Showing posts with label Mars. Show all posts
Showing posts with label Mars. Show all posts

Wednesday, July 14, 2010

కుజ శని కలయక త్స్మాన్ జాగ్రత్త

జూలై 13 నుండే కుజ శని కలయక కన్యలో ఏర్పడింది. ఇది ఇదివరకే శని ప్రతికూలంగా ఉన్న వారి మీద అత్యంత దుష్ప్రభావాన్ని చూపుతుంది. ఆ రాశుల పెర్లు :
వౄషభం, మిథునం, సిమ్హం, కన్యా,తులా, కుంబం, మీనం
ఈ ప్రభావం సెప్టంబరు 5 దాక ఉంటుంది.

కుజ శని కలయకతో చిన్నా చితకా వివాదాలు కూడ ఉధ్రిక్తతకు దారి తీసే ప్రమాదముంది. ఉదా: శ్రీకాకుళం జిల్లా, సోంపేట ఫైరింగ్  సంఘఠన