Showing posts with label chittoor AP. Show all posts
Showing posts with label chittoor AP. Show all posts

Saturday, January 8, 2011

చిత్తూరు షుగర్ ఫ్యేక్టరి - పర్యావ"రణం"

చిత్తూరు సహకార చెక్కిర ఫ్యేక్టరి - పర్యావ "రణం"

జయేంద్ర వంటివారు మతాన్ని,ఆథ్యాత్మికాన్ని కలుషితం చేస్తుంటే గళం విప్పినట్టే చిత్తూరు సహకార సెక్కిర ఫేక్టరి పర్యావరణాన్ని కలుషితం చేస్తుంటే  గొంతెంతి నినదిస్తున్నాను.

నేను పసలేని గీతలు చెప్పే భగవంతులకన్నా సృష్ఠిని భగవంతునిగా చూడటానికే ఇష్ఠపడతాను. సృష్థి భగవంతునికన్నా సీనియర్.

సృష్ఠితో పోల్చుకుంటే మనం అత్యల్పులం. పైగా సీనియారిటి ప్రకారం చూసినా సృష్ఠి సీనియర్ మోస్ట్. మనం కొన్నాళ్ళు  ఉంటాం. చస్తాం. ఇక ఎన్నో లక్షల తరాలు పుట్టాలి. కాని మన భాధ్యతా రాహిత్యం వలన కేవలం పర్యావరణ కలుషితం కారణంగా పిల్లలు  పుట్టలు పుట్టలుగా చస్తారనిపిస్తుంది కాని పది కాలాల పాటు బతుకుతారనిపించలేదు.

సరే విషయానికొస్తున్నా. ప్రజల కొసం పజలు చేసుకునే రాజ్యం ప్రజాస్వామ్యం. సభ్యులు సభ్యుల కోసం చేసుకునేది సహకారం. పైగా ఈ షుగర్ ఫేక్టరి రైతులకోసం  రైతులచే నడిపించబడే ఫ్యేక్టరి.

దీనివలన జరిగే ఇతరత్రా కలుషితాల కథ పెద్దగా తెలీక పోవచ్చు కాని (తప్పక ఉంటాయి)
ఒక్క వాయు కాలుష్యం ద్వారానే గిన్నెస్ రికార్డు స్థాయికి "పని"చేసేస్తున్నారు.

వీరు ఏం కాలుస్తున్నారు? ఎందుకు కాలుస్తున్నారు? తెలీదు కాని ఫ్యేక్టరి చిమ్ని నుండి దట్టమైన పొగ వస్తుంది. ఆ పొగలోనుండి బొగ్గు తునకలు వచ్చి పడతాయి. (బెంచి రవ సైజులో ఉంటాయి) గాలికి అవి పట్టణ ప్రజలందరిని వారి ఇళ్ళ మేడల మీదికి వచ్చి మరీ పలుకరిస్తాయి.

గాలీవాటంగా పట్టణమంతటా వ్యాపిస్తాయి. అంతేగా అని మీరనుకోవచ్చు. కాని వీటివలన ఫ్యేక్టరి పరిసరప్రాంతాల్లో ఉన్న ప్రజలు పడే పాట్లు అంతా ఇంతా కాదు. (కట్టమంచి,దొడ్డిపల్లె).

పొలాలపై,గొడ్డు గోదల పై, పితికిన పాలు పై, మనుషుల శరీరం పై పడేవి వానొచ్చినప్పుడు,కడిగినప్పుడు పోతాయంటారేమో? పాలు వడపోస్టే సరిపోతుందనుకుంటారేమో? స్నానాలు చేస్తే శుభ్రమై పోతాయంటారేమో?

కాలుకి చెప్పుల్లేకుండా నాలుగడుగులు వేసి కాళ్ళు కడిగితే లీటర్ల కొద్ది నీళ్ళు వినియోగించినా నలుపు నలుపే అంటే చూసుకొండి.

ఇవన్ని ఒక ఎత్తైతే ఈ బొగ్గు తునకలు మనుష్యుల స్వాశ కోశల్లోకి వెళ్తే? మానవ శరీరం తనలోకి అన్యవస్తువులను అనుమతించదు. పసి పిల్లలకు మలబద్దకం ఉంటే తమలపాకు  కాడెను దాని ఆసనద్వారంలోకి దోపుతారు.వెంటనే మలవిశర్జణ జరుగుతుంది. శరీరం అన్యవస్తువైన కాడెను భయిటకు తోసి వెయ్యడానికే అంత ఆతృతతో మలాన్ని భయిటకు పంపుతుంది.

ఇంత ఎందుకు ఒక నూలు పోగును ముక్కు దగ్గరకు తీసుకెళ్తే వెంటనే తుమ్మొస్తుంది. ఇదెందుకంటే దానిని భయిటకు తరిమే ప్రయత్నం.

పై తెలిపిన బొగ్గు తునకలు పొరభాటున స్వాశ ద్వార స్వాశకోశంలోకి చేరిపోతే శరీరం దాన్ని భయిటకు పంపి వెయ్యడానికి ప్రయత్నిస్తుంది. స్వాశకోశ గల్ల ఉత్పత్తి చేసి గల్లద్వార దానిని భయిటకు పంపాలని ప్రయత్నిస్తుంది.అదృష్ఠం భావుండి ఆ తునక భయిటపడితే సరే సరి. ఒక వేళ అది ఊపిరితిత్త్లుల్లో నాటుకు పోతే ?

శరీరం ఆ తునక నాటుకు పోయిన భాగం కుళ్ళి పోయేలా చేస్తుంది. అప్పుడు ఆ తునక రిలీజై పోతుందని శరీరం ఉద్దేశం. కాని కాని.. దీనిని మనం టి.బి అంటాం గుర్తుందో లేదు దీనికి క్షయరోగమని మరో పేరుకూడ ఉంది.

క్షయం అంటే క్షీణించడం. కరగడం.కృంగడం. శరీరమే కృంగి పోతుంది. సాధారణ వస్తువైతేనే ఈ ఎఫెక్టు. పై తెలిపిన బొగ్గు తునకలో ఏముందో? ఏమో? అది ఊపిరితిత్తుల్లో నాటుకు పోతే ఏం చేస్తుందో ఏమో?

ఇప్పటికి లక్షల టన్నుల బొగ్గు తునకలు గాలిలో కలిసి పట్టణమంతటా వ్యాపించి ఉన్నాయి. ఇవి ఎందరి ఊపిరి తిత్తుల్లో ఆశ్రయం పొందాయేమో? ఎంత మంది క్షయరోగానికి గురయ్యారేమో? అందులో ఎంతమందికి అది లంగ్ క్యేన్సర్ స్థాయికి వెళ్తుందేమో?

జిల్లా కేంద్రంలోనే ఇంతటి దుస్థితి అంటే మారుమూల గ్రామాల్లో, అఠవి ప్రాంతాల్లో కలుషితం ఇక ఏ స్థాయిలో ఉంటుందో మీరే ఊహించుకొండి.

గమనిక:
ఈ విషయమై పలువురు ఔత్సాహికులు ఇప్పటికే పలుమార్లు  యాంటి  పొల్యూషన్ బోర్డు, కోర్టుతలుపులు సైతం తట్టేరు .కాని ప్రయోజనం ఏమో శూన్యం.

కోట్లాది రూపాయలు స్విస్ బ్యాంకులో దాచినా, మంచి గాలి,నీరు,సారవంతమైన నేలను మిగల్చకుంటే తమ వారసులు సైతం కుక్కచావు చావవలసిందేనన్న చిన్న సత్యం మన నాయకులకు ఎప్పుడు తెలిసొస్తుందో ఏమో? షిట్ !

Friday, October 15, 2010

ఎన్.టి.ఆర్ నాకు ఉధ్యోగం ఇమ్మన్నాడోచ్ !

నేను ఎన్.టి.ఆర్ ను కీర్తిస్తుంటే చాలా మంది నన్ను కమ్మ కులస్తునిగా  ఊహించుకుంటారు. వీరభ్ర్హహ్మేంద్ర స్వామిని పూజిస్తే స్వర్ణ కారుడ్నని భావిస్తారు,వైఎస్. ను కీర్తిస్తే రెడ్డి కులస్తుడ్ని అనుకుంటారు. కాని నేను తమిళ ముదలియార్ కులస్తుడ్ని. రాష్ఠ్ర్ర) విభజనకు పూర్వం మా కులం బి.సి జాబితాలో ఉండేది .కాని ఎందుకో తొలగించ బడింది. వై.ఎస్.  మాకులాన్ని బి.సి. జాబితాలో పునరుద్దరించాడన్నది ఇక్కడ అప్రస్తుతమైనా చెప్పక తప్పడం లేదు.

ఏమన్నానూ..ఆ.. నేను కమ్మకులస్తుడను కాను. నాకు మతపిచ్చి,కుల గజ్జి లేదంటే లేదు గురువా.. నా మనస్సు ఎవరిపై మొగ్గితే వారిని అభిమానిస్తుంటాను.  ఎన్.టి.ఆర్  నాకు ఉధ్యోగం ఇమ్మన్నాడన్నాను కదా అందుకు సంభంధించిన రెఫెరెన్స్ టు ది కాంటెక్స్ట్ చూసే ముందు ఎన్.టి.ఆర్ నన్నాశీర్వదించిన సన్నివేశాన్ని మీతో పంచుకుంటా.

అవును బాసూ.. నిజంగానే  ఎన్.టి.ఆర్ నన్నాశీర్వదించాడు. అదీ భారి భహిరంగ సభలో. రాజీవ్ "గలి గలి మే షోర్ హై రాజీవ్ గాంథి చోర్ హై " అని కీర్తించబడుతున్న సమయాన వచ్చిన ఎన్నికల ప్రచారానికంటూ చిత్తూరు కణ్ణన్ హై స్కూల్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సభకు ఎన్.టి.ఆర్ వచ్చారు.

అంతకు పూర్వం అప్పట్లో తెలుగు యువతా ప్రచార కమిటి సభ్యునిగా " ఎన్.టి.ఆర్ వస్తున్నాడహో.." అంటూ వ్యేనెక్కి మైకు పట్టి ప్రకటిస్తూ  ఊరంతా తిరిగి  వచ్చాను . ఎన్.టి.ఆర్ రావటానికి ఆలశ్యమైంది. తుంపర్లు మొదలయ్యాయి. వెంటనే ఎవరో నాయకుడు నన్ను పిలిచి " ఏదన్నా మాట్లాడు.. జనం ఆగేట్లు చూడు "అన్నాడు.

మైకు పట్టుకున్న నేను " సోదర్లారా దేశమే బోఫర్శీ బోఫర్శని కోడై కూస్తుంది కదా. ఆ బోభర్స్ అంటే ఏమిటో అందమైన చందమామ కథలా చెబుతా" అని మొదలు పెట్టి కబుర్లు చెప్పడం మొదలు పెట్టాను.
నా మాటల్లో ప్రజలు, ప్రజల స్పందనతో నేను మై మరచి పోయాం.

సడెన్ గా ఎన్.టి.ఆర్ చైతన్య రథం మైదానంలోకి ప్రవేశించేసింది. మొదట తేరుకుంది నేనే. ప్రసంగాన్ని ఆ క్షణమే ఆపి "ఎన్.టి.ఆర్ జిందాబాద్ " అంటూ నినదించాను . వెంటనే ప్రజలందుకున్నారు. ( ఎన్.టి.ఆర్ ఎంట్రి తరువాత జనంలో ఎటువంటి రియాక్షన్ ఉంటుందో మళ్ళీ చెప్పాలా) ఎన్.టి.ఆర్ జనాన్ని చూసి అభివాదం చేస్తూ నా వైపు చూసారు. నేను రెండు చేతులు జోడించి నమస్కరించాను.

వెంటనే అభివాదం ఆపి నన్నాశీర్వదించారు. ఈ సన్నివేశాన్ని ఇప్పుడు తలచుకున్నా ఒళ్ళంతా పులకరిస్తుంది.

ఎన్.టి.ఆర్ నాకు ఉధ్యోగం ఇమ్మన్నాడోచ్:

1999 ఎన్నికలు పూర్తయ్యాయి. తె.దే.పా ఘన విజయం సాధించింది. ఎన్.టి,.ఆర్ సి.ఎం అయ్యేరు. ఆనందం ఆపుకోలేక  సచివాలయం చిరునామాకు ఒక ఉత్తరం పంపేను. వెంటనే ఎవరో సెక్రెట్రి సమాధానం పంపేరు.

అప్పట్లో మా నాన్న రిటైర్డ్ అయ్యి ఇంటికొచ్చేసారు. ( జిల్లా ఖజాణా అధికారిగా చేసారు) ప్రత్యుత్తరం సంగతి నేను చెప్పాను. ( ఆయన గారికి నేనంటే ఎప్పుడూ చిన్న చూపే - కాని నా మీద వల్ల మాలిన ప్రేమ కూడాను)

"ఒరేయి.. ఎన్.టి.ఆర్ సినిమా వాడు కదా.. నీ లాంటి వెర్రి వెంగళప్పల ఉత్తరానికి ప్రత్యుత్తరం పంపడానికే ఒక టీమ్ పెట్టుకొని ఉంటాడు. ఏదీ.. నీకో ఉధ్యోగం ఇమ్మని వ్రాయి.. ఇస్తాడేమో చూద్దాం " అన్నాడు.

నెలరోజులు రాద్దామా వద్దా అని తట పటాయింపు ( ఎన్.టి.ఆర్ నాకు దేవుడుతో సమానం - మరి ఆయన నుండి నిరాధారణ ఎదురైతే భాధేగా - చివరికి ధైర్యం చేసి " కులాంతర వివాహం తదితర అంశాలను ప్రస్తావించి చిన్న ఉధ్యోగం ఇప్పించాలని ఉత్తరం వ్రాసాను.

మీరు నమ్మితే నమ్మండి.. లేకుంటే మీ ఇష్ఠం. నాలుగు రోజులో మళ్ళీ సి.ఎం.కార్యాలయం నుండి ఉత్తరం.
కులాంతర వివాహం చేసుకున్నవారిలో విద్యార్హత ఉన్నవారు  ఓ.సి అయినా వారిని బి.సిగా గుర్తించే జీ.ఓ,
హౌసింగ్లో ఇవ్వ్వవలసిన రిజర్వేషన్, క్యేష్ రివార్డుకు దరకాస్తు చేసుకోవలసిన పద్దతి, సంభందిత ఫార్ములతో  కలెక్టరు వారికి అడ్రెస్ చేస్తూ ఉత్తరం వచ్చింది.

( ఆ ఉత్తరంతో జిల్లా యంత్రాంగం చేత పని చెయ్యించుకోలేక పోయినది వేరే కథా.. కాని వారానికి స్పందించే  యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్న  ఎన్.టి.ఆర్  పరిపాలనా దక్షుడా? లేక ఆరు సంవత్స్రరాలైతే కాని, మరీ పది రూ. ఎమ్.ఓ పంపి జిల్లా విణియోగదారుల ఫోరమ్లో ఫిర్యాదు చేస్తే కాని స్పందించిన చంద్రబాబు పరిపాలనా దక్షుడా.. మీరే నిర్ణయించుకొండి - చంద్ర బాబును నేను విమర్శిస్తే కొందరు నొచ్చుకోవచ్చు - కాని ఇటువంటి అనుభవాలు వందలకు పైగా ఉన్నాయి నాకు)

Wednesday, September 29, 2010

அழகிரியின் நண்பர் : 2

இது 2010. நான் சொல்ல போற கதை 1987 ல ஆரம்பிக்குது. அப்போ அழகிரியின்  நண்பர்கள்ள நெம்பர் டூவா மென்ஷன் பண்ண டி.ஜி சுரேஷ் டிகிரி ஃபைனல் இயர் ஸ்டூடண்ட். சி.கே பாபுவோட ஃபாலோயரா   சேர்மனா கன்டெஸ்ட் பண்ணாரு. தோத்துப்போனது வேற கதை. அவிக அப்பா கவுன்சிலர் கம் புல்லெட் டீலர். அங்கன இருந்து டி.ஜி.சுரேஷ் தொழிலதிபரா வளர்ந்து நிக்கிற வரை அவரோட வளர்ச்சியில சி.கே பாபுவோட ரோல் ரெம்ப இம்பார்ட்டன்ட். அதையெல்லாம் என்ன ஏதுன்னு விவரிச்சா நாறிடும். அதனால விட்டுருவம். ரெண்டு தாட்டி அட்டெம்ப்ட் நடந்து கடந்த முறை விட்டதை பிடிக்கனும்னு சி.கே களத்துல இறங்கறாரு. அன்னைக்கு பார்த்து சி.கேவோட அரசியல் எதிரி மட்டுமல்லாது அவரை போட்டு தள்ள ஸ்கெட்ச் பண்ணதாவும் குற்றம் சாட்டப்பட்டிருக்கிற எம்.பி.மகன், அவரோட தந்தை  மற்றும் இதர பார்ட்டிகளோட அனுசரணையோட திருப்பதி போய் காங்கிரஸ் கட்சில சேர்ந்தாரு.

இடையில ஒரு தாட்டி தெ.தேசம் ஜம்ப் ஆகி மொக்கையாகி அரசியல்லருந்தே ஓரங்கட்டிக்கிட்டதால மறுபடி சேர வேண்டி வந்துருச்சுங்கோ. பெரியார் அண்ணா, எம்.ஜி.ஆர் எல்லாம் வீடு கட்டி குடிப்போனாய்ங்க. கலைஞர் மட்டும் கட்டின வீட்டுல குடி போனவருன்னு விஜய காந்த் சொல்றாரே அப்படி இந்த சுரேசுக்கும் ஒரு அதிஸ்டம் உண்டு. ரஜினி ஃபேன்ஸ் அசோசியேஷனாகட்டும், முதலியார் சங்கமாவட்டும் கட்டின வீடா இருக்க இவரு குடி புகுந்துட்டார்.

ஒரு காலத்துல பிற்படுத்தப்பட்டோர் பட்டியல்ல இருந்து இடையில நீக்கப்பட்ட முதலியார் வகுப்பை மறுபடி BC ல சேர்க்கனும்னு ஒரு டிமாண்ட் ரெம்ப காலமா இருந்தது . மேற்படி சுரேஷ் ஒரு பொசிசன்ல இருந்ததால சங்க தலைகள் எல்லாம் போய் உதவி கேட்டாப்ல இருக்கு. அதையும் ஹைஜாக் பண்ணிட்டாரு.

ஒய்.எஸ்.ஆர்  எலக்சனுக்கு போற வேகத்துல முதலியார் வகுப்பை BC பட்டியல்ல சேர்த்துட்டாரு . இதுக்கான க்ரெடிட்டும் சுரேஷ் அக்கவுண்டுக்கு போயிருச்சு. கட்சியில சேர்ந்தவரு கொஞ்சம் போல பொறுமையா இருந்து நகராட்சி சேர்மன்ல இருந்து தன் அரசியலை ஆரம்பிச்சிருக்கலாம்.

ஆனால் பாவம் அவரு வெறும் பொம்மை. சி.கேவை நேரிடையா எதிர்கொள்ள முடியாத கிழவாடிங்க இவரை பொம்மையாக்கி பின்னாடி இருந்து கீ கொடுத்துக்கிட்டிருந்தா அவர் மட்டும் என்ன செய்வாரு.

நம்ம தமிழ் காரரு, ஃப்ரெண்ட்லி மேன், சாதராண பொசிஷன்லருந்து முன்னுக்கு வந்தவரு,  ஹி ஹி நம்ம சாதிக்காரருன்னு ஒரு சாஃப்ட் கார்னர் எனக்கும்  உண்டு. ஆனால் இவரு ஆக்கப்பொறுத்தவ ஆறப்பொறுக்கலேங்கற மாதிரியா எம்.எல்.ஏ சீட்டுக்கே ஸ்கெட்ச் போட்டாரு. அங்கனதான் மனசு வெறுத்துப்போச்சு.

ஜன நாயகத்துல ஓட்டு,வயசு இருக்கிறவுக யார் வேணம்னாலும் டிக்கெட் கேட்கலாம்,கிடைச்சா போட்டியிடலாம். கட்சி டிக்கெட் கிடைக்கலைன்னா சுயேச்சையா கூட நிக்கலாம். ஆனால் மேற்படி சுரேஷ் கிழவாடிங்க பேச்சை கேட்டுக்கிட்டு குறுக்கு சால் ஓட்டினாரு. அழகிரியோட இன்னொரு நண்பரான ஜங்கால பல்லி ஸ்ரீனிவாசுலுவுக்கு ஆதரவா வேலை செய்தாரு.

இருந்தாலும் என்ன ஊத்திக்கிச்சு. லாஜிக்கே இல்லாம பல பேரு பல க்ரூப்ஸ் சி.கே வுக்கு ஆதரவா ஒர்க் பண்ணதை பத்தி தனிப்பதிவே போடலாம். அழகிரியோட நண்பர்களோட பண பலம், சாராய வெள்ளம், புடவை பார்சல்களை மீறி சி.கே ஜெயிச்சுட்டாரு.

(தொகுதி முழுக்க சுத்தி வந்து நானும் பிரச்சாரம் பண்ணேங்கண்ணா. பிரச்சார வாகனத்தோட நான் இருக்கிற ஃபோட்டோவைத்தான் பதிவின் ஆரம்பத்துல பார்த்திங்க)

சரி தேர்தல் முடிஞ்சது. ஆச்சு போச்சு.  அதிஸ்டத்தை நொந்துக்கிட்டு வேலை வெட்டி பார்க்க போயிருக்கலாம். ஆனால் அவர் தான் சொந்தமா யோசிக்கிற நிலையே இல்லையே. கிருஷ்ணய்யான்னு ஒரு ஐ.ஏ.எஸ் ஆரம்பிச்ச பி.சி. அமைப்பு ஒன்னுல சேர்ந்து மாவட்ட தலைவராவும் ஆயிட்டாரு.

பிற்படுத்தப்பட்ட மாணவர்களுக்கான ஃபீஸ் ரீ எம்பர்ஸ் மென்ட் தாமதமாறதா தான் உறுப்பினரா உள்ள ஆளுங்கட்சியை எதிர்த்து, தன் அரசியல் குருவான ஆதிகேசவுலுக்கு  தி.தி.தே சேர்மன் பதவியை கொடுத்த காங்கிரஸ் கட்சி அரசை
( இவர் காங்கிரஸுக்கு ராஜினாமா செய்ததா தகவலில்லே) எதிர்த்து உண்ணாவிரதமெல்லாம் இருந்தாரு.  முதலியார் வகுப்பை BC பட்டியல்ல சேர்த்த நன்றியை கூட நினைக்காம இந்த காரியத்தை பண்ணாரு.

சரி அரசியல்ல இதெல்லாம் சகஜமப்பான்னு விட்டுரலாம். ஜோதிராவ் பூலே சிலையை நிறுவி சி.கே பாபு திறந்துவச்சாரு ( சிகே ரெட்டியார் வகுப்பை சேர்ந்தவர். ஆனால் அவரோட ஆதரவாளர்கள்ள  நம்மாளுங்க - தமிழர்கள்  தான் அதிகம்) . அதுக்கான கல்வெட்டை பத்து நாளைக்குள்ள பெயர்த்துருவம்னு ஸ்டேட்மென்ட் கொடுத்து சாமானியர்கள் மனசுல பீதியை கிளப்பினார். ( மாவட்ட பிற்படுத்தப்பட்ட அமைப்புகளுக்கு தகவல் கொடுக்காம திறந்தது குற்றமாம் )

இதையெல்லாம் கூட ஏதோ அரசியல்ல தன் இருப்பை ஸ்திரப்படுத்திக்கிற சீப் பாலிடிக்ஸ்னு தள்ளி விட்டுரலாம். முந்தா நேத்து இவரோட சகலை யாரையோ அடிச்சு உதைச்சு வீட்டை காலி பண்ண சொன்னதா கட்டை பஞ்சாயத்து செய்ததா புகார் வரவே போலீஸ் அவரை கைது பண்ணிருச்சு. உடனே இந்த சுரேஷ் நிருபர்களை கூப்பிட்டு இதையெல்லாம் சி.கே தான் செய்யவைக்கிறாருன்னு குற்றப்பட்டியலை வாசிச்சு காட்டா குஸ்திக்கு சவால் எல்லாம் கேட்டாரு.

ஒரு அரசியல் நியதிப்படி பார்த்தாலும் தி,முகவுக்கும் காங்கிரசுக்கும் கூட்டு இருக்கு. அந்த கட்சியோட லோக்கல் எம்.எல்.ஏவோட கோர்ட்டுக்கு வந்தாலும் புரிஞ்சிக்கலாம். அதைவிட்டுட்டு அழகிரி சார் செலக்ட் பண்ணி தோள் உரச  கோர்ட்டு க்கு வந்த நண்பர்களோட பர்சனாலிட்டிய பார்த்திங்கள்ள.

எப்படியும் அக்டோபர் 2க்கு அப்பாறம் நாம அம்பேல் .அதுக்குள்ளாற உ.வசப்பட்டுராதிங்கனு சொல்லி வைங்கப்பா ..

( வாக்குல சனி நெல்லாவே வேலை செய்யுது வாத்தியாரே.- ஏன் டாக்டருக்கு சளி பிடிக்கக்கூடாதா - ஜோசியருக்கு சனி பிடிக்க கூடாதா - ஆனா ஒன்னுங்கண்ணா நல்லவனுக்கு சாபமும் வரமாயிரும் - தசரதனுக்கு சிரவண குமாரனோட பெற்றோர் கொடுத்த புத்ர சோக சாபம் தானே ராமனை தந்தது- ஊர்வசி அர்ஜுனனுக்கு கொடுத்த சாபம் தானே விராட பர்வத்துல தலைமறைவா இருக்க உதவுச்சு.- சாபங்களே வரமாயிர்ரப்போ கிரக பீடையெல்லாம் ஒரு கணக்கா என்ன உடு ஜூட்)

Sunday, May 9, 2010

గంగ జాతర లో గుట్టు

మన పూర్వీకులు ఎంతో తెలివైన వారు. టెలస్కోపులు లేని రోజుల్లోనే గ్రహ స్థితులను అంచనా వేసి ఎండా,వానా,గాలి,గ్రహణం అన్నింటిని ముందుగా గణించగలిగినారు. ప్రకృతిని అర్థం చేసుకుని ప్రకృతిని ఆరాదిస్తూ,సంరక్షిస్తూ , ప్రకృతికి దగ్గ్గరగా జీవించారు. నేడు మనం ప్రకృతికి దూరంగా దూరంగా వచ్చేసాం కాబట్టే మన జీవితాలు అస్తవ్యస్థంగా తయారయ్యాయి. నాటి అన్యుల దండ యాత్రలు తద్వారా వారు దోచుకెళ్ళిన స్థూల ఆస్తులు జాతి సంపదలు ఒక ఎత్తైతే.. అన్య నాగరికతల పై మోజుతో మనకు మనమై పోగొట్టుకున్న జ్నాన సంపద మరో ఎత్తు.

మన పూర్వులు ఎంత తెలివైన వారంటే సామాన్య సాంఘిక,ఆర్థిక యాక్టివిటీస్, ఆరోగ్య సూత్రాల అమలు , వ్యాధి నిరోధక పద్దతుల అమలును  సైతం దైవంతో ముడి పెట్టి ఆథ్యాత్మికతతో మిళితం చేసి ఆచరణలో పెట్టేరు. నేటి తరం వారిని గంగ జాతర ఎప్పుడు వస్తుంది అని అడిగితే మే నెలలో వస్తుందంటారు. కాని జాతర ఎప్పుడు నిర్వహించాలన్న నిభంధనలోనే మన పూర్వుల మేథో శక్తిని మనం అర్థం చేసుకోవచ్చు. చైత్ర మాసంలో ఐదవ మంగళవారం నాడు జాతర చేస్తారు. ఈ కాల నిర్ణయం వెనుక ఎన్నో తర్కాలున్నాయి.

మండుటెండలు. సూర్య గ్రహం తన ఉచ్చ రాశియైన మేష రాశి మరియు వృషభ రాశుల్లోని  తన స్వంత నక్షత్ర మండలమైన కృత్తికలో సంచరిస్తూ   భగ భగ కాలి పోతుంటాడు.  మనిషి శరీరంలో 70శాతం నీటి పదార్థమే ఉన్నది.  ఎండ దెబ్బకి  పెరిగి పోయిన  తన ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి శరీరం చెమట రూపంలో తనలోని నీటి పదార్థాన్ని విడుదల చేసి  డీ హైడ్రేషన్ కు గురవుతుంది. ఎండ దెబ్బకి జల వనరులు ఇంకి పోయి అడుగంటిన కలుషిత నీరును  ప్రజలు త్రాగడం వలన ,వడ దెబ్బ వలన అతిసార ( విరేచనాలు)  మొదలవుతుంది. పైగా ఇది అంటురోగం కావడంతో గ్రామం గ్రామమే, ఊరు ఊరే రోగాల భారిన పడే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భల్లో ఈ అతిసార చేత ఆరోగ్యవంతులు, భలవంతులైన  మనుషుల ప్రాణాలే గాలిలో కలిసి పోతాయి. ఇంకా పసి పాపలు, పిల్లలు, వృద్దుల కథ వేరే చెప్పక్కర్లేదు.

మరి వీటన్నింటికి పరిష్కారం ఏది ? జాతర నిర్వహణ. గంగ అన్నది  కేవలం ఒక నది పేరు  కాదు . భూగర్భ జలాలను పాతాళ గంగ అంటారు, మంచం పట్టి ఉన్న రోగి గురించో, అలక పానుపు ఎక్కిన అమ్మాయి/మహిళ  గురించో ప్రస్తావించినప్పుడు గుక్కెడు గంగన్నా ముట్ట లేదు అంటారు. అంటే ఇక్కడ గంగ అన్న పదం కేవలం ఒక్క గంగా  నదిని మాత్రమే సూచించటం లేదు. ఈ ప్రపంచంలోని జలవనరులన్నింటిని సూచిస్తుంది. ( కామన్ నౌన్ ప్రాపర్ నౌన్ అయి పోయింది)

హేతువాదులు ప్రశ్నించ వచ్చు .ఎవరీ  గంగమ్మ? అని  ఆమె ఎలా పుట్టింది. ఆమె పుట్టు పూర్వోత్తరాలేమి? అని గుచ్చి అడుగ వచ్చు. పవిత్ర గంగా నదికైతే ఓ కథ ఉంది.  శివుని శిరస్సును పుట్టిందని, ఆయన శిరస్సునే కొలువుందని చెబుతారు. (హిమాలయ పర్వత శిఖరాల్లోనుండి పుట్టింది అన్న మాటను కాస్త  పొయటిక్ గా చెప్పేరు అంతే ) మరి ఈ గంగమ్మ ఎవరు? అని  హేతువాదులతో పాటు నేటి మెకాలే ప్రభువులవారు ప్రవేశ పెట్టిన విద్యను అభ్యసించిన  తరం, యువతరం ప్రశ్నించవచ్చు.

"మా తెలుగు తల్లికి మల్లె పూ దండా" అని పాడుకుంటాం . ఆ తెలుగు తల్లి ఎక్కడిది?  భారత మాతాకి జై అని నినదిస్తాం  .ఆ భారత మాత ఎక్కడిది? ఓ రాష్ఠ్రా)న్ని, ఓ దేశాన్ని ఎలా ఒక తల్లి రూపమిచ్చి కొలిచి కొనియాడుతామో అలానే మన పూర్వులు జల వనరులకి ఒక మాతృ స్వ రూపాన్ని ఇచ్చేరు. ఆ రూపమే గంగమ్మ. ఇదో కోణమైతే  కాలచక్ర భ్రమణంలో ఎక్కడో,ఎప్పుడో కరవు కాటకాలు భాధిస్తూనే ఉంటాయి.

అటువంటి క్లీష్ఠ పరిస్థితిలో  ప్రజలంతా ఏకమై ఆ కరవును జయించటానికి ఏదో ప్రయత్నం చేసి ఉండవచ్చు. అది ఒక భావిని  త్రవ్వడం కావచ్చు, ఒక ఏరు,ఒక కొలను పూడెత్తే కార్యక్రమం కావచ్చు. ఆ ప్రయత్నంలో ఎవరో మహిళ ఒక ప్రమాదవశాస్తూ మరణించి ఉండ వచ్చు.  ఆమె సామాన్య మహిళే అయినప్పటికి ఒక పవిత్ర కార్యక్రమంలో
 నిస్వార్థంగా పాలు పంచుకుని తన ప్రాణాలు భలి చేసింది కాబట్టి  ఆ ఊరి ప్రజలకు ఆమె ఒక దేవత . ప్రతి వేసవిలో ఆమెకోసం జాతర నిర్వహించాలని నిర్ణయించి ఉండవచ్చు. తరాలు అంతరించి  కొత్త తరాలు వస్తుండటంతో సతరు సమాచారం మూలన పడి జాతరలు మాత్రం జరుగుతుండ వచ్చు.

ఇలా గంగ జాతర పై ఎన్నైనా కారణాలు చెప్పుకోవచ్చు. కారణం ఏదైనప్పటికి, దేవత ఎవరైనప్పటికి  ఆ దేవత ఒక మానవ స్త్ర్రీయే అయినప్పటికి  జాతర నిర్వహణలో  ఎన్నో హేతుబద్దమైన అంశాలున్నాయి.

గంగమ్మకు నైవేద్యంగా అంబలి పెడతారు. తామూ ప్ర్సాదంగా సేవిస్తారు. సదా సర్వ కాలం భియ్యం ఒండి తినడంతో 30 ఏళ్ళు దాటినవారంతా తప్పనిసరిగా షుగర్ పరీక్ష చేసుకోవలసిన దుస్థితి ఉంది. అంబలికి వాడే రాగిలో షుగరుకు దారి తీసే   కార్భో హైడ్రేట్ లేదు. పైగా పుష్కలమైన ఐరన్ ఉంది. వేసవికి పెరిగి పోయే శారిరక ఉష్ణోగ్రతను తగ్గించి, ఉష్ణ రోగాలను  వారించ కలుగుతుంది.

ఇన్ని మహత్యాలు గల అంబలిని కేవలం జాతర రోజుల్లోనే కాక వేసవి పొడవునా ఆరగించినా మంచిదే.

గంగమ్మకు ప్రీతికరమని  గంగమ్మ కొలువు తీరిన ప్రదేశాన్ని, అక్కడికి వెళ్ళే దారిని ,ఇళ్ళ గుమ్మాలను  వేపాకుతో అలంకరిస్తారు. చెట్లు ఆకుల్లోని సన్నని రంద్రాల ద్వార స్వాస పీలుస్తుంటాయని చదివి ఉంటారు.ఆ రంద్రాలు వేపాకులో పెద్దవిగా ఉంటాయి. సాధారణంగా చెట్లు పగటి పూట కార్బండై ఆక్సైడ్ పీల్చి ఆక్సిజన్ ను విడుదల చేస్తుంటాయి. సాయంత్ర వేళల్లో ఆక్సిజన్ ను పీల్చి కార్బందై ఆక్సైడ్ ను విడుదల చేస్తుంటాయి. కాని వేప చెట్టు మాత్రం రెండు పూటలా ఆక్సిజన్ ను మాత్రమే విడుదల చేస్తుంది.

పైగా వేపాకు క్రిమిసంహారక సామర్థ్యం కలిగి ఉంది.ప్రస్తుతం సేంద్రియ ఎరువుల తయారిలో ప్రముఖంగా వాడుతున్నారు. ఇదేదో చేదస్తం అనుకునేరు. విదేశాల్లో సేంద్రియ ఎరువుతో పండిన దాన్యాలకు విపరీతమైన గిరాకి ఉంది. ఇళ్ళల్లో సైతం భియ్యం, పప్పులు నిల్వ ఉంచినప్పుడు వాటిలో కొంత వేపాకును వేసి ఉంచితే పురుగులు పడవు. పైగా పచ్చని ఆకులు కంట పడుతుంటే అది మనిషిని సైకలాజికల్ గా కూడా ఉత్సాహ పరుస్తాయ.

ఇన్ని మహత్యాలు కల్గిన వేపాకును ఉత్తుత్తే అలంకరణకు వాడటం కన్నా వేప చిగుళ్ళను ఆరగించండి. పిడికిలి వేపాకును నీట వేసి కాగ పెట్టి వడ పోసి త్రాగండి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కామ వాంచలు కూడ కట్టిడి అవుతాయట.

గంగ జాతరలో ప్రముఖంగా వాడే మరో ఐటం నిమ్మకాయ. దీనిని పిండి రసం త్రాగండి. ఆస్తికులే అయినప్పటికి గంగమ్మ అంటే అది  కేవలం గ్రామ దేవతని చునకన భావం వ్యక్తం చేసేవారూ లేక పోలేదు.  భగవద్గీతలో శ్రీ కృష్ణుడు  భక్తులు ఏ రూపాన నన్ను ఆరాధిస్తే ఆ రూపాన నేను వారికి కరుణ్దిస్తాను అని చెప్పేడు.

స్వామి వివేకానంద స్వామైతే " నీ ప్రార్థన ఫలిస్తే ఆ ఫలం మరెక్కడనుండో అందలేదు. నీ నుండే అందింది"అంటున్నాడు. మీ శరీరంలో 70 శాతం నీటిపదార్థమే అని ఇదివరకే చెప్పడం జరిగింది. జీవనాధారమైన నీటికి ప్రతీక గంగమ్మ. ఆమె మీలోనే కొలువుంది.  మీ ఉనికికి ఆవిడే మూలాధారం. సృష్ఠిలో మొదటి జీవ రాశి పుట్టింది కూడ నీటిలోనే.

ఎడా పెడా పరిశ్రమలు పెట్టి గాలిని,నీటిని,ప్రకితిని కలుషితం చేసి సదరు  స్వయంకృతాపరాథం కారణంగా జీవనదులు పారే పవిత్ర భారత దేశంలో నీటిని అమ్ముకునె స్థితికొచ్చాం. పైగా ఈ నీటి వ్యాపారం పై ఉక్కు పాదం మోపాలని చిత్తూరు ఎం.ఎల్.ఏ శ్రీ సి.కె.బాబుగారు నడుం బిగిస్తే ఆ ఉద్దేశం వెనుకున్న పవిత్రతను అర్థం చేసుకోలేని  యాంత్రిక జీవితానికి అలవాటు పడి పోయిన మనం గంగ జాతర సందర్భంగానన్నా అడుగంటి పోతున్న నీటి వనరులను దృష్ఠిలో ఉంచుకొని నీటిని పొదుపుగా వినియోగించటం, రీ సైక్లింగ్ గురించి ఆలోచించి అమలు చెయ్యాల్సి ఉంది. అలానే ప్రతి ఇంట ఇంకుడు గుంత నిర్మానం, చెట్ల పెంపకం, ప్లాస్టిక్ వాడకాన్ని మానడం  చేపట్టాల్సి ఉంది.

మీరు గంగమ్మను దేవతగా భావించే వారైతే  పై అంశాలను పాటించటమే ఆమెకు మీరు చేసే అసలైన పూజ.

మీరు గంగమ్మను కేవలం జలవనరుల సంరక్షణకు ప్రేరణగా చూసే సంస్కర్త,  హేతువాదైనా సరే పై అంశాలను పాటించటమే మీ విజ్నతకు సూచిక.