Showing posts with label failured. Show all posts
Showing posts with label failured. Show all posts

Thursday, October 7, 2010

యండమూరి సైట్ నా బ్లాగుకన్నా 17,56,015 స్థానాలు వెనుక బడింది

అవును http://www.alexa.com అలానే చెబుతూంది. సతరు స్నాప్ షాట్స్ ఈ టపాలో ఉంచా. నా Blog   యొక్క ప్రపంచ ర్యేంకు
నాలుగు లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఐదు

వీరేంథ్రనాథ్ గారి Website  ర్యేంకు ఇరవై ఒక్క లక్షల డెబ్బై ఐదువేల నాలుగు వందల యాబై

అంటే వెబ్ ప్రపంచంలో యండమూరి ( ఐ మీన్ ఆయనగారి సైట్)  నాకన్నా ( ఐ మీన్ నా బ్లాగుకన్నా)
పదిహేడు లక్షల యాబై ఆరు వేల పదిహేను స్థానాలు వెనుక బడిందన్నమాట.

మళ్ళీ పోలీస్ కమీష్నరుకు ఫిర్యాదు చేస్తానంటాడేమో?