నేస్తం!
ఒకే దిశలో ఒకే గమ్యానికేసి సాగుతున్నవారం.
కొందరు పడవల్లో,కొందరు నావల్లో ..
అయినా నావైనా,పడవైనా చివరికి చేరేది మరణ తీరాన్నేగా
ఆలోపు తొందరేలా..
నాకూ ఈ ప్రపంచం పోకడ నచ్చడం లేదు.
అందుకని బాయ్ కాట్ చేసెయ్యాలా?
అది చేతగాని ప్రజా ప్రతినిదులు చేసే పని.
మనముందాం.. ఏ గృడ్డి ప్రపంచమా!
నీ పోకడ మాకు నచ్చలేదందాం.
మన వాణి వినిపిద్దాం
బోణి కాకుంటే బాణి మారుద్దాం
కాణీలకోసం ఖూనీలు చేసేసే
చెత్తనా కొడుకులకు తెలీదు
వారు ఎవరినో చంపినప్పుడు
వీరిలో కూడ ఏదో చస్తుందని
వారే బతికేస్తుంటే మనం చావడం దేనికి?
ప్రపంచానికి అనువుగా తమరిని తాము మలుచుకునే
పిరికి పందలు వీరంతా..
ఈ ప్రపంచాన్ని మన కలలకనుగుణంగా మార్చ చూసి
మార్చలేమేమోనన్న దిగులుతో బతుకు మీద నిరాసక్తతతో
చావు గురించి ఆలోచించామే గాని
వీరిలా "బతక" లేక చావు వంక చూసామేగాని
మోసానికి గురై యమ పాశానికి మెడలు వంచాలనుకున్నామే గాని
నిజం చెప్పాలంటే ఇక్కడ ఎవరికీ బతకాలని లేదు.
చావు మీద భయంతో బతికేస్తున్నారు.
చచ్చే ధైర్యమే మనకుంటే బ్రతకడం ఎంతో సుళువు
చావడానికే సిద్దమైనవాడు మరి దేనినైనా బతికించగలడు
చచ్చిన మానవత్వాన్ని
చచ్చి పోతున్న ప్రజాస్వామ్యాన్ని
పేదరికం మనలను మనకు పరిచయం చేస్తుంది..
తిరస్కారం మనలను మనకు దగ్గర చేస్తుంది
మనలను మనం పరిచయం చేసుకుని
మనకు మనం దగ్గరై దగ్దం చేస్తాం పేదరికాన్ని
ప్రేమిద్దాం సమస్త విశ్వాన్ని..
Showing posts with label ఆత్మహత్య. Show all posts

Tuesday, January 25, 2011
Friday, January 21, 2011
ఆత్మ హత్య తలంపు- పుట్టు పూర్వోత్తరాలు
మనమందరం ఒకే సమాజంలో బతుకుతున్నాం. మనలో చాలా మంది ( నేను సైతం) సిగ్గు,లజ్జా,మానం,పరువు ,ప్రతిష్ఠ,మంచి ,మానవత్వం అంతా మరిచి అలా బతికేస్తున్నాం. కాని కొందరొలో మాత్రం ఈ ఆత్మహత్య తలంపు తలుపు తట్టడం ఎందుకు? వారి మనస్సు ఇన్ని స్కాములు చూసాక కూడ, ఇన్ని భౄణ హత్యలు చూసి కూడ,ఇన్ని అక్రమ సంభంధాలు చూసి కూడ ఇంకా కూడా మొద్దు పారలేదన్న మాట. ఇంకా వారి మనస్సు సెన్సిటివ్ గా ఉందన్న మాట.
డస్ట్ అలర్జి అన్నది రోగం అని అందరూ భావిస్తారు.కాని మీలో వ్యాధినిరోధక వ్యవస్థ (ఇమ్మ్యూన్ సిస్టమ్) పర్ఫెక్టుగా పని చేస్తుందనడానికి అదో సూచిక మాత్రమే. డస్ట్ లేని సమాజాన్ని సృష్ఠించడం డాక్టరు తరం కాదు కాబట్టి అతనిలోని ఇమ్యూన్ సిస్టాన్ని నిద్రపుచ్చేదానికి కొన్ని ప్రయత్నాలు చేస్తాడు. నా ఈ ప్రయత్నం కూడ ఆ కోవకు చెందిందే.
కారు చీకటి కమ్ముకుంటున్నా అక్కడక్కడ గోరంత దీపాలు వెలుగుతూనే ఉన్నాయి.ఆ దీపాలకేసి సాగుతాం. భూమి ఆగదుగా.. తిరుగుతూనే ఉంటుంది. తెల్లారుతుంది. పండుగ పూటా పాత మొగుడే అన్నది సామెత మాత్రమే. ప్రతి రోజు ప్రకృతి మనకిచ్చే మిల్లియన్ డాలర్ లాటరి టిక్కెట్. మరీ ఇందులో నెంబరేమి ప్రింట్ అయ్యుండదు. మనకిష్ఠమొచ్చిన నెంబరు వ్రాసుకోవచ్చు.
ఇదెంత మంచి గేమో చూడండి. ఆత్మహత్య అనంతరం జరిగేది ఏది? మీరు లేని ప్రపంచం. మీరుండి మాత్రం ఏం పొడిచారని.ఏ స్కామునన్నా అడ్డుకోకలిగారా? లేక పత్రికలు వారు తమ ఎడిటోరియల్ను సైతం అమ్ముకోవడాన్ని ఆపగలిగారా? ఏమి లేదు మీరున్నా బతికే ఉన్నా ప్రపంచం తన రూటులో సాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ ప్రపంచంలో లేని మీరు మీరు లేని ప్రపంచాన్ని సృష్ఠించడం కోసం చావడం దేనికి?
సూర్య చంద్రులు రాలిపోయినా మన రెండు కళ్ళే సూర్య చంద్రులై జాతికి వెలుగును చూపాలి. అటువంటిది చావడమా షిట్. మీరు నేను అందరం అందరం ఒకే బోగిలోని సాటి ప్రయానికులం. మీరు చస్తే నేను చావక పోవచ్చు. కాని నాలోను ఓ మరణం సంభవిస్తుంది పాక్షికంగా..
బాసూ..ఎలాగూ రైలు వినాశనానికేసి బుల్లెట్ ట్రైన్లా దూసుకు పోతుంది. కాస్త ఓపిక పట్టరాదే. అదిగో అక్కడ ఏదో గొలుసు కనిపిస్తూంది.దానిని లాగితే రైలు ఆగుతుందేమో ..ప్రయత్నిద్దాం ..
వెయ్యి సార్లు ఆతహత్య చేసుకోవడానికి కావల్సిన కారణాలు అందరికీ ఉన్నాయి.మన నాయకులు, సూపర్ స్టార్లు,మెగా స్టార్లు..అందరికి ఉన్నవి.కాని వారు కాని నేను కాని ఆ పని చెయ్యాలనుకోనే?
మనలో కొందరికి మాత్రం ఈ ఆలోచన రావడానికి కారణం ఏమి? చూద్దాం ..దాని అంత్యారంభాలు తిరగ తోడేద్దాం.
నాకు

Thursday, January 20, 2011
ఆత్మహత్య ఆలోచనను సైతం వాయిదా వెయ్యగల కొటేషన్స్
*ఈ జీవితం వద్దనుకునేగా ఈ నిర్ణయానికొచ్చేరు. తనను వద్దనుకున్న వానికి వరంగా మారడమే జీవితంయొక్క స్పెషాలిటి. విజయపథంలో మీ తొలి అడుగు ఈ ఆలోచన.
*గెలుపు ఓటమి అంతా సిల్లి థింగ్స్. ఒక హేతువాది సంతానం లేమితో నిబద్దత కోల్ఫోయి యాగం చెయ్యించాడు. అతనికి సంతానం కలిగిందనుకొండి అది గెలుపా? ఓటమా?
ఒక అసలు సిసలైన భాగవదోత్తముడు సంతానం కోసం గుళ్ళు గోపురాలంతా తిరిగి ఒక హేతువాది అయిన డాక్టర్ చికిత్సతో సంతానం పొందాడనుకొండి ఇది గెలుపా ఓటమా?
*మీకే కాదు ఈ భూ ప్రపంచంలో ప్రతి ఎదవ అట్టర్ ప్లాఫ్ అయినవాడే. ఆళ్ళకి ఆత్మహత్య గురించి ఆలోచించే దమ్ముల్లేవు. మీకున్నందుకు సంతోషించండి.
*జీవితమన్నదే ఒకదానిని మార్చి మరోదానిని పట్టుకోవడానికి ప్రయత్నించి చివరికి అన్ని పోగొట్టుకునే కౄయల్ గేమ్.
*మీ ఈ ఆలోచనకు కారణం పేదరికమైతే అది మరీ సిల్లి. డబ్బు ప్రతి ఎదవదగ్గరా ఉంది. అదేమి తెల్లకాకి కాదు. కొమ్మున్న గుర్రమూ కాదు.ఏదో రోజు మీ చేతికి చిక్కకా తప్పదు. మీరు సక్సెస్ కాకా తప్పదు.
*మీ పేదరికానికి ఆత్మహత్య చేసుకోవలసింది ఈ దేశాన్ని 64సం.లు పాలించిన బడా నాయకులు,వారి వారసులు,శిష్యులు,భజనపరులే. వీలుంటే వారిని చంపాలేగాని ఆత్మహత్య సిల్లిన్నర సిల్లి
*మీ నాన్న మీ తల్లితో సెక్స్ చేసినప్పడు అతని స్పెర్మ్ లో కోట్ల కొలది జీవకణాలు విడుదలయ్యాయి. ఆ కోటి జీవకణాల్లో మీరూ ఒక్కరు. ఆనాడు చక చకా ఈదుకుంటూ అండాన్ని తొలుచుండక పోతే బాత్ రూమ్ పాలయ్యేవారు. జీవన్మరణ పోరాటమది.అందులో కోటి మందితో పోటీ పడి నెగ్గిన వారు మీరు. మిమ్మల్ని ఈ సృష్ఠి సైతం రెకగ్నైజ్ చేసింది. ఈ గుడ్డి ప్రపంచం గలిలియోను సైతం రెకగ్నైజ్ చెయ్యలేదు. మిమ్మల్ని గుర్తించక పోవడం ఈ ప్రపంచం దురదృష్ఠం కాని మీది కాదు.
*పేదరికమే మీ ఈ ఆలోచనకు కారణమైతే డబ్బున్న వారి జీవితాలను ఒక్కసారి చూడండి. ఎంత నిరర్థకంగా, ప్రేలవంగా,చెత్తగా ఉన్నాయో.
నిరుపేదకు అందే కొద్దిపాటి డబ్బు ఆక్సిజనుకన్నా గొప్పది.
పేదవానికి అందే ఇంకొద్దిపాటి డబ్బు ఆ పూట భోజనం అంత విలువగలది. మద్యతరగతివానికి అందే డబ్బు బియ్యం బస్తాలాంటిది.
దనవంతునికి అందే డబ్బు లైసెన్స్ లేని హోల్ సేల్ వ్యాపారికి అందిన మొదటి లోడు భియ్యం వంటిది.దానికి పార్కింగ్ స్థలం ఎలా ఏర్పాటు చెయ్యాలబ్బా, లంచ కుండీలైన కమర్షియల్ టాక్స్ అధికారుల నుండి ఎలా కాపాడాలబ్బా అన్న చింత మొదలవుతుంది.
మల్టి మిల్లియనరుకు అందే డబ్బు జంబో జెట్ ఫ్లైట్లో వచ్చిన బాసుమతి రైస్ లోడ్ వంటిది . ఆ మంత్రిత్వ శాఖ చుట్టూ ప్రదిక్షణలు చేస్తే గాని అనుమతి లభించదు. అనుమతి లేకుండా ఉంచుకోవాలంటే అండర్ గ్రౌండులో దాచి దాని పై సాముహిక మరుగుదొడ్లు నిర్మించుకోవలసిందే. పీతి కంపు భరిస్తూ రోజు క్రిందికెళ్ళి చూసి తరించాల్సిందే.

Subscribe to:
Posts (Atom)