నాకన్నా చంద్రబాబును విమర్శించినవారు ఎవ్వరూ ఉండరు. ( అప్పట్లో ఆయన చేతలు అలా) ఇప్పట్లో ప్రతిపక్ష నేతగా నా అంతగా కీర్తించ పోయే వారు ఉండరనుకుంటా ( ఈ రోజు శాసన సభలో ఆయన మాటలు అలా).
ఈ రోజు మంచి హోమ్ వర్క్ చేసి భాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుంది. రైతాంగం ఎదుర్కొంటున్న క్షోభను కంటికి కట్టినట్టుగా చూపారు. భూములు బ్రాహ్మణుల చేతనుండి, అగ్ర కులాలవారి చేతికి ,ఆ పై బహుజనుల చేతికి ( కౌలు పద్దతిన) ఎలా వచ్చాయో వివరించడం ప్రారంభించి బాబు ప్రసంగిస్తుంటే నాకు వళ్ళు పులకరించింది.
వ్యవసాయ రంగంలో రైతులను ఇబ్బంది పెడుతున్న, నష్ఠ పరుస్తున్న ప్రతి చిన్న పెద్ద విషయాన్ని ప్రస్తావించి సుధీర్ఘ్ ప్రసంగమే చేసారు. నాలుగైదు గ్రామాలను ఒక యూనిట్ గా పరిగణించటం, కోతలనంతరం రిస్క్ కవరేజ్ ఉండక పోవడం ఇలా ఒకటి కాదు.
హేతుబద్దత లేని కేంద్ర ప్రభుత్వం యొక్క ఎగుమతి,దిగుమతి పాలసి ఎలా రైతులను నష్ఠ పరుస్తుందో వివరిస్తుంటే పాలకుల మూర్ఖత్వం చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు.
స్వామిదాదన్ కమిటి రిపోర్టు సారాన్ని బాబు ఏం చక్క స్పూన్ ఫీడింగ్ చేస్తుంటే అవి అమలైతే రైతులు భాగుపడరన్న నగ్న సత్యం పాలకులకు ఎప్పుడర్థం అవుతుందానన్న ఆవేదన కలిగింది.
పంట ఖర్ఛులు+ కూలి+ సూపర్ విషన్ కూలిలను లెక్కించి దానికి యాబై శాతం కలపాలట -ఇది స్వామినాదన్ కమిటి రిపోర్టు సారం. వారే వా!
కాని ఆయన గారి ప్రసంగం వింటుంటే ఈ సత్యాలు,రైతు దుస్థితి ఆ 9 సం.ల్లో బాబుకు ఎందుకు స్ఫురించలేదోనన్న బాధ కూడ కలిగింది. బహుసా ఈ ఆరేళ్ళ ప్రతిపక్ష నేత హోదా ఈ వాస్తవికతను ఆయన్కు బోధించిందేమో?
బాబు ఇలా ఉద్వేగంతో ప్రసంగిస్తుంటే ఒక మంత్రి రన్నింగ్ కామెంట్రి ఇవ్వడం - బాబు అతనికి హితువు చెబుతుంటే సాక్షాత్తు సి.ఎమ్ ఆ మంత్రికి వంతె పాడటం చాలా చైల్డిష్ అనిపించింది.
బాబుకు చికాకు పుట్టించి అతని ప్రసంగాన్ని పక్కదోవ పట్టింఛాలని సి.ఎమ్ మొదల్గొని పాలక పక్షం అందరు ప్రయత్నించినా ఏమాత్రం తునక కుండా అహానికి తావివ్వక తన వ్యాఖ్యల్లో పొరభాటుంటే తొలగించ వచ్చని చెప్పి అనుకున్న విషయాలను అనుకున్నంత సూటిగా చెప్పగలిగారంటే బాబు పరిణితి చెందిన స్టేట్స్ మెన్ అనిపించుకున్నారు.
బెటర్ లేట్ దేన్ నెవర్ అని ఇప్పటికైనా బాబు ప్రసంగంలోని సత్యాలను కిరణ్ కుమార్ గ్రహించి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటే మర్యాదగా ఉంటుంది. అలా కాక డిసెంబరు 21,22 దాకా లాగితే సీను సితారే..
Showing posts with label కొత్త సి.ఎం. Show all posts

Tuesday, December 14, 2010
Sunday, December 12, 2010
సి.ఎమ్ గారూ. మా చిత్తూరు సమస్యలు పరిష్కరించరూ !
హెశ్చరిక:
ఈ ఉత్తరం వ్రాసిన తేది చూడండి. జస్ట్ గత శనివారం నాడే కొరియర్ ద్వారా పంపాను..ఆయనగారు స్పీకర్ గా ఉన్నప్పుడు వ్రాసిన ఉత్తరం ఇది.
చిత్తూరు,
18.6.2009
నుండి
ఎస్.మురుగేషన్,
ఎడిటర్, ఇండియన్ పొలిటికల్ క్లోసప్,
తెలుగు పక్ష పత్రిక, ఏ.పి.టి.ఇ.ఎల్ నెం: 433/2006
12-315, పిళ్ళారి గుడి వీథి,
చిత్తూరు ఆ.ప్ర - 517001
వరకు
శ్రీ ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి గారు,
గౌ.ఆం.ప్ర.శాసనసభ స్పీకర్,
హైదరాబాద్
గౌ. శాసన సభ స్పీకర్ శ్రీ ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి గారికి,
ప్రజలు తమ సమస్యలను స్వయంగా మీకు తెలపొచ్చని ప్రకటించటం హర్షణీయం. ఈ నేపథయంలో మీకీ ఉత్తరం వ్రాస్తున్నాను. సాధారణ పౌరునిగానే కాక కాంగ్రెస్ పార్టి విజ్యానికి పత్రికా ముఖంగా క్రుషి చేసిన సంపాదకునిగా నాకీ హక్కుందని భావించి వ్రాస్తున్న ఈ ఉత్తరం పై సత్వరం స్పందించి మా నియోజక వర్గానికి న్యాయం చేస్తారని భావిస్తునాను దివంగత జి,ఎం.సి.భాలయోగి గారి నిర్వాకానికి స్ఫికర్ అన్న పదం విన్నా, పలికినా గుండె పోటువచ్చేంత పని అయిపోతుంది నాకు. ఆ వివరాలను ఈ ఉత్తరం చివర భాగాన వివరించాను. చూడగలరు. ప్రస్తుతానికి చిత్తూరు నియోజక వర్గ వాసిగా,ఒక సంపాదకునిగా,చిత్తూరు యందు కాంగ్రెస్ పార్టి అభ్యర్ది విజయార్థం ప్రచార రథమెక్కి ప్రచారం చేపట్టిన సామాన్య సానుభూతి పరునిగా, సి.కె.శ్రేయోభిలాషిగా క్రింది విషయాలను మీ ద్రుష్ఠికి తెస్తున్నాను.
ప్రజా బాహుళ్యం కోరిక మెరకు స్థానిక ఎం.ఎల్.ఎ సి.కె.బాబు గారికి మంత్రి పదవి దక్కి ఉంటే మీకీ ఉత్తరం వ్రాయవలసిన అవసరమే వచ్చి ఉండదు. ఆయన విజయం ఒక ధ్భుతం.అతని సమీప ప్రత్యర్ధి జంగాల పల్లె శ్రీనివాసులు 2004 నుండి దాదాపుగా 40 కోట్ల రూపాయలు వెచ్చించినప్పటికి, చిత్తూరు ఎం.పి డి.కె., రజనికాంత్ అభిమానసంఘం అధ్యక్షులు బుల్లెట్ సురేష్, ఎం.ఎల్.సి ఆర్ .గోపినాథ వంటి వారు ప్రత్యర్దులతో చేతులు కలిపినప్పటికి సి.కె.విజయం సాధించారు. ప్రతి ఒక్కరు సి.కె.ను మంత్రి పదవి వరిస్తుందని ఆకాంక్షించారు. కాని వేలాది మంది సి.కె.అభిమానుల ఆశ నిరాశగా మిగిలింది. ఓకె. ఓకె. గతం ! గతం !
మా నియోజక వర్గ వాసులుతరపున క్రింది సమస్యలను మీ ద్రుష్ఠికి తెస్తున్నాను. తమరు తప్పకుండా ఈ సమస్యలను పరిష్కరిస్తారని విశ్వసిస్తున్నాను.
సమస్యలు:
*గతంలో సి.కె. ఇండిపెండెంట్ ఎమ్మెలేగా ,ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న 15 సం.ల్లో సి.కె.మీద కసితో ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కేంద్రమైన చిత్తూరు నుండి తరలించారు. వాటిని మళ్ళి చిత్తూరుకు తెప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి.
*చిత్తూరు పట్టణ పరిదిలో బి.వి.రెడ్డి కన్ఫిక్షనరి,సహకార డైరి తప్ప పెద్దగా ఉపాది కల్పించే ఫ్యేక్టరిలు లేవు. అందులోను సహకార డైరి మూతబడింది. దానిని ఎలాగన్నా మళ్ళి తెరిపించాలి. అలాగే బి.వి.రెడ్డి కన్ఫిక్షనరి దాదాపుగా మూత పడినట్లే. కారణాలు ఏమైనప్పటికి తమరు ఈ విషయంలొ చొరవ తీసుకొని ఫ్యేక్టరి గతంలో లాగా ఫుల్ స్వింగ్ లో ఉత్పత్తి చేపట్టేలా చూడాలి. ఫ్యేక్టరి కార్మికుల భవిష్యత్తును కాపాడాలి.
*జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఒక విశ్వవిద్యాలయం తెప్పిస్తే చాలు. ప్రత్యక్షంగా పరోక్షంగా వందలాది మందికి ఉపాది లభిస్తుంది. చిత్తూరు ప్రాధన్యత పెరుగుతుంది
*టౌన్ బ్యాంకు పునరుద్దరణ విషయంలో సి.కె. చూపిన చొరవ చేసిన క్రుషి అందరికి తెలుసు. టౌన్ బ్యాంక్ పునరుద్దరణ త్వరగా జరిగేట్లు చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల తరహాలో డెయిలి లోన్స్ ఇచ్చే ఏర్పాటు చెయ్యాలి
*గుడిపాల మండల పరిదిలో బ్యాంకు మరియు ఏ.టి.ఎం కావాలన్నది ఆ ప్రాంత ప్రజల కోరిక దీని పై కూడ సత్వరం స్పందించ వలసి ఉంది,
*చిత్తూరు రూరల్ మండలం , గుడిపాల మండలం,చిత్తూరు పట్టణ నిరుధ్యోగులకు ఉధ్యోగవకాశం కల్పించే విదంగా మూడు పెద్ద ఫ్యేక్టరిలను ఆయ ప్రాంతాల్లో నెలకొల్పేలా చూడాలి.
*ముందుగా నియోజక వర్గ పరిదిలోని నిరుధ్యోగ యువత బయోడేటాలను తెప్పించుకుని వారికి తగిన సాంకేతిక విథ్య,శిక్షణ లభించేలా చూడాలి. ఆ పై వారికి వృత్తు,ఉధ్యోగ అవకాశాల కల్పనకు, రుణ సహాయానికి ఏర్పాటు చెయ్యాలి.
*తగిన ఉపాది,ఉధ్యోగవాకాశాలు లేక యువతలో అధిక సంఖ్యాకులు మద్యానికి భానిసలైయున్నారు. వారికి డి-ఆల్కహాలిక్ క్యేంపులు నిర్వహించాలి.
*చిత్తూరు నియోజిక వర్గ పరిదిలో జరుగుతున్న త్రాగు,సాగు నీటి ప్రాజెక్టులు సత్వరమే పూర్తి కావడానికి క్రుషి చెయ్యాలి.
* పురపాలక ఉధ్యోగులు చాలా మందికి వ్యక్తిగత ఆర్థిక సమస్యలు,ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా చాలా మంది ఆల్కహాలిక్స్ గా ఉన్నారు. ఈ అంశాలు వారి పని సామర్థయాన్ని భాగా దెబ్బ కొడుతున్నాయి. ఈ విషయాల పై తమరు చొరవ చూపి పురపాలక యంత్రాంగాన్ని ప్రక్షాళణ చెయ్యవలసి ఉంది. పురపాలక సిబ్బంది పని తీరును మెరుగు పరచాలి. (పురపాలక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇది మీ తక్షణ కర్తవ్యం కావాలి. లేకుంటె గత ఎన్నికల్లో తె.దే.పా సింగిల్ డిజిట్ కు పరిమితమైనట్టు కాంగ్రెస్ పార్టి గతి అధోగతి అయ్యే అవకాశం ఉంది.
* పురపాలక ఉధ్యోగులకు వైద్య పరీక్షలు చెయ్యించి ఉచిత వైద్య సౌఖర్యం కల్పింఛాలి. ఆలాగే వారికి వారి కుటుంభ సభ్యులను ఉత్సాహ పరచి మోటివేట్ చేసేవిదంగా కౌన్సిలింగ్,గెట్ టు గెదర్ ప్రోగ్రాములు,టూర్స్ ఏర్పాటు చెయ్యాలి.ప్రైవేటు రుణ వత్తిళ్ళనుండి ఉపసమనం కల్పీంచాలి.
*ట్రాఫిక్ ను అస్త వ్యస్తం చేస్తున్న ఆక్రమణలను పార్టీలకు అతీతంగా తొలగించాలి.
*పర్యావరణం పై ద్రుష్ఠి. పాలితీన్ సంచుల వాడకం పై ఉక్కుపాదం మోపాలి. అలాగే మంగ సముద్రం హవుసింగ్ కాలని వద్ద ఏర్పాటు చేసిన చెత్తలనుండి ఎరువుల యూనిట్ త్వరగా పని ప్రారంభించేలా చూడాలి, అలాగే చెత్తలనుండి విద్యుత్ తయారు ఏసే ప్రక్రియ ముందు పెట్టాలి
*పట్టణ నడిబొడ్డున ఉన్నరాములవారిగుడి ఉత్సవాల పునరుద్ద్రణ పై ద్రుష్ఠి సారిస్తే ఆస్తికుల మన్నెనలు పొందుతారు.
*నూటికి పది వడ్ది వసూళ్ళపై ఆంక్షలు కఠిన చర్యలు.
*ఒకే సమయంలో వంద మంది బ్రౌజింగ్ చేసుకునేందుకు బ్రౌజింగ్ సెంటర్. రైస్ కార్డ్ హోల్డర్సుకు రెండు రూపాయల రాయితీ
*అదే ప్రాంగణంలొ ఉదయం 6 నుండి 8 దాక అర్హులచే రైస్ కార్డు హోల్డర్సుకు కంప్యూటర్ శిక్షణ సగం ఫీజుకే ఏర్పాటు చెయ్యొచ్చు.
*చిత్తూరు పాత బస్ స్టాండు పునరుద్దరింపభడి మంచి స్థితిలోనే ఉంది అక్కడ త్రాగు నీటి సౌఖర్యం ,ప్రయాణికులను ఎండావానలనుండి రక్షించే షెల్టర్ లు ఏర్పాటు చెయ్యాలి.
*పాత బస్ స్టాండును బ్రష్ఠు పట్టిస్తున్న షికారులకు సినిమా సెటింగ్స్ తరహాలో తాత్కాలిక షాపులు ఏర్పాటు చెయ్యాలి. కనీశం బస్ స్టాండు ప్రాంగనంలో వారు,వారి పిల్లలు స్నానాలన్నా చెయ్యకుండా చూడాలి.
*పాత బస్ స్టాండు పరిసర ప్రాంతాల్లో త్రోపుడు బండ్ల వలన ట్రాఫిక్ సమస్యలే కాక ఈవ్ టీజింగ్ సమస్యలు కూడ వస్తున్నాయి. పాత బస్ స్టాండు పై సీలింగ్ ఏర్పాటు చేసి దాని పై వారికి నిరంతర షాపులు నిర్మించి ఇవ్వవచ్చును.
* చర్చి వీదిలోని కూర గాయల మారెకెట్ ను కూల దోసి కొత్తగా నిర్మాణం చెయ్యాలి. మూడంతస్తులుగా నిర్మించి మొదటి అంతస్తును పార్కింగ్ కు పరిమితం చెయ్యాలి. ఈ పని చెయ్యకుంటే ట్రాఫిక్ సమస్యల కారణంగా 108 వహణాలు సైతం ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుంటున్నాయి.
* పలమనేరు రోడ్డుయందు నిర్మాణంలో ఉన్న ఆడిటోరియం పూర్తికాగానే ప్రజలకు ద్రుడ శరీరం, గాలికంటే తేలికైన మనస్సు,పవిత్రమైన ఆత్మను ప్రసాదించగల స్రుజణాత్మక కార్యక్రమాలకు ఉచితంగా కేటాయించాలి
*గ్రంథాలయాలకున్న ప్రాముఖ్యత తమకు తెలిసిందే. కాని నేటి తరం పూర్తిగా పుస్తకాలకు దూరమై పోతూంది. ప్రస్తుతమున్న కేంద్రీయ గ్రంథాలయాన్ని పట్టణపు నడిబొడ్డుకు మార్చటానికి ప్రయత్నించాలి. లేదా కనీశం ఒక శాఖనన్నా పట్టణపు నడిబొడ్డున ఏర్పాటు చెయ్యాలి. అలాగే ప్రస్తుతమున్న గ్రంథాలయంలో కనీశం 25,000 మంది యువత కొత్త్గగా సభ్యులయ్యేలా చూడాలి. అలాగే అక్కడ జిరాక్స్ మిషన్ ఏర్పాటు చేసి పావలాకే ఒక కాపి జిరాక్స్ తీసుకునే ఏర్పాటు చెయ్యాలి
*వై.ఎస్.పేరిట యువజన సంఘాలు ఏర్పాటు చెయ్యాలి. వాటి తరపున కనీశం 2 వార్డులకు ఒకటి చొప్పున రీడింగ్ హాలు, జిమ్ము,యూత్ క్లబ్ ఏర్పాటు చెయ్యాలి.
*కసాయి మార్కెట్ లో పారిశుద్యం అద్వాన్నంగా ఉంది. నీళ్ళు భయిటనుండి తెప్పిస్తున్నారు. అక్కడే బోరు వెయించి పారిశుధ్యం పై నిఘా పెంచాలి
*పట్టణ ప్రాంతంలో పబ్లిక్ యూరినల్స్ పెద్ద ఎత్తున ఏర్పాటు చెయ్యాలి. మూత్ర విసర్జణ ఉచితమని ప్రకటిస్తే మంచిది. ఇది మహిళలకు ఎంతో ఉపకరిస్తుంది.
*డ్వాక్రా గ్రూపులను ఉత్పత్తి రంగంలో ప్రోత్సహింఛాలి. యువజన సంఘాలను మార్కెటింగ్ కు వినియోగించుకోవచ్చు.
*ప్రస్తుతం కట్టమంచి చెరువులోని మురికి నీళ్ళను నీవానదిలో విడిచిపెట్టే ఏర్పాటు జరుగుతున్నట్టు వార్తలొచ్చాయి. దీని కన్నా నిఫుణలతో ఆలోచించి కట్టమంచి చెరువును ఒక మెగా ఇంకుడు గుంతగా మార్చే ప్రయత్నం చెయ్యాలి.
*పురపాలక సంస్థ వంటివి తమ విద్యుత్ వినియోగార్థం సోలార్ పవర్ యూనిట్స్ ఏర్పాటు చేసుకునేలా చూడాలి.
*ప్రైవేటు సంస్థల్లో పని చేసే చిరు ఉధ్యోగులకు గ్రూపు భీమా వసతి, కనీశ వేతనం, పిఎ.ఫ్ లు అమలయ్యేలా చూడాలి. ముఖ్యంగా మహిళా ఉధ్యోగుల అరిస్థితి ధారుణంగా ఉంది. బాత్రూమ్స్ లేవు, రెస్ట్ రూమ్స్ లేవు. కనీశం ఇద్దరు ముగ్గురు ఎంప్లాయర్స్ కలిసి ఈ ఏర్పాట్లు చేసి ఉమ్మడిగా తమ ఉధ్యోగులు లభ్ది పొందేలా చెయ్యొచ్చు.
*ఇందిరమ్మ ఇళ్ళకు సోలార్ పవర్ అందే ఏర్పాటు చేస్తే మంచిది. అలాగే కొత్త కాలనీలు సాముహిక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునేలా చూడాలి.
*నీవా నది ప్రక్షాళనకు ప్రయత్నం. ఆక్రమణల తొలగింపు.
*రాజీవ్ గ్రుహ కల్ప ఏమైందో చూసి ఫాస్ట్ అప్ చెయ్యాలి.
*పురపాలక సంస్థకు వెబ్ సైట్ ఎర్పాటు చేసి . ఆన్ లైన్ సేవలు.అందింఛాలి.
దివంగత బాలయోగి ఉదంతం:
మన దేశ సర్వ సమస్యలకు సమూల పరిష్కారంగా నేను రూపొందించిన అపరేషన్ ఇండియా 2000 పథకం యొక్క 200 ప్రతులను 1998,జూన్ 11 న ఆర్.పి.ద్వారా నాటి లోక్సభా స్పీకర్ జి.ఎం.సి.బాలయోగిగారికి పంపాను. అప్పటి రూలింగ్ కొయ్లిషన్ ఎం.పిలకు అందేలా చూడమని కోరాను. అమ్మ బాబోయి ! మొదట ఏమో ప్రతులు అందనే లేదని భుకాయించారు. వారికి డెలివరి అయినట్టుగా రుజువులు పంపితే "మీ పార్సెల్ గుర్తించ లేక పోయాం..కేవలం ఒక కాపి పంపితే అవసరమైనన్ని ప్రతులు తయారు చేశి ఎం.పి.లకు అందిస్తామనేరు. కొత్త ప్రతి పంపినా ఈ నాటివరకు ప్లాన్ ప్రతులు ఎం.పి.లకు అందనే లేదు.
ఇ మెయిల్ ద్వారా పంపితే ప్రతి మెయిలు నో సచ్ యూజర్ అంటూ తిరిగొచ్చేసింది.
ఇంతకీ నా ప్లాన్ వివరాలు క్లుప్తంగా:
అధ్యక్ష తరహా పాలన అమలు, దేశంలోని పది కోట్ల మంది నిరుద్యోగులతో ప్రత్యేక సైన్యం ఏర్పాటు, సైన్యం చేత నదుల అనుసంధానం, జాతీయ స్థాయిలో రైతు సంఘాలు ఏర్పాటు చేసి - దేశంలోని వ్యవసాయ పొలాలన్నింటిని సదరు సంఘానికి లీజు ప్రాతిపదికన ఇచ్చి సమిష్టి వ్యవసాయం జరిగేలా చూడటం, ప్రస్తుత కరెన్సి రద్దు చేసి కొత్త కరెన్సి అమలు చెయ్యడం. పాత కరెన్సి ఉన్నవారు వాటియొక్క చట్టబద్దతను నిరూపించి కొత్త కరెన్సి పొందేలా చూడటం. అందుకు పూర్వం భారత దేశంలోనే స్విస్ బ్యాంకు తరహా బ్యాంకు ఒకటి నెల కొలపడం. ప్రణాళిక ఇచ్చి చేతులు దులుపుకోకుండా ప్లాన్ అమలుకు కావల్సిన నిథుల సమీకరణకు కూడ ఎకానమి ప్యేకేజి పేరిట సలహాలిచ్చాను. ప్రజల పై ఎట్టి భారం పడనీయక ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు ఇందులో ఉన్నాయి. అలాగే తపాలా శాఖ, రైల్వే శాఖ, ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ, తి.తి.దే. వంటి ప్రముఖ దేవస్థానాల్లో సంస్కరణలు తెచ్చి నిర్వహణ వ్యయాన్ని తగ్గించి మిగులు పాటు అయ్యే సొమ్మును బ్యాంకుల్లో ఎఫ్.డి.లుగా ఉంచేలా చేసి బ్యాంకులనుండి రుణం పొందే వీలు కల్పించే సలహాలు కూడ పై ఎకానమి ప్యేకేజిలో ఇచ్చాను
ఇట్లు

Thursday, December 2, 2010
కొత్త సి.ఎం. బవితవ్యం -చెదులు పట్టనున్న కాంగ్రెస్ - ఒక న్యూమరాలజికల్ స్టడి
ఏ.పి.కొత్త సి.ఎం కిరణ్ పుట్టిన రోజు 13- 9 - 1960 . ఇతని పుట్టిన తేది 13. ఇది ఎంతటి దురదృష్ఠకర,వినాశకారి సంఖ్యో అందరికి తెలుసు. 1+3=4 కాబట్టి ఇతని ప్రాణ సంఖ్య 4.
స్థూల సంఖ్య 2. నాలుగు రాహువుకు సంభందించిన సంఖ్య. రాహు లాటరీలకు అధిపతి. రెండు చంద్ర సంభంధ అంకె. చంద్రుడంటేనే యాధృచికం అని అర్థం. రోశయ్య సి.ఎం కావడానికైనా ఒక తర్కం ఉపకరించింది. నెంబర్ టూ అని, వివాద రహితుడని, అందరికి ఆమోద యోగ్యుడని. కాని కిరణ్ ఎంపిక జస్ట్ ఒక లాటరిలా, యాధృచికంగా జరిగింది.
చంద్ర,రాహు కలయక ఊపిరి తిత్తులు,మనస్సు,కిడ్ని సంభంధ రుగ్మతలిస్తుంది. పైగా ప్రజలచే తిరస్కరింప బడే ప్రమాదముంది. ఇంకాస్త లోతుగా చూస్తే రాహు అన్నది కుట్రలకు కారకం వహించే గ్రహం. చీకటి శతృవులు,అనుకూల శతృవులు అంటామే అట్టి నేపద్యాన్ని సూచిస్తుంది. జాతకుడు సైతం ఇట్టి గుణ గణాలు కలిగి ఉండవచ్చు.
సోనియా గురించిన అనలైజ్ లో చెప్పినట్టుగా రాహు కూడ పాప గ్రహమే కాబట్టి కిరణ్ జీవితాన్ని నాలుగేసి సంవత్సరాలతో కూడిన రౌండ్స్ గా విభజించవచ్చు. ఒక రౌండుకు నాలుగు సం.లంటే ఇప్పటికి పన్నెండు రౌండ్స్ పూర్తైనాయి. (12X4=48) ఒక పెద్ద రౌండు పూర్తై.. మరో పెద్ద రౌండులో తొలి రౌండ్లో ఉన్నారన్న మాట. ఇది మరో రెండు జన్మదినాలదాక వర్తిస్తుంది.అంటే 52 సం.ల వయస్సుకు పూర్తవుతుంది
ఇది రాహు జన్మలగ్నంలో ఉన్న ఫలితాన్నిస్తుంది. జన్మ రాహు వలన కుట్రలకు బలికావడం, ఏకాకి కావడం వంటి ఫలితాలు జరుగవచ్చును.
పోని ప్రాణ సంఖ్యను సింగిల్ నెంబర్ చెయ్యకుండానే కిరణ్ జీవిత కాలాన్ని పదమూడేసి సం,లు గల రౌండ్స్ గా విభజిస్తే నాలుగవ రౌండులో ఉన్నారు. నాలుగు అన్నది స్వపక్షాన్ని సూచిస్తుంది. గోచారంలో నాలుగున రాహు ఉన్న ఫలితాన్నిస్తుంది. సాధారణంగా ఇది శుభప్రదమని శాస్త్ర్రం చెబుతున్నా అనుభవంలో చూసినప్పుడు ఉన్న ఇల్లు ( కాంగ్రెస్ కావచ్చు - శాసన శభ కావచ్చు- శచివాలయం కావచ్చు- వీరు అమ్మా అమ్మా అని నెత్తిన పెట్టుకుని ఊరేగే సోనియా కూడ కావచ్చు - నాల్గవ భావం తల్లిస్ని కూడ సూచిస్తుంది) చెదులు పట్టడం, పాము దూరడం ,జాతకుడు ఇల్లు మారవలసి రావడం వంటి ఫలితాలు జరుగుతాయి.
ఈ పరిణామాలు జాతకుని జీవితంలో మంచి మార్పులను తెచ్చి ఎదిగేలా చేస్తుంది. (రోడ్డున పడితే మనిషిలో కసి పుడుతుంది. ఆ కసితో అభివృద్ది చెందుతాడు అని దీని గూడార్థం)
అందుకే చెబుతున్నా కిరణ్ తో కాంగ్రెస్ చెదులు పట్టి పాము పుట్టలా తయారు కావడం తథ్యం. కిరణ్ తన 52 -65 వయస్సుల నడుమ ఎన లేని అపఖ్యాతికి -పుత్ర శోకానికి- అవమానాలకి గురవుతూ కాలం గడిపి 65 సం.ల వయస్సు తరువాత జిల్లాలో తిరుగులేని శక్తిగా ఎదగవచ్చు (ఆయుష్షు సహకరిస్తే)

Wednesday, December 1, 2010
చంద్రబాబు భాటలో కొత్త సి.ఎం
(నేరాల అదుపుకు నేను పంపిన సలహాల పై హోమ్ శాఖ స్పందన ఇది - బొమ్మను పెద్దది చేసి చూడడానికి దానిపై క్లిక్ చేసి కంట్రోల్ ప్లస్ నొక్కండి. నేరాల అదుపుకు నేనిచ్చిన సలహాలు ఈ టపా చివర కాపి పేస్ట్ చేసా. వీటి పై మీ అభిప్రాయాలను తెలపండి)
మన ప్రభుత్వ యంత్రాంగం ఎలా పని చేస్తుందో, మన పాలకుల సెక్రట్రీలు, పాలుక వ్యక్తిగత కార్యదర్శులు ఎలా పని చేస్తారో తెలుసుకోవడానికి నా ,నా కుటుంభ సభ్యుల ఆయా పూట భోజనాలను సైతం ఒడ్డి పెద్ద జూదమే ఆడి తెలుసుకున్న వాడ్ని. వీరికి మనం పంపే ఉత్తరాలు ఎలా ఉంటాయంటే భావిలో వేసిన భండలా ఉంటాయి.కొందరు మహా మేధావుల్లా చిక్కడు దొరకడు టైపులో ఒక రెడి మేడ్ రిప్లై ఇస్తుంటారు.
స్పెక్ట్రం కేటాయింపు మీద సుభ్రమణ్యం స్వామి పంపిన లేఖకు ప్రథాని కార్యాలయం ఇటువంటి రిప్లై ఇచ్చే సుప్రీంలో చీవాట్లు తింది. మరీ 16 నెలల తరువాత. కాని నేను సి.ఎం కార్యాలయం,స్పీకర్ కార్యాలయం నా ప్రాజక్టు మీద స్పందించడం లేదని హై కోర్టు,సుప్రీమ్ కోర్టు న్యాయ మూర్తులకు లేఖల పరంపర వ్రాసాను. పదహారేండ్లైనా ఇందాక స్పందన లేదు. కాని వీరు ప్రదాని కార్యాలయాన్ని తప్పు పడతారు. అంతా మన ఖర్మ..
అంతే కాదు చాలాకాలం తమ పృష్ఠాల క్రింద పెట్టుకుని ఉండి ఎవడన్నా కరడు కట్టిన కెలుకుడు గాళ్ళవలే
నిరాటకంగా కెలికితే వీరి స్పందన ఎలా ఉంటుందంటే "సాఫీగా మరో ప్రతి కోరుతారంతే"
ఇటీలవల మన కొత్త సి.ఎం తన భాల్య స్నేహితుడు ఇచ్చిన ఎస్.ఎమ్.ఎస్ కు వెంటనే స్పందించి వెళ్ళి కలిసినట్టు వార్తలొచ్చాయి. శచివాలయ ఉధ్యోగులకు మీరు ప్రజల పట్ల సెన్సిటివ్గా ఉంటే నేను మీ పట్ల సెన్సిటివ్గా ఉంటా అన్నారట.
సలహాదారులను సాగనంపటం, పేషీ అధికారులను మార్చడం ఇవన్ని ఆరంభ శూరత్వాలే. బ్రిటీషువారు ఏర్పరచి వెళ్ళిన యంత్రాంగం అలానే కొనసాగుతూంది. దీనిని భూజు దులప దలచినా సి.ఎం పని గోవిందే. ఎన్.టి.ఆర్ ఇలానే కస్త భూజు దులుపుతామని దిగి చెయ్యి కాల్చుకున్నారు.
నన్నడిగితే ఎలాగో ఏది మరేది లేదు.ఏది తీరేది లేదు. కనీశం ఈ పతివ్రత మాటలు చెప్పకుంటే కనీశం ప్రజల్లో వ్యతిరేకతన్నా కాస్త తక్కువగా ఉంటుంది.
చంద్రబాబు కూడ ఇలానే మాది చేతల ప్రభుత్వం ( అంటే ఎన్.టి.ఆర్ ది మాటల ప్రభుత్వమని దీనర్థం), పోస్టు కార్డు వ్రాస్తే స్పందిస్తా, ప్రజలతో ముఖ్యమంత్రి అంటూ మాటలు దొబ్బటంతోనే తొందరగా ఇంటికి పోయాడు.
వై.ఎస్. ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పలేదుగాని ఒకసారి పది అంశాలతో ఒక మెయిల్ పంపితే పది అంశాలు వెంటనే ప్రకటించి అమలు కూడ చేసాడు (ఒక్క మద్యపాన నిషేదం మినహాయించి). పాపం కిరణ్ గారికి ఈ విషయాలు తెలీవనుకుంటా.
ఇప్పటి సి.ఎం.స్పీకర్గా ఉండగానే గొప్పగా ప్రకటించారు ప్రజలు తమ సమస్యలను తన దృష్ఠికి తెస్తే పొడుస్తానని. వెంటనే అప్పట్లో మా నియోజకవర్గానికి సంభందించి అరవై అంశలాతో ఒక ఉత్తరం కొరియర్ ద్వారా పంపాను . ఈ రోజుదాకా దాని పై స్పందన లేదు . దానిని బ్లాగులో పోస్టు కూడ చేసాను.
స్పీకర్ పోస్టు అన్నది రిటైర్డ్ వ్యక్తులు చేసే పోస్టు.అందులో ఉండి కూడ స్పందించని సి.ఎం. ఇప్పుడు ఎస్.ఎమ్.ఎస్ ల పై స్పందిస్తాడంటే ఇది డ్రామా కాక మరేమి?
చంద్రబాబు కూడ చెప్పేవారు "ఇది ప్రజల ప్రభుత్వం -ప్రజలు కూడ సలహాలివ్వాలి -తప్పులు జరిగితే ఫిర్యాదులు చెయ్యాలి. సలహాలు పాటిస్తాం.ఫిర్యాదుల పై చర్యలు తీసుకుంటాం -పోస్టు కార్డు వ్రాస్తే స్పందిస్తాం"
ఏం పొడిచారు? ఏమి లేదు.. తిరుగు టపా ఖర్చుకు పది రూపాయల ఎం.ఓ పంపితే దానిని సైతం సి.ఎం కార్యాలయం స్వీకరించి తగులుకుంది. నేను వినియోగదారుల ఫోరమ్లో కేసు పెడితే విధి లేక "మీ సలహాలను తగిన రీతిలో వాడుకుంటామని" రిప్లై ఇవ్వవలసి వచ్చింది.
నూతన్ దంపతులను ఎవరన్నా శతమానం భవతి అని ఆశీర్వదిస్తారు ( అర గంటలో పెళ్ళి కొడుకు గుండె పోటుతో చని పోవచ్చు- పెళ్ళి కూతురు లేచి పోవచ్చు అది వేరే కథ)
కాని ఈ నూతన మంత్రి వర్గం వంద రోజులు దాటితే అదే గిన్నెస్ రికార్డు.
గమనిక:
నేరాలను వారించేందుకంటూ డజన్ల కొద్ది సలహాలు హోం శాఖకు పంపాను.వెంటనే పొడుస్తామని మెయిల్ కూడ పంపేరు. కాని ఈ రోజుదాకా ఏమీ పొడవలేదు.. చేతకాదని తెలిసి తెలిసి గొప్పలెందుకు అన్నదే నా చికాకుకు కారణం
నేరాల అదుపుకు నేనిచ్చిన సలహాలు:
| నేరాలు జరిగాక నేరస్తులను పట్టి శిక్షించడం కన్నా నేరాల అదుపుకే అత్యధిక ప్రాధన్యత ఇవ్వాలి. *సమాజంలో ఏ ఒకరైనా నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నాయి. నేరాలలో ముఖ్య పాత్ర పోషించేవి అద్దె గదులు,వాహణాలు,సెల్ ఫోన్స్ . కాబట్టి గది అద్దెకు తీసుకోవాలన్నా ,వాహణం కొనాలన్నా,సెల్ ఫోన్ కొనాలన్నా హ్యాండ్ ప్రింట్స్ అవసరమని చట్టం తేవాలి. *పోలీసు స్టేషన్ లలో బాధితులకు న్యాయం జరిగేట్లుంటే కేసులు లేవు,అప్పీళ్ళు లేవు.పంచాయితీలు లేవు. అవి ముదిరి /వికటించి జరిగే హత్యలూ ఉండవు,ఆత్మ హత్యలు ఉండవు. కాబట్టి సంబందిత స్టేషన్ ఎస్.ఐ. జిల్లాజడ్జి పర్యవేక్షణలో సమస్యలను రాజి చేసే ఏర్పాటు చెయ్యాలి. *పోలీసు స్టేషన్స్ లో విజిటర్స్ బుక్ ఉండాలి.అందులో సంతకం చెయ్యనిదే ఐ.జి అయినా సరే హోం శాఖా మంత్రి అయినా సరే లోనికి వెళ్ళే ప్రసక్తి ఉండకూడదు. *స్టేషన్ ఫోనుకి,ఎస్.ఐ.మరియు సిబ్బంది ఫోన్లకు వచ్చే ఇన్కమింగ్ ,అవుట్గోయింగ్ కాల్స్ వివరాలు ప్రతి నెలా నమోదయ్యే ఏర్పాతు చెయ్యాలి *పాత నేరస్తుల డేటాను వెబ్ సైటులో పొందుపరచాలి. వారికి (వారు కోరితే) ఉపాది కల్పించే ప్రయత్నం చెయ్యాలి. వారి మోవ్ మెంట్స్ మీద నిరంతర నిఘా ఉండాలి. వారు వలస వెళ్ళినప్పుడు ఆ సమాచారాన్ని అన్ని స్టేషన్స్ కి పంపాలి. *ముఖ్యంగా ప్రతి స్టేషన్ లోను 3 సెట్స్ ఆఫ్ సిబ్బంది ఉండాలి. షిఫ్ట్ సిస్టమ్ ఉండాలి. ప్రతి పని లిఖిత పూర్వకంగా పారదర్శకంగా జరిగేట్లు తదుపరి షిఫ్ట్ లో వచ్చే అధికారి లేదా సిబ్బంది ఎటువంటి ఇబ్బంది లేక విచారణ, చర్యలు కొనసాగించే విదంగా ఉండాలి. *నూతన వధూవరుల సమాచారాలు వెనువెంటనే సంబందిత స్టేషన్స్ కు చేరే ఏర్పాటు ఉండాలి. (వారి ఫోటోస్, హ్యాండ్ ప్రింట్స్) *అలాగే పోలీసుల బీట్లో తారాసపడే ప్రేమికుల సమాచారమ్ కూడ పొందుపరచబడి ఉండాలి.( వారి ఫోటోస్, హ్యాండ్ ప్రింట్స్) *ఆస్తి పంపకం జరిగిన/జరగాల్సిన సోదరులు,భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారు,చిరుధ్యోగులు,నిరుధ్యోగులు,మూత బడ్డ ఫ్యేక్టరిల కార్మికుల సమాచారాలు కూడ 24 గంటలు స్టేషన్ కంప్యూటర్ లో అందుభాటులో ఉండాలి. ప్రతి స్టేషన్ లోను ఇంటర్ నెట్ సౌఖర్యం ఉండాలి. ప్రతి స్టేషన్ కు ఇ మెయిల్ ఐడి ఉండాలి. వారానికొకదినం ఆయా ఎస్.ఐ.లు తమ పరిదిలోని ఏరియాలో పర్యటించాలి .ప్రజలను వాకబు చెయ్యాలి.నెలకొక దినమన్నా ఆన్ లైన్ లో ఉండి యువతతో చాట్ చెయ్యాలి. *ప్రతి స్టేషన్ పరిదిలోను యువజన సంఘాలు ఏర్పాటు చెయ్యాలి. వారు Hardy body,windy mind,holy soul కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలి. *పోలీసుల పని భారాన్ని తగ్గించాలి. తర్కం లేని పొంతన లేని చట్టాలను ఎత్తి వెయ్యాలి. ఉ.పైరసి క్యేసట్స్,సి.డి ల వ్యవహారం. పైరసి సి.డి ల దరలకే ఒరిజినల్ సి.డి లు తయారు చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే కోళ్ళ పందెం,పేకాట వంటివి ఇటువంటి షోకులున్నవారు “తమకు అందుకు తగ్గ ఆర్తిక స్థోమత ఉన్నదని,తమకు ప్రభుత్వ రాయితీలు,రుణాలు,రుణ మాఫీలు,ఉచిత వైద్యాలు అవసరమ్ లేదని ఒక అఫిడవిట్ ఇస్తే వారికి లైసెన్స్లులు ఇచ్చి పారెయ్యాలి. ఇలా ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి వ్యభిచారానికి చట్ట బద్దత *నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు,ఫ్యేక్షన్ ప్రాభల్యం ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వం అత్యధిక ప్రాధన్యతతో మానవ వనరుల అభివ్రుద్దికి,ఉపాదికి చొరవ తీసుకోవాలి. జాతీయ బ్యాంకులు ఈ ప్రాంతాలను దత్తత తీసుకునే ఏర్పాటు చెయ్యాలి. బ్యాంకులు డైలి లోన్స్, మార్కెట్స్ లో ఉదయం పెట్టుబడి సమకూర్చి సాయంత్రం వడ్డితో వసూలు చేసుకునే వీలు కల్పించ వచ్చు. ఈ ప్రాంతాల్లోని యువతకు పోలీసు ఉధ్యోగాల్లో ప్రిఫెరన్స్ ఇవ్వవచ్చు. ( అన్ని స్టేషన్స్ కి 3 సెట్స్ ఆఫ్ సిబ్బంది అవసరమన్నాం కదా !) *పోలీసు సిబ్బందికి తప్పనిసరి వైద్య,సైక్రియాట్రి పరీక్షలు నిర్వహించాలి. సమస్యలుంటే ఉచిత వైద్యం ,కౌన్సిలింగ్ ఏర్పాటు చెయ్యాలి *అవివాహితులైయుండి మహిళలతో వ్యవహారం నడిపే స్థితిలోని ఉధ్యోగులు,టీచర్స్,లెక్చరర్స్,రోగిష్ఠి భార్య గల ఉధ్యోగులు,భార్యకు దూరంగా బ్రతుకుతున్న ఉధ్యోగుల వివరాలు శేకరించి వారి పై నిఘా ఉంచాలి. ఇటువంటి సమాచారాల సేకరణకు యువజనసంఘం వారి సహకారం తీసుకోవచ్చు. *ముఖ్య నగరాల్లోని ప్రజలకు పోలీసులు గుర్తింపు కార్డులివ్వాలి. ప్రతి పౌరుని వివరాలు స్టేషన్ కంప్యూడర్లో ఉండాలి. *అలాగే ఆ నగరాలను చీస్ చెయ్యాలి. నగరం లోపలికి కొత్తగా ప్రవేశించేవారికి స్థానికులు ఎవరైనా హామి ఇస్తే గాని అనుమతించ రాదు. పర్యాటకులైతే వారిని ఒకటికి రెండుసార్లు క్షున్నంగా పరిశోధించి,ఫోటో,హ్యాండ్ ప్రింట్ సేకరించాకే అనుమతించాలి. *పోలీసు స్టేషన్స్,చెక్ పోస్టుల్లో పబ్లిక్ నుండి అబ్జర్వర్లను నియమించాలి. ఎవరు ఏ రోజు ఏ స్టేషన్ లేదా ఏ చెక్ పోస్టుకు అబ్జర్వర్ గా వెళ్ళనున్నారో అర గంట ముందుగాని వారికి తెలియ కూడదు.(జంబ్లింగ్ పద్దతి) *పుణ్యక్షేత్రాల్లో పాత నేరస్తులు,వాంటేడ్ పెర్సన్స్ యొక్క హ్యేండ్ ప్రింట్స్ స్టోర్ అయిన కంప్యూటర్స్ ఏర్పాటు చెయ్యాలి. దాని ప్రక్కనే ఉన్న స్కేనర్ మీద హస్తం పెడితే ఆ హ్యేండ్ ప్రింట్స్ని కంప్యూటర్ రీడ్ చేసి సదరు హ్యాండే ప్రింట్ తన డేటా బేస్ లో ఉందో లేదో చెక్ చేసి ఉంటే బీప్ చెశి అప్రమత్తం చెయ్యాలి. *కోర్టుల్లో సం.కంటే మించి ఎట్టి కారణం చేత కూడ కేసులు పెండింగ్ పడకుండా చట్ట సంస్కరణలుతేవాలి. సం.నికి మించి ఏదైన కేసు పెండింగ్ లో ఉంటే ఆ కేసు సమ్బందిత వాది,పరతి వాదులు వివరాలను సేకరించి వారి పై నిఘా ఉంచాలి. *పోలీసు సిబ్బంది వివరాలను( రోగాలు,పరైవేట్ రుణాలు,ఒకరికంటే ఎక్కువ భార్యలు వంటి వివరాలతో సహా) సేకరించాలి. నేరాలకు ఉన్న అవకాశాలను ముందుగనే అంచనా వేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. *రియల్ ఎస్టేట్,గ్రానైట్స్ వంటి రంగాల్లో వారి వివరాలు కూడ తీసుకోవాలి. *పోలీసు సిబ్బందికి,అతనికి కుటుంభ సబ్యులకు ఉచిత రవాణా,ఉచిత వైద్యం,ఉచిత గ్రుహం ఏర్పాటు చెయ్యాలి *ఎఫ్.ఐ.ఆర్ వేసాక కేసు నడిపే భాధ్యతను మరో సంస్థకు అప్పగింఛాలి. *జర్నలిస్టుల్లో చాలా మందికి తాము చట్టానికి అతీతులమన్న భ్రమ ఉంది. వీరి పై పలు సందర్భాల్లో ఫియాగులు వచ్చినప్పటికి వత్త్ళ్ళ కారణంగా అవి కోర్టుల ద్రుష్ఠికి వెళ్ళడం లేదు. కాబట్టి సిట్టింగ్ జడ్జి నేత్రుత్వంలో ఒక విచారణ కమిషన్ నియామకం జరగాలి. జర్నలిస్టులపై వచ్చిన ఫిర్యాదులు,కేసులన్ సమీక్షింఛి తగిన చర్యలు తీసుకోవాలి. |
Subscribe to:
Posts (Atom)