Showing posts with label ambati. Show all posts
Showing posts with label ambati. Show all posts

Saturday, August 7, 2010

అంబటి, సురేఖకు బుద్ది లేదు

2009 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం వై.ఎస్. జగన్ల బిక్షం . వై.ఎస్. వర్గం పై చర్యలు తీసుకోవడం కొమ్మలను నరుక్కుంటూ పోవడమని అంబటి, సురేఖవ్యాఖ్యానించటం శోచనీయం. వై.ఎస్. అనుచర గనం కాంగ్రెస్ కొమ్మలు కాదు. దాని వేరే (Roots) వాళ్ళు. అటువంటిది వేరే వాళ్ళ  చెప్పుడు  మాటలు విని జగన్ని దూరం చేసుకుంటే గోవిందా గోవిందా.

సోనియా తల్లిగారికి అస్వస్థతంటూ వార్తలు వచ్చాయి. జాతకంలో నాలుగో స్థానం చెడితేనే తల్లికి అనారోగ్యం చేస్తుంది. నాలుగో స్థానం చెడితే అంతర్ కలహాలు, చీలికలు సర్వ సహజం.

నేనేనాడో వ్రాసాను " రానున్నది జగన్నామ సంవత్సరమని .. చూడండి రానున్న ఉగాది లోపే జగన్ విశ్వరూపం..