ఒక కుటుంభ పెద్ద ఇబ్బందుల్లో ఉంటే ఆ కుటుంభ సభ్యులు ఎంతగా ఇబ్బంది పడతారో అంతకు మించి రాష్ఠ్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోశయ్య ఒక్క మాటలో సి.ఎం గిరి నుండి తప్పించుకుని తన ఆర్థిక మంత్రిగా మరో ఇన్నింగ్స్ ను కొన సాగించి ఉండొచ్చు. కాని ఎవరైనా ఆశకు అతీతులు కారు కదా?నిజానికి రోశయ్య గుల్జారిలాల్ నందా కేటగిరికి చెందిన వ్యక్తి. నెంబర్ టూ గా సమర్థుడై ఉండవచ్చు. కాని స్వధర్మం వీడి పరధర్మానికి ఎగ బడిన పాపానికి తానూ హింసకు గురై ప్రజలను హింసిస్తున్నారు.
వై.ఎస్ పై అతని కుటుంభ సభ్యులపై వస్తున్న నిందలు ఆరోపణల వెల్లువ చూస్తుంటే వై.ఎస్. వారిని ఎంతగా ఇబ్బంది పెట్టారో అర్థమై పోతూంది. కేవలం ఒక్క వ్యక్తి మరీ అతను సిని హీరో కాడు. గొప్ప వాగ్దాటి గల వ్యక్తీ కాదు. 55సం.ల వయస్సు వరకు ఐరన్ లెగ్ లా నిరాధరణకు గురైన వ్యక్తి. అయినా సరే ప్రపంచ ఖ్యాతి గాంచిన చంద్రబాబును ,ఆతని రాజకీయ చతురతను రెండు పర్యాయాలు దెబ్బ కొట్టారు. స్వంత పార్టిలో కురు వృద్దులని పేరు తెచ్చుకున్న ముసలి నక్కలను నయానో భయానో నోరు విప్పకుండా చేసారు. నేడు పెను భూతంగా మారిన తెలంగాణ సమస్యను,కే.సి.ఆర్నుబాటిల్లోబంధించి ఉంచారు. సూర్యుడు ఉన్నంత కాలం తారల చమక్కులు కంటికి అగుపడనట్టే ఆయన ఉన్నంత కాలం అన్నీసర్దుకు పోయాయి.
ఆయనేం మూర్ఖుడు కాడు. ఆయనకు తెలిసే ఉండాలి తాను చేస్తున్నది పులి మీద స్వారి అని. అయినా తప్పలేదు. వై.ఎస్. అభిమానుల్లో ఒక విశ్వాసం ఉంది. రోశయ్య పనికి మాలిన వారని, వై.ఎస్. బతికి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని. నిజానికి వై.ఎస్. బతికున్నా రోశయ్య రేంజికే దిగ జార్చి ఉంటుంది కాంగ్రెస్ అదిష్ఠానం.
2004 ఎన్నికల్లో వై.ఎస్. తిరుగు లేని మెజారిటి తెస్తే కేంద్రంలో యు.పి.ఏ ప్రభుత్వం కమ్యూనిస్టుల దయా భిక్షం మీద కొన సాగ వలసిన పరిస్థితి. 2009 ఎన్నికల్లో కేంద్రంలో యు.పి.ఏ ప్రభుత్వానికి తిరుగు లేని మెజారిటి కలుగగా రాష్ఠ్ర్రంలో అది భారిగా తగ్గి పోయింది.
నిజానికి ప్రతిపక్షాలంతా ఏక త్రాటి పై నిలబడి, ఒక మెగా స్టార్ స్థాపించిన కొత్త పార్టి భరిలో ఉండగా ఈ మాత్రం విజయం యాదృచికం కాక పోవచ్చు - వైఎస్ వీర భోజ్యమే కావచ్చు. కాని సోనియా గాంథికి ఈ పరిస్థితి అనుకూలంగా మారింది. గతంలో వై.ఎస్. కు ఇచ్చిన అపరిమిత స్వేచ్చకు కోత విధించే మూడ్ లోకి వచ్చేసారు. అదృష్త వశాస్తో దురదృష్ఠ వశాస్తో వై.ఎస్. మరణించారు. వై.ఎస్. పై పడ వలసిన విమర్శన భండలు రోశయ్య నెత్తి మీద పడుతున్నాయి. వై.ఎస్ పాలన చివరి అంకంలోనే నైరుతి రుతు పవణాలు ఆలశ్యం కావడం గమనార్హం. పైగా మితి మీరిన ఆత్మ విశ్వాసంతో వై.ఎస్. ప్రకటిస్తూ వచ్చిన సంక్షేమ పథకాలు ప్రభుత్వానికి గుది బండలుగా మారాయి. మింగ లేక కక్క లేకా అవస్థలు పడుతూ పరిపాలన సాగించారు వై.ఎస్.
నేడు రోశయ్య చేపట్ట దలచి చేయి కాల్చుకుంటున్న పొదుపు వ్యూహాలను వై.ఎస్. అయినా పాటించి ఉండ వలసిందే. వీటిని అమలు చెయ్యడానికి రంగం సిద్దం చేసేందుకే డెలివరి మెకానిజం పై దృష్ఠి సారించారు వై.ఎస్. మరో నెల బతికి ఉన్నా రచ్చ భండ కార్యక్రమంతో తమకు సత్యాలు తెలియ వచ్చాయంటూ బిల్డప్ ఇచ్చి స. పథకాలకు కోతలు విదించేవారేమో? కాని తాను ఏర్పరచుకున్న రాబిన్ హుడ్ ఇమేజ్ చెక్కు చెదరకుండానే వై.ఎస్. దివంగతులయ్యారు.
ఇందిరా గాంథి చని పోయినప్పుడు ఆమె చనిపోయిన 24 గంటల్లో రాజీవ్ ప్రధాని అభ్యర్థిగా ఖరారయ్యారు ఇందిరామరణానంతరం డిల్లీలో చలరేగిన అల్ల్లర్లల్లో సిక్కుల ఊచ కోత జరిగితే రాజీవ్ "ఒక పెద్ద మర్రి చెట్టు కూలినప్పుడు ఈ మాత్రం అలజడి ఉంటుందని కొట్టి పారేసారు.
కాని ఇక్కడ డాక్టర్ వై.ఎస్.ఆర్ ఆకస్మిక దుర్మరణానికి గురైనపటికి ఎక్కడా ఎటువంటి అల్లర్లు జరుగలేదు. వై.ఎస్.పై అభిమానంతో తమకు తాము హాని చేసుకున్నారే తప్ప ఎదుటి వారికి ఎక్కడాఎటువంటి హానీ తలపెట్తలేదు.
మెజారిటి ఎం.ఎల్.ఏలు జగన్ సి.ఎం కావాలని లేఖ ఇచ్చినా పెడ చెవిన వేసి అనిశ్చితిని సృష్ఠించింది అదిష్ఠానం. నేనిక్కడ జగన్ వై.ఎస్. కుమారుడు కాబట్టి సి.ఎం చేసి ఉండాల్సిందని చెప్పడం లేదు. 1999 ఎన్నికల్లో చంద్రబాబు కేవలం బా.జ.పా పొందిన రెండు శాతం ఓట్ల బలంతో, కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో గెలుపు పొందితే, 2009 ఎన్నికల్లో వై.ఎస్ కేవలం ఒంటి చేతితో కేవలం ఒక్క శాతం ఓట్ల తేడాతో నెగ్గారు.
ఆంథ్ర ప్రదేశ్ ప్రింట్ మీడియా,ఎలక్ట్ర్రానిక్ మీడియా ఏక త్రాటి పై నిలిచి కాంగ్రెస్ పాలన పై దుమ్మెత్తి పోస్తుంటే జగన్ సాక్షి దిన పత్రిక మరియు టి.వి చేనల్ ప్రారంభించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టికి వచ్చిన ఓట్లెన్ని,అందులో ఒక శాతం ఓట్ల సంఖ్య ఎంత - సాక్షి దినపత్రిక పాఠకులు ఎంతమంది అని ఒక లెక్క కడితే అప్పుడు తెలుస్తుంది వై.ఎస్. తమ పథకాలతో ,చరిస్మాతో ,వ్యూహాలతో ప్రతిపక్షాల బలాన్ని బేరేజు చేసి ఉండ వచ్చేమో గాని కాంగ్రెస్ పార్టి విజయం మాత్రం జగన్ పెట్టిన బిక్షే.
అప్పట్లో రాజీవ్ స్థితికి నేడు జగన్ స్థితికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. జగన్ను దిల్లీ పిలిపించుకుని అతనిని కన్విన్స్ చేసి జగన్ కు పి .సి. సి, లేదా డెప్యూటి సి.ఎం పదవిచ్చి సర్దేసి ఉంటే నేడు రాష్ఠ్ర్ర ప్రజలు ఎదుర్కొంటున్న చిక్కుల్లో సగానికి పైగా వారించ బడేది.
ఈ విషయంలో జగన్ తప్పిదాలు కూడ లేక పోలేదు. వై.ఎస్ మరణానంతరం గురక పెట్టి నిద్ర పోయిన జగన్ హఠాత్తుగా నిద్ర లేచారు. తొలూత ఓర్పు ఓర్పు అంటూ సంయవనం పాటించిన జగన్ తదుపరి ఓదార్పు ఓదార్పు అంటూ అరిచి గీ పెట్టడం మొదలు పెట్టారు.
తొలూత ఎనలేని ఓర్పు వహించడం ఎంత తప్పో ఇప్పట్లో అరిచి గీ పెట్టడం కూడ అంతే తప్పు. ప్రస్తుతమ్ చేపడ్తున్న ఓదార్పు యాత్రలో కూడ అంటి ముట్టని వ్యాఖ్యలు చేస్తున్నారు గాని తనను నమ్ముకున్న వారి పక్షాన విరుచుకు పడటం లేదు. వై.ఎస్. లా మిమిక్రి చేస్తే చాలని భావించారేమో? వై.ఎస్ నమ్మినవారికి ఎంతగా అండగా ఉండే వారో గతాన్ని ఒక నెముర వేసుకుంటే మంచిది.
వై.ఎస్. పై అవినీతి ఆరోపణలు చేస్తున్న కాంగీయులను జగన్ ఒక్క ప్రశ్న అడిగితే చాలు వారి నోళ్ళు మూత పడతాయి. " గతంలో చిరంజీవి , వై.ఎస్. రాష్ఠ్ర్ర దనాన్ని సోనియాకు దోచి పెడ్తున్నారని అరోపించారు కదా? ఆయనను పార్టి అదిష్ఠానం దిల్లికి పిలిపించి మంతనాలు జరపటంలోని ఆంతర్యమేమిటి? దీంతో ప్రజల్లోకి ఎటువంటి సంకేతాలు పోతాయి? వై.ఎస్. దోచి పెట్టారని అంగీకరించినట్టు కాదా? చిరంజీవి సైతం దోచి పెట్టారని ఆరోపించారే కాని దొచుకున్నారని చెప్పలేదే"
నేను కాంగ్రెస్ వాదిని కాను. వై.ఎస్. అంటే పడి చచ్చే అభిమానిని కాను. గుడ్డిలో మెల్ల చందాన చంద్ర బాబుతో పోల్చుకుని వై.ఎస్.ను భలపరుస్తూ వచ్చానంతే. ప్రస్తుతం ఉన్న నాయకులంతా ప్రాంతాల వారిగా విడిపోయారు. ఈ రాష్ఠ్ర్రాన్ని ఒక్క త్రాటి పై నడిపించ గల ఏకైక మంత్రం వై.ఎస్..మాత్రమే.
ఆ మంత్ర భలంతోనే జగన్ గోల్డెన్ తెలంగాణా అంటూ సరి కొత్త నినాదాన్ని తెర మీదికి తేగలిగారు ఆయన
మెహబూబాబాద్ పర్యటనకు సంకల్పిస్తే ఈ ప్రభుత్వం సిగ్గు లజ్జా లేక అతనిని హైదరాబాదుకు తరలించింది. ఆరోజే జగన్ కు తగిన బధ్రత కల్పించి తెలంగాణ లో జగన్ ఓదార్పు యాత్రను కొన సాగించి ఉంటే జగన్లో ఇంతటి అబధ్రత తలెత్తేది కాదు. ఉప ఎన్నికల్లోను పార్టి కాస్త లాభ పడేది
నేను ఇంతగా కలత చెంది వ్రాస్తున్నది కాంగ్రెస్ పార్టి పై ప్రేమతోనో? వై.ఎస్. పై భక్తితోనో కాదు. ప్రజలు కాంగ్రెస్ పార్టికి అధికారాన్ని ఇచ్చేరు. వై.ఎస్. స.పథకాలు కొనసాగాలని ఆకాంక్షించేరు.సమైఖ్య వాదానికి అనుకూలంగా ఓటిచ్చేరు. ఇది ప్రజా స్వామ్యం. ప్రజలే ప్రభువులు.ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి.
అందుకు కాంగ్రెస్ పార్టి ఐక్యమత్యంగా ఉండాలి. ప్రజల ఆకాంక్షలకు అనువుగా పని చెయ్యాలి. కాని
ఇది రోశయ్య నేతృత్వంలోని పరిపాలనతో అసాధ్యమని తేలి పోయింది. ఉన్న మరో చాన్స్ జగన్. అంత:పుర రాజకీయాలు, కిచ్చెన్ క్యేబినెట్స్ ఎన్నటికి ప్రజల ఆకాంక్షలకు అనువుగా పని చెయ్యలేవు.
అవినీతి ఆరోపణలంటారా ? సోనియాతో సహా అందరిని ప్రాసిక్యూట్ చేస్తే నిజా నిజాలు భయిట పడతాయి.
Showing posts with label congress Ysr Jagan Sonia. Show all posts

Sunday, September 19, 2010
Saturday, August 7, 2010
అంబటి, సురేఖకు బుద్ది లేదు
2009 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం వై.ఎస్. జగన్ల బిక్షం . వై.ఎస్. వర్గం పై చర్యలు తీసుకోవడం కొమ్మలను నరుక్కుంటూ పోవడమని అంబటి, సురేఖవ్యాఖ్యానించటం శోచనీయం. వై.ఎస్. అనుచర గనం కాంగ్రెస్ కొమ్మలు కాదు. దాని వేరే (Roots) వాళ్ళు. అటువంటిది వేరే వాళ్ళ చెప్పుడు మాటలు విని జగన్ని దూరం చేసుకుంటే గోవిందా గోవిందా.
సోనియా తల్లిగారికి అస్వస్థతంటూ వార్తలు వచ్చాయి. జాతకంలో నాలుగో స్థానం చెడితేనే తల్లికి అనారోగ్యం చేస్తుంది. నాలుగో స్థానం చెడితే అంతర్ కలహాలు, చీలికలు సర్వ సహజం.
నేనేనాడో వ్రాసాను " రానున్నది జగన్నామ సంవత్సరమని .. చూడండి రానున్న ఉగాది లోపే జగన్ విశ్వరూపం..

Thursday, June 10, 2010
జగన్ పవార్ గివార్ వద్దు స్వంత పార్టియే ముద్దు

పవార్ చెత్తంతా నీ నెత్తి మీదపడుతుంది. అతని శతృవులంతా నీ మీద పడతారు. పార్లెమెంట్ ఎన్నికలొచ్చినా పవార్ తో పొత్తొద్దు.వద్దంటే వద్దు .. పరామర్శ యాత్రలు కొనసాగనీ

జగన్ ప్వార్ గివార్ వద్దు స్వంత పార్టియే ముద్దు

Monday, June 7, 2010
కాంగ్రెస్ పార్టి గుర్తింపును రద్దు చెయ్యాలి
దేశంలోని రాజకీయ పార్టీలు ఎలా ఉండాలి , ఎలా నడుచుకోవాలి, ఎటువంటి నిభంధనలను పాటించాలన్న అంశాలు మన రాజ్యాంగంలోనే ఉన్నవి. వీటిని సదరు పార్టీలు ఎంత మెరకు పాటిస్తున్నాయో పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఉంది.
రాజకీయ పార్టీలు రాజ్యాంగానికి లోబడే వ్యవహరించవలసి ఉంటుంది. ఎందుకంటే దేశంలో అమల్లో ఉన్న లా వేరు పార్టీలు అంతర్గతంగా ఏర్పాటు చేసుకున్న బైలా వేరు.
బైలా అన్నది లా కు లోబడి ఉండవలసిందే . ఏ సంస్థైనా సరే సదరు సంస్థ ఏర్పాటు చేసుకున్న బైలా దేశంలో అమల్లో ఉన్న చట్టాన్ని ఉల్లంఘించేలా ఉంటే ప్రభుత్వం సదరు బై లాను వెంటనే తొలగించవచ్చు. అందుకు సదరు సంస్థ సిద్దంగా లేకుంటే ఆ సంస్థనే రద్దు చెయ్యొచ్చు.
ప్రజలు ఎన్నికల్లో ఎంపిక చేసిన మెజారిటి శాసన సభ్యులు ఎవరిని తమ నేతగా ఎన్నుకుంటే వారే రాష్ఠ్ర్ర ముఖ్యమంత్రిగా ఉండాలని రాజ్యాంగం చెబుతూంది. కాని అదిష్ఠానం ఎవరిని సూచిస్తే వారినే శాసన సభ్యులు నేతగా ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకోవాలని కాంగ్రెస్ పార్టి సాంప్రదాయం , వివిద రాష్ఠ్ర్రాల్లో కాంగ్రెస్ పార్టి అవలంభించిన తీరు చెబుతూంది.
ఇదివరకే చెప్పినట్టుగా లా X బై లా మద్యన తేడా వచ్చినప్పుడు లా మాత్రమే అంతిమం. వై.ఎస్ మరణానంతరం కాంగ్రెస్ పార్టి శాసన సభా పక్షం వై.ఎస్. జగన్ ను తమ నేతగా పేరొంటూ ఉత్తరాలు పంపింది. కాని అదిష్ఠాణం తానున్న దిక్కుకేసి వంగి వంగి దండాలు పెట్టే రోశయ్యను రాష్ఠ్రం పై రుద్దింది. ఇది రాజ్యాంగ వ్యతిరేకం కాదా? ఎన్నికల కమిషన్ తనకు తానై జోక్యం చేసుకుని వివరణ కోరవచ్చు. చర్యలు తీసుకోవచ్చు. కాని తీసుకోలేదెందుకు?
ఇది మన రాజ్యాంగంలోని లోపం.
అలాగే రాజకీయ పార్టీలు క్రమం తప్పకుండా అంతర్గత ప్రజాస్వామ్య పరిరక్షణకై పార్టిలో ఎన్నకలు నిర్వహించ వలసి ఉంది. ఏమాత్రం అంతర్గత ప్రజా స్వామ్యం లేని కాంగ్రెస్ పార్టి గుర్తింపును ఈ ఒక్క అంశం ఆధారంగానే ఎన్నికల కమిషన్ రద్దు చెయ్యొచ్చు. ఆ దమ్ము దైర్యం ఎన్నికల కమిషనుకు ఏది?
ప్రాథమిక హక్కుల ఉల్లంఘన:
ఇంతే కాదు భారత రాజ్యాంగం పౌరులు దేశ వ్యాప్తంగా తాము కోరిన చోట పర్యటించ వచ్చని. తమ భావాన్ని. ప్రకటించుకోవచ్చని చెబుతూంది. కాని జగన్ విషయంలో జరిగిందేమి? ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా?
మహబూబా బాద్ రైల్వేస్టేషన్లో జగన్ వర్గానికి చెందిన ప్రజా ప్ర్రతినిదులను మట్టు పెట్టడానికి కుట్ర జరిగింది. రాజ్యాంగం భారత పౌరులకు ఇచ్చిన జీవించే హక్కును కాల రాయడం కాదా?
నెహృ,ఇందిరా,రాజీవ్ ,సోనియా రేపు రాహుల్ ఇలా ఎవరొచ్చినా ఎక్కడో చోట రాజ్యాంగ ఉల్లంఘన హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉంది. ఇటువంటి అంశాలే చిలికి చిలికి గాలి వానై కాంగ్రెస్ పార్టిని అప్పుడప్పుడు ఇంటేన్సివ్ కేర్ యూనిట్ కు పంపుతూంది.
తప్పు చెయ్యడం తప్పు కాదు. తప్పుల నుండి గుణపాఠం నేర్చుకోక పోవడమే తప్పు. ఒకే తప్పును మళ్ళీ మళ్ళీ చెయ్యడమే తప్పు. మన తప్పును మనమే సరి దిద్దుకుంటే నష్ఠం తక్కువ. కాలం తన చేతిలో రెడ్ పెన్ తీసుకుని కరెక్షన్ మొదలు పెడితే గోవిందా .. గోవిందా
నాడు రాం జెత్మలాని బోఫర్స్ కుంభకోణం విషయంలో రాజీవ్ గాంథికి ప్రశ్నలు సంథిస్తే "మొరిగే కుక్కలకు సమాదానం చెప్పను" అన్నాడు రాజీవ్. దాని పర్యావసనంగా కాంగ్రెస్ పార్టి అధికారాన్ని పోగొట్టుకుంది.
వినాశ కాలే విపరిత భుద్ది అన్నాడు లోక్ నాయక్ జెయ ప్రకాష్ నారాయణ్. చరిత్ర పిచ్చిది. అది ఒకే విషయాన్నిమళ్ళీ మళ్ళీ వాగుతుంటుంది.
కాంగ్రెస్ పార్టి పై , యు.పి.ఏ ప్రభుత్వం పై ఎన్నో కత్తులు వేలాడుతున్నాయి. పెట్రోల్ ,డీజల్ దర పెంపు, త్రీ జి స్పెక్ట్ర్రం కుంభకోణం, తెలంగాణా..
ఒక పార్టి కనీశం రాజకీయ దృక్పథంతో నైనా అలోచించి తనకేది లబ్ధి చేకూరుతుందో కూడ తెలుసుకోకుంటే ఇంకేమనాలి. జగన్ తెలంగాణలో పర్యటించి ఆ పర్యటన విజయవంతమైయ్యుంటే ( పాలకుల కుట్రలు, పాలకుల ఆదేశానుసారం పోలీసుల శల్య సారథ్యం లేకుంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యుంటుంది. రేపు జరగనున్న ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టికి లాభం జరిగుండేది. కే.సి.ఆర్ ఒక నాటి భూతం. వై.ఎస్. ఎప్పుడో బాటిల్ లో భంధించారు. ఇప్పుడు సోనియా, రోశయ్యలు కే.సి.ఆర్ ని బాటిల్ నుండి విడుదల చేసేసారు. అయినా పిల్ల దెయ్యం ఆట కట్టించటానికి ఈ ముసలి నక్కల వల్ల ఏమవుతుంది.
కాలం తన తీర్పునిచ్చినప్పుడు దృశ్యం మారినప్పుడు వీరు రాజకీయ అనాథలుగా మిగిలి పోతారు. అది ఖాయం.

Subscribe to:
Posts (Atom)