అచలాయ నమ:
అచ్యుతాయ నమ:
అద్భుతాయ నమ:
ఆది దేవాయ నమ:
ఆదిత్యాయ నమ:
ఆజన్మాయయ నమ:
అజయాయ నమ:
అక్షరాయ నమ:
అమృతాయ నమ:
అనాద్యాయ నమ:
ఆనంద సాగరాయ నమ:
అనంతాయ నమ:
అనంతాజితాయ నమ:
అనిరుద్దాయ నమ:
అపరాజితయ నమ:
అవ్యుక్తాయ నమ:
బాలగోపాలాయ నమ:
చతుర్భుజాయ నమ:
దయా నిదే నమ:
దేవ దేవాయ నమ:
దేవకి నందనాయ నమ:
ధర్మ రక్షకాయ నమ:
ద్వారకాపతే నమ:
గీతా కృష్ణాయ నమ:
గోపాల ప్రియే నమ:
గోవిందాయ నమ:
గోపి లోలాయ నమ:
జ్నేనేశ్వరాయ నమ:
హరే నమ:
హిరణ్య గర్భాయ నమ:
హ్రిషికేషాయ నమ:
జగద్గురువే నమ:
జగదీశాయ నమ:
జగన్నాథాయ నమ:
జనార్థనాయ నమ:
జయంతాయ నమ:
జ్యోతిరాదిత్యాయ నమ:
కమల నాథాయ నమ:
కమల నయనాయ నమ:
కేశవాయ నమ:
కృష్ణాయ నమ:
లక్ష్మి కాంతాయ నమ:
లోకనాథాయ నమ:
మదనాయ నమ:
మాదవాయ నమ:
మధుసూదనాయ నమ:
మహేంద్రాయ నమ:
మన్మోహనాయ నమ:
మనోహరాయ నమ:
మోహనాయ నమ:
మురళి దరాయ నమ:
మురళి మనోహరాయ నమ:
నందగోపాలాయ నమ:
నారాయణాయ నమ:
నిరంజనాయ నమ:
నిర్గుణాయ నమ:
పద్మ హస్తాయ నమ:
పద్మనాభాయ నమ:
పర బ్రహ్మణే నమ:
పరమ పురుషాయ నమ:
పాండవప్రియే నమ:
పార్థ సారథే నమ:
ప్రజాపతే నమ:
పుణ్యాయ నమ:
పురుషోత్తమాయ నమ:
రవిలోచనాయ నమ:
రాధికా పతే నమ:
సహస్రాక్షాయ నమ:
సహస్ర పాదాయ నమ:
సనాతనాయ నమ:
సర్వజ్నాయ నమ:
సర్వ పాలకాయ నమ:
సర్వేశ్వరాయ నమ:
సత్యవచనాయ నమ:
సత్య వ్రతాయ నమ:
శకటాసుర మర్థనాయ నమ:
శ్రేష్ఠాయ నమ:
శ్రీకాంతాయ నమ:
శ్యామాయ నమ:
శ్యామ సుందరాయ నమ:
సుదర్శనాయ నమ
సుమెథయా నమ:
సురేశాయ నమ:
స్వర్గాతే నమ:
త్రివిక్రమాయ నమ:
వైకుంఠ నాథాయ నమ:
వాసుదేవాయ నమ:
విష్ణవే నమ:
విశ్వ దక్షిణాయ నమ:
విశ్వకర్మాయ నమ:
విశ్వ మూర్తే నమ:
విశ్వరూపాయ నమ:
విశ్వాత్మనే నమ:
యాదవేంద్రాయ నమ:
యోగేశ్వరాయ నమ:
యోగనాథాయ నమ:
Showing posts with label sathanamavali. Show all posts
Showing posts with label sathanamavali. Show all posts
Sunday, August 22, 2010
Tuesday, June 22, 2010
అమ్మవారి శత నామావళిలోని నామాల పరమార్థాలు
2000,డిసెంబరు,23 నుండి శాక్తేయంలో అడుగుపెట్టిన నాకు ఎన్నో అనుభవాలు, అనుభూతులు కలిగినవి. వాటిలో ఒకటి అమ్మవారి దివ్య నామాల్లోని గూడార్థాలు. వాటిలో రెండింటికి నాకు స్ఫురించిన అర్థాలను ఈ టపా ద్వారా మీకంద చేస్తున్నా. మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో అంద చేస్తారని భావిస్తున్నా.
అంబికాపుర వాసిని:
అంబరం అంటే ఆకాశం. మూలాధార చక్రం భూ తత్వం. సహస్రారం ఆకాశ తత్వం. కుండలి సహస్రాన్ని అందుకుంటే అంబ సాక్షాత్కరిస్తుంది. ఆకాశాన్ని సూచించే సహస్రారాన్ని అంబరం అని అర్థం చేసుకుంటే అంబ వసించే స్థానాన్ని అంభికాపురమని చెప్ప వచ్చుగా. ఈ నేపథ్యంలో ఆవిడ అంబికాపుర వాసిని కాదా?
అన్న పూర్ణేశ్వరి :
అన్నమంటే అందరికి తెలుసు. ఈ ప్రాణుల శరీరాలను నడిపే ఇందనం. అన్నం పరబ్రహ్మ స్వర్పం అంటారుగా. ఉత్తిదే అన్నేశ్వరి అంటే సరి పోయేదిగా . అన్న పూర్ణెశ్వరి అనడం దేనికి? పూర్ణం అంటే తెలుసు నిండుతనం. అన్నానికి నిండుతనాన్ని ఇవ్వడం ఏంది?
అన్నం అన్నమేగా అని మీరు ప్రశ్నిస్తారు.
ఈ రోజు పెగ్గి ఎక్కువై దొడ్డు బియ్యాన్ని ముట్టే వారు లేరు. ఏ మాత్రం స్థోమత ఉన్నా ప్రతి ఒక్కరు ఫైన్ రకమే వాడుతున్నారు.ఒకే ఇంట ఒకే తల్లి చేతి వంట తిన్న నలుగురు కొడుకుల్లో ఇద్దరు దుర్మరణం/అకాల మరణం పాలయ్యేరు. ఒకతను స్వార్థానికి పరిమితమై భంధు సముద్రానికి, మిత్రమండలికి సైతం దూరమయ్యేడు. ఆ నలుగురిలో ఒకడినైన నేను మాత్రం ఇలా ఉ న్నాను. ఇదెలా సాధ్యమైందంటే వారు ఆరగించిన అన్నానికి ఆ అన్న పూర్ణేశ్వరి పూర్ణత్వాన్ని ప్రసాదించలేదు.
అన్నానికి పూర్ణత్వం ఏమని మీ ప్రశ్న అంతేగా? కేవలం మాంశాన్ని మాత్రమ్ పెంచే అన్నం పూర్ణమైంది కాదు. మరి భుద్దిని పెంచే అన్నం పూర్ణమైందా అంటే అది కాదు. మరి ఏది పూర్ణత్వం గల అన్నమంటే..
ఏదైతే మనిషి హృదయాన్ని పెంచుతుందో, ఏదైతే అతని హృదయంలో సంస్థ ప్రపంచానికి చోటు కలిగిస్తుందో ఆ అన్నమే పూర్ణత్వం సమ కూరిన అన్నం. అన్నానికి పూర్ణత్వం కల్పించే సత్తా ఒక్క అంబకే ఉంది .అందుకే అందుకే ఆవిడకు అన్న పూర్ణేశ్వరి అన్న బిరుదు.

Subscribe to:
Posts (Atom)