Showing posts with label సి.కె.బాబు. Show all posts
Showing posts with label సి.కె.బాబు. Show all posts

Thursday, November 4, 2010

మా పత్రికా చూడండి గురువా!

నేను తమిళుడనై ఉండి తెలుగులో ఒక పక్ష పత్రిక నడుపుతున్న సంగతి మీకు తెలుసనుకుంటా. లెని పోని గాలి కబుర్లు చెప్పుకుంటూ మా  అక్షరం  మీ ఆయుదం అని విర్ర వీగుతూ ఎడిటోరియల్ని సైతం అమ్ముకునే వారకంటే కేవలం ప్రకటనలను ఆధారం చేసుకుని ఉచితంగా పంపిణీ చేసే మా మల్టికలర్ + B.W పక్షపత్రికను చూడండి.

అసలైన దీపావళి అంటే ఏమిటో కూడా ఇందులో చిత్రీకరించాను. పత్రిక చూడటానికి (ఇమేజ్ ఫైల్ గా ) ఇక్కడ నొక్కండి