారిని కేవలం బంకమట్టిలా భావించడం మనకు నచ్చినట్టుగా షేప్ అప్ చెయ్యాలనుకోవడం మూర్ఖత్వం.
రోజా పువ్వు అంటే అందులో ముల్లు కూడ వుంటుంది. మనిషి అన్నాక అన్నీ ఉంటాయి. అవన్ని కలుస్తేనే మనిషి మనిషిలా ఉంటాడు. లేకుంటే రోబొలా తయారవుతాడు.
ఎదుటివారిని ఒక గాజు పాత్రలా భావించాలి. మరీ గట్టిగా పట్టుకుంటే పగిలి పోతారు. మరీ అంటి ముట్టనట్టుంటే చేజారి పోతారు.
ఎదుటివారు మీ పై ప్రేమ కురిపించాలనుకోవడం కంటే మీరు వారి పై ఏ మెరకు ప్రేమ కురిపించారో ఆలోచించండి.
ఇంకో తమాషా ఏమంటే మీరు ఎవరినైతే విపరీతంగా ప్రేమిస్తారో/ ఇష్ఠ పడతారో వారిని అంతగా ఇబ్బంది పెట్టిన వారవుతారు.
కాబట్టి లైట్ తీసుకొండి.. కూల్..
Showing posts with label ప్రేమ. Show all posts
Showing posts with label ప్రేమ. Show all posts
Monday, January 3, 2011
Sunday, December 12, 2010
మిమ్మల్ని ఎవరు అభిమానిస్తారు?
తొలూత కొంత స్వంత డబ్బా :
1991 అనుకుంటా. ఇదే శీర్షికలో పాకెట్ సైజు పుస్తకం ఒకటి ప్లాన్ చేసాను. ( అప్పట్లో నా వయస్సు 24?) 1987కే కాలేజ్ పూర్తైనప్పటికి యువతరంతో మంచి టచ్ ఉండెది. వారిలో చాలమంది అడిగే ప్రశ్న ఏ పేరున్న అమ్మాయిని ప్రేమిస్తే సక్సెస్ అవుతుంది? ఇలా ప్రతి ఒక్కరికి ఒర్క్ అవుట్ చేసి చెప్పి చెప్పి విసిగి పోయి ఒక పాకెట్ బుక్ ముద్ర వేసి పెట్టుకుంటామని డిసైడ్ అయి పోయా. ప్రింట్ చేసా. మరీ అడ్వాన్స్ బుకింగ్లతో. రెండు వేల కాపీలకు ఆర్డర్ బుక్ అయ్యింది. ( మిని జ్యోతిష్ బోధిని -శీర్షికలో ఇటీవల ఒక బుక్ ప్రింట్ చేసా - అది జస్ట్ ఐదు వేల ప్రతులు -ఇదీ అడ్వాన్స్ బుకింగే)
అందులో ఏం వ్రాసానని అడుగుతారు . చెబుతా. జోతిషంలో దశవిద వివాహ పొంతనాలని ఒక కాన్సెప్ట్ ఉంది. దానినే సరళీకరించి , వ్రాసానన్న మాట . అందుకని ఇదే ఫైనల్ అని నిర్ధారించలేదు. (అప్పట్లోనే హేతుబద్దత) ముందుగా జాతకాలు కుదరాలి. దోషాలుంటే ఇద్దరికీ ఉండాలి. (మరీ అదే రకం- అదే స్ధాయి దోషం ఉండాలి)
పేర్ల ద్వారా దోషాలు తెలియవు. నక్షత్ర ప్రకారం పేరు పెట్టి ఉంటే తప్ప ఈ బుక్ మీకు పనికిరాదు అంటూ సుదీర్ఘమైన ఉపోద్ఘాతంతో ప్రింట్ చేసాను.
ఈ శీర్షిక ఎవర్ గ్రీన్ కాబట్టి బ్లాగ్లోకానికి నివేదిస్తున్నాను. ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ను బట్టి మీ జన్మ నక్షత్రం ఏమిటో,మీ రాశి ఏమిటో తెలుసుకొండి. ( వీటిని క్రింది వెబ్ సైట్స్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు)
http://www.astroloka.com
http://www.scientificastrology.com
http://www.freehoro.com
ఓకే పై సైట్స్ ద్వారా మీ జన్మ నక్షత్రం ఏమిటో తెలుసుకున్నారుగా.. మొత్తం 27 నక్ష్త్రాలున్నాయి. నక్షత్రాన్ని బేస్ చేసుకుని సాధారణంగా పది పొంతనాలు చూస్తారు. కాని వాటిలో రెండు పొంతనాలు చాలా కీలకమైనవి. అవి నాడి,మరియు రజ్జు పొంతనాలు. వీటితో పాటుగా కనీశం ఆరన్నావస్తేనే వివాహం చేస్తారు. ఈ రెండు సరిగ్గా రాకుండా పదికి ఎనిమిది వచ్చినా చెయ్యరు.
నక్ష్త్రాలకున్న ప్రాధన్యత ఏమిటో నక్ష్త్రత్రాలను బట్టి ఏం మునుగుతుందో మరో సందర్భంలో చెప్తా.
నాడి పొంతనం:
నాడిని పట్టి నక్షత్రాలను మూడు గ్రూపులుగా విభజించి ఉన్నారు. కామ్రెడ్స్ ఇన్ డెస్ట్ర్త్రస్, ఒకె జాతికి చెందిన పక్షులు ఇత్యాదులు వివాహ విషయంలో పనికి రావు. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అన్న సూక్తియే పనికొస్తుంది. దీని ప్రకారం మీ/మీ ప్రియురాలి నాడులు వేరు వేరై ఉండాలి. ఒకే నాడికి చెందిన వారు ప్రేమించినా, పెళ్ళి చేసుకున్నా వియోగాలు,అగుసాట్లు తప్పవు.
ఆది నాడి:
అశ్విని,ఆరుద్ర,పునర్వసు,ఉత్తర,హస్త,జేష్ఠ,మూల,శతబిష,పూర్వాబాద్రా,
మద్య నాడి:
భరణి,మృగశిర,పుష్యమి,పుబ్బ,చిత్త ,అనురాధా,పూర్వాషాడ,దనిష్ఠ,ఉత్తరాబాధ్రా,
అంత్యనాడి:
కృత్తిక,రోహిణి,ఆశ్లేష,మఖ,స్వాతి,విశాఖ, ఉత్తరాషాడా,శ్రావణ,రేవతి
రజ్జు పొంతనం:
నాడిని పట్టి నక్షత్రాలను గ్రూపులుగా విభజించినట్టే రజ్జును పట్టి కూడ ఐదు గ్రూపులుగా విభజించారు. నాడిలాగే రజ్జు కూడ వేర్వేరై ఉండాలి. ఏక రజ్జు ఉంటే ప్రేమించినా, పెళ్ళి చేసుకున్నా వియోగాలు,అగుసాట్లు తప్పవు.
పాద రజ్జు:
అశ్విని, ఆశ్లేష,మఖ,జేష్ఠ,మూల,రేవతి
ఊరు రజ్జు:
భరణి,పుష్యమి,పుబ్బ,అనురాధ,పూర్వాషాడ,ఉత్తరాబాద్రా
ఉదర రజ్జు:
కృత్తిక,పునర్వసు,ఉత్తర,విశాఖ,ఉత్తరాషాడ,పూర్వాబాద్రా
కంఠ రజ్జు:
రోహిణి, ఆరుద్ర,హస్త,స్వాతి,శ్రావణ,శతబిష
శిరో రజ్జు:
మృగశిర,చిత్తా,దనిష్ఠ,
గమనిక: ఈ రెండు అంశాలే కీలకం కాబట్టి ఈ రెండింటిని మాత్రమే ఇచ్చాను. మీ ప్రియురాలు/ప్రియుడి నాడి/రజ్జు - మీ నాడి రజ్జు ఏకమైతే /ఒకటే అయితే మంచి స్నేహితులుగా ఉండి పోవడమే బెటర్

Saturday, November 6, 2010
స్త్ర్రీ మనస్సు దోచుకోవాలంటే..
ఆమె కూడ మనలాగే మల,మూత్రధారి . సాటి మానవ ప్రకృతి అన్న స్పృహ కలిగి ఉండాలి. మనలాగే ఆకలి దప్పికలు, నొప్పి,భాధలుంటాయని గ్రహించాలి. మనలాగే ఆవిడ కూడ ఈ సంఘ సభ్యురాలిగా,కుటుంభ సభ్యురాలిగా, కూతురుగా,అక్క,చెల్లెలిగా,స్నేహితురాలిగా వైవిధ్యమైన పాత్రలు పోషించ వలసి ఉందని అర్థం చేసుకోవాలి. ఎంతగా మన దృష్ఠిని ఆకర్షించినా ఆమె శరీరాన్ని పూర్తిగా నిర్లక్యం చేసే పరిణితిని పొందాలి. ఆమె కళ్ళు చూసి మాట్లాడాలి. ఆమెను కేవలం స్త్ర్రీగా చూసి ఆమెను Inspire చెయ్యాలనుకుంటే ఎదవై పోతారు.
స్త్ర్రీది ద్విపాత్రాభినయం. అసలైన స్త్ర్రీ ఆమె మస్తిష్కపు పొరల్లో దాగి ఉంది. మనం చూసే స్త్ర్రీ ( మాటిమాటికి పైట సర్దుకునే, గోళ్ళు కొరికే, అకారణంగా మెలికలు తిరిగే స్త్ర్రీ) వేరు. ఆమెలో దాగి ఉన్న స్త్ర్రీ వేరు. ఆమె కూడ శ్రీ కృష్ణునివలే మీరే రూపంతో చూస్తే ఆ రూపంతో స్పందిస్తుంటుంది,
ఒక స్నేహితురాలిగా చేసుకోవాలన్నా,ప్రియురాలిగా మారాలన్నా మొట్ట మొదట మీ మీద ఆమెకు విశ్వాసం కలగాలి. ఇతను మన కోణం నుండి కూడా ఆలోచించగలడు, ఇతనికి మన పరువు,ప్రతిష్ఠలు కూడ ముఖ్యం, ఇతను తనను ఏకాకి చేసిన ఈ సువిశాల సృష్ఠిలో తన శేష జీవితానికి మనలను తోడుగా ఎంచుకునే యత్నంలో ఉన్నాడు అన్న భావం కలగాలి.
చెయ్యి పట్టుకుని వాటేసుకోవడం కన్నా మన చేయ్యి పట్టి ముద్దాడటం కన్నామన చెయ్యి పట్టుకుని జీవన భాటలో సాగి పోవడమే ఇతని ఉద్దేశం అనే భావం ఆమెలో కలగాలి. స్త్ర్ర్రీ శారీరకంగా భలహీనురాలు కాబట్టి ఆ దౌర్భల్యం ఆమె మనస్సును కూడా ప్రభావించగలదు కాబట్టి ఆమెలో ఆత్మ రక్షణ గురించిన ఆలోచనలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఆమెకు ఎక్కడో వైట్ హౌస్లోనో, పది జన్ పథ్ లోనో, జరిగేవి రుచించక పోవచ్చు. ఆమెకు తన ఇల్లు,కాలని, తన భంధువర్గం గురించిన ఆలోచనలే ఎక్కువ ఉంటాయి.
ఈ పురుష ప్రపంచంలో అనచి వేతకు గురై అహంకార రాహిత్యం కస్త చిగురించి ఉంటుంది కాబట్టి కొన్ని సార్లు లలిత కళలు, ప్రకృతి వర్ణన, సాహిత్యం,కవిత్వం పట్ల కొంత ఆసక్తి చూప వచ్చు కాని ఆవిడ చాలా ప్రాక్టికల్ గా ఆలోచించ కలుగుతుంది.
మీ లక్ష్యం, టార్గెట్, ఆదర్శాల పట్ల ఆమెకు పెద్దగా ఆసక్తి లేక పోవచ్చు. అయితే ఇందాక చెప్పిన లక్ష్యం వగైరా వగైరాలు ఆమె దైనందిన జీవితానికి , ఆమె మనుగడకు ముప్పు కాలేవు అన్న విశ్వాసం కుదిరితే కొంత మెరకు ప్రోత్సహించ వచ్చు.
ఇంతకీ స్త్ర్రీ ఒకతనిని ప్రేమించడం, అతనితో స్నేహం చెయ్యక మునుపే ఒక వేళ ఈ భంధం బెడిసి కొడితే అతను (మీరు) ఎలా ప్రవర్తిస్తాడని ముందుగానే అంచనా వేసుకుంటుంది. ఆ అంచనా తారుమారుకావడం వేరే సంగతి.
హెశ్చరిక:
ఈ చిట్కాలను దురుద్దేశంతో ఫాలో అయినా ఆమె ఇట్టే పట్టేయ్యగలదు. ఆ తరువాత "స్వామి! మీ చిట్కాలు నిష్ప్రయోజనకరమని నన్నాడి పోసుకోకండి. మీ ఉద్దేశం మంచిదైతే కనీశం చెడ్డది కాకుంటే మీరు నేను చెప్పిన చిట్కాలేవీ పాటించనవసరం లేదు. మీ బిహేవియర్ ఎంత చండాలంగా ఉన్నా మీ స్నేహాన్ని స్త్ర్రీ ఓకే చేస్తుంది
( ఏం గురువా తల గిర్రున తిరుగుతూందా? ఇంకా ఉంది.. మరో టపాలో చూద్ద్దాం)
Subscribe to:
Posts (Atom)