నేస్తం!
ఒకే దిశలో ఒకే గమ్యానికేసి సాగుతున్నవారం.
కొందరు పడవల్లో,కొందరు నావల్లో ..
అయినా నావైనా,పడవైనా చివరికి చేరేది మరణ తీరాన్నేగా
ఆలోపు తొందరేలా..
నాకూ ఈ ప్రపంచం పోకడ నచ్చడం లేదు.
అందుకని బాయ్ కాట్ చేసెయ్యాలా?
అది చేతగాని ప్రజా ప్రతినిదులు చేసే పని.
మనముందాం.. ఏ గృడ్డి ప్రపంచమా!
నీ పోకడ మాకు నచ్చలేదందాం.
మన వాణి వినిపిద్దాం
బోణి కాకుంటే బాణి మారుద్దాం
కాణీలకోసం ఖూనీలు చేసేసే
చెత్తనా కొడుకులకు తెలీదు
వారు ఎవరినో చంపినప్పుడు
వీరిలో కూడ ఏదో చస్తుందని
వారే బతికేస్తుంటే మనం చావడం దేనికి?
ప్రపంచానికి అనువుగా తమరిని తాము మలుచుకునే
పిరికి పందలు వీరంతా..
ఈ ప్రపంచాన్ని మన కలలకనుగుణంగా మార్చ చూసి
మార్చలేమేమోనన్న దిగులుతో బతుకు మీద నిరాసక్తతతో
చావు గురించి ఆలోచించామే గాని
వీరిలా "బతక" లేక చావు వంక చూసామేగాని
మోసానికి గురై యమ పాశానికి మెడలు వంచాలనుకున్నామే గాని
నిజం చెప్పాలంటే ఇక్కడ ఎవరికీ బతకాలని లేదు.
చావు మీద భయంతో బతికేస్తున్నారు.
చచ్చే ధైర్యమే మనకుంటే బ్రతకడం ఎంతో సుళువు
చావడానికే సిద్దమైనవాడు మరి దేనినైనా బతికించగలడు
చచ్చిన మానవత్వాన్ని
చచ్చి పోతున్న ప్రజాస్వామ్యాన్ని
పేదరికం మనలను మనకు పరిచయం చేస్తుంది..
తిరస్కారం మనలను మనకు దగ్గర చేస్తుంది
మనలను మనం పరిచయం చేసుకుని
మనకు మనం దగ్గరై దగ్దం చేస్తాం పేదరికాన్ని
ప్రేమిద్దాం సమస్త విశ్వాన్ని..
Tuesday, January 25, 2011
Monday, January 24, 2011
పాత సినిమాలు Vs కొత్త సినిమాలు
పా.........త సినిమాల్లోను విలన్స్ ఉండేవారు ( ప్రస్తుత సినిమాల్లోని హీరోలకంటే బెటర్). తొలూత క్లైమేక్సులో ఒక కానిస్టబుల్ "పున్య్! పున్య్!" అంటూ వచ్చి విలన్ని కస్టడిలోకి తీసుకునే వాడు.శుభం కార్డు పడుతుంది. ఆతరువాతి సినిమాల్లో కానిస్టబుల్ అవినీతి పరుడు ఎస్.ఐ మంచోడు, ఆతరువాతి సినిమాల్లో ఎస్.ఐ కూడ విలన్లతో చేతులు కలుపుతాడు. డి.ఎస్.పి వచ్చి న్యాయం చేసేవాడు. ఆతరువాతి సినిమాల్లో డి.ఎస్.పి విలన్ డెన్లో మందు కొట్టి పడుకోనుంటాడు (స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్?)
ఇది క్రమేనా డెవల్ప్ అయ్యి హోమ్ మినిస్టర్ చెడ్డోడు సి.ఎమ్ మంచోడనే స్థాయికి పోయింది. ( డా.రాజశేఖర్ రెడ్డి సినిమా) . ఆతరువాత రాజకీయనాయకులందరు చెడ్డోళ్ళు పత్రికల్లోళ్ళే ఉత్తములని చూపారు ( ఆఖరి పోరాటం). ప్రస్తుతం మీడియా బతుకెంతే అందరికీ తెలిసి పోయింది.
ఈ దశాబ్దంలో కోర్టులు చురుగ్గా/ చక్కగా పని చేస్తున్నాయనే ఇమేజ్ వచ్చింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఒక నవశకాన్నే ప్రారంభించాయి. ప్రస్తుతం స్పెక్ట్ర్రం కుంభకోణం విషయంలోనూ ఇదే జరిగింది.
న్యాయశాఖకు దినకరన్ వంటి న్యాయమూర్తులు మాయని మచ్చ తెచ్చిన మాట అవతల ఉంచుతాం, తమిళనాడులో ఒక కేసు విషయమై బెయిల్ మంజూరు చెయ్యాలని తన పై వత్తిడి తెస్తూ "కేంద్రమంత్రి లైన్లో ఉన్నారని" పబ్లిక్ ప్రాసిక్యూటర్ బదిరించినట్టు న్యాయమూర్తి సుప్రీమ్ కోర్టు న్యాయ మూర్తికి లేఖ వ్రాసారు. అందులో ఆ మంత్రి పేరు పేర్కొన్నట్టు మీడియాకు చెప్పారు.
కాని అప్పటి సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న వారు ఆ లేఖలో మంత్రి పేరు లేదని చెప్పడంతో పెద్ద దుమారమే చెలరేగింది. ఇంతకీ ఆ మంత్రెవరో తెలుసా? టెలికాం స్కామ్ కింగ్ రాజా.
ఇప్పటి మానవహక్కుల కమిషన్ కె.జి.బాలకృష్ణన్ భంధువులపైనా ఆరోపణలొచ్చిన నేపథ్యంలో కవితకు ఏది కాదు అనర్హం అన్నట్టు న్యాయశాఖ కూడ ఇటువంటివాటికి అతీతం కాదనే భావన ప్రజల్లో కలింగింది.
గతంలో నేను 1997 నవంబరు నుండి నాటి సి.ఎమ్.చంద్రబాబుగారికి నా ఆపరేషన్ ఇండియా2000 ప్రాజక్టును ప్రతిపాదిస్తూ వచ్చి -సమాదానం రాక విసిగి వేసారి -తిరుగు టపా ఖర్చులకై పది రూపాయలు ఎం.ఓ పంపాను -అదీ తీసుకున్నారే గాని స్పందించలేదు.
ఈ యవ్వారం పెయిడడ్ సర్వీసుగా మారినందున జిల్లా వినియోగదారుల ఫోరమ్ కు ఫిర్యాదు చేసాను "ఇందులో సేవా లోపం"లేదని కొట్టేసారు. రాష్ఠ్ర్ర ఫోరానికి అప్పీల్ చేసాను. నో రెస్పాన్స్. ఈ విషయమై తమిళనాడు ,ఆంద్రా హై కోర్టులకే కాదు సుప్రీం కోర్టు న్యాయ మూర్తులకు సైతం డజనుకు పైగా అన్ని ఆధారాలతో లేఖ వ్రాసాను.
కాని నా ఒక్క లేఖను సైతం సుమోటాగా స్వీకరించలేదు. కాని శంకర్ రావు కేవలం ఒక రాజకీయ నాయకుడు. అధికారం కోసం/అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఏ మాటైనా చెప్పగల వ్యక్తి. ఇంతకీ అతని లేఖ మీడియా వారికి అడ్రెస్ చేయబడినది.
దానిని సుమోటాగా స్వీకరించిన కోర్టు మరి నా లేఖలనెందుకు పట్టించుకోలేదో? ఎవరన్నా న్యాయ నిఫుణులు సమాదానమిస్తే సంతోషిస్తా..
గమనిక:
హై కోర్టు ,సుప్రీమ్ కోర్టులకు నేను లేఖలు పంపినందుకు డాకుమెంటరి ఆధారాలు నా వద్ద ఉన్నాయి. మీలో ఎవరైనా కోరితే స్కాన్ చేసి పెడతాను.

హై కోర్టు నోటీసులతో జగన్ పని గోవిందా!
ఇదే ఈ రోజు స్టుడియో ఎన్ చానల్లో ప్రముఖంగా ప్రసారమిన కథనం యొక్క సారాంశం. ఇంతకీ అసలు విషయమేంటి?.గతంలో మంత్రి శంకర్ రావు జగన్ సంస్థల్లో పెట్ట్టు బడుల గురించి కొన్ని వ్యాఖ్యలు చేసేరు. వాటిని సుమోటోగా స్వీకరించి హైకోర్టు జగన్ సంస్థల్లో పెట్టుబడుల విషయమై 52 మందికి నోటీసులు జారి చేసింది ( గమనించండి: తీర్పు వినిపించలేదు)
ఈ మాత్రానికి ఇంత అత్యుత్సాహం చూపుతున్నారంటే జగన్ దెబ్బకి ఎంతకి దిమ్మతిరిగి ఉన్నారో అర్థమవుతూనే ఉంది. వారి ముఖ్య ఆరోపణ ఏమంటే ఉత్పత్తి ప్రారంభం కాక మునుపే షేర్లెలా అమ్ముడు పోయాయి? వాటి విలువా ఏటా ఎలా పెరిగాయి?
వారి ఉద్దేశం ఏమంటే ప్రభుత్వాన్ని,వై.ఎస్.ని మచ్చిగ చేసుకోవడం కోసం "ఎవరో" పెట్టుబడులు పెట్టారన్నదే.
మీరో నేనో వెళ్ళి ఒక సినిమా తియ్యాలనుకుంటే ఆ సినిమాకయ్యే ఖర్చు మొత్తం హాట్ కేష్ గానో, బ్యాంక్ బేలన్సుగానో కలిగి ఉండాలి. ఇదే ఒక "విశ్వసనీయత"గల సంపన్నుడు / ప్రముఖుడు సినిమా తీయాలనుకుంటే ఒక ఏ4 కాయితం మీద ఒక్క రూపాయి స్కెచ్ పెన్నుతో ప్రొడక్షన్ నెం. వన్ అని వ్రాసి బొట్టు పెట్టి హారతి ఇస్తుంటే ఆ హారతి తాలూకు కల్పూరం ఆరే లోపల ఏరియాలు సేల్ అయిపోతాయి. అడ్వాన్సులు కోట్లల్లో అందుతాయి.
దీనిని అవినీతి అంటారా? జగన్ ఉత్సాహవంతుడు,సమర్థుడు, విద్యావంతుడు, ఎప్పట్లోనుండో కార్పోరేట్ రంగంలో ఉంటూ అనుభవం గడించినవాడు. పైగా వై.ఎస్. తనయుడు. మాట తప్పను -మడమ తిప్పను అనే పంచ్ డైలాగుతో రీ ఎంట్రి ఇచ్చి దుమ్మురేపిన ప్రాక్టికల్ హీరో వై.ఎస్.. ఇన్ని అంశాలను పట్టి పెట్టుబడి పెట్టేవారు పెడతారు.
ఇందుకు జగన్ని భాధ్యుడ్ని చెయ్యడం ఎంతమెరకు తర్కం? ఇంతకీ నత్తి-సుత్తికి పేటెంట్ రైట్ కలిగి ఊక దంపుడు మాటలు విసిరే శంకర్ రావు మాటల్లో ఏమెరకు పస ఉంది? నాకేమో ఇది జగన్ కు పరీక్షలా అనిపించడం లేదు. శంకర్ రావు మాటలు ఆధార రహితమని తేలడం ఖాయం.
మీరు నేను టీ కొట్లో మాట్లాడుకోవడం వేరు.. బ్లాగుల్లో బండ భూతులు వ్రాసుకోవడం వేరు. కాని శంకర్ రావు ఒక మంత్రి .అతని మాటలు నిరాధారమైనవని తేలితే కోర్టు అభిశంసించవచ్చు. జగన్
మంత్రి పైన , దూకుడుగా ఏక పక్ష వార్తలు ప్రసారం చేస్తున్న చానళ్ళ పైన లక్షల కోట్లకు పరువు నష్ఠదావా వేయ వచ్చు.
అదే జరిగితే చానళ్ళకు కాపలా కాస్తున్న సెక్యూరిటి కుర్చీ సైతం జప్తుకు గురికావచ్చు.

విద్యా - ఉధ్యోగం - పెళ్ళి - సంతానం.. అంతేనా?
ఇటీవల సైకలాజికల్ స్ట్ర్రెస్ కి జ్యోతిష పరిష్కారం చూపే ఒక బృహత్తర భాధ్యత నా మీద పడింది. స్ట్ర్రెస్ కి గురైన వారు ఫోన్ చేస్తారు (ప్రతి రోజు రా.9 నుండి10 లోపు) వారి మానసిక వత్తిడికి కారణమేమో తెలుసుకుని జ్యోతిష రీత్యా ఒక పరిహారం/పరిష్కారం చూపడం చెయ్యాలి.
ఈ కార్యక్రమం ద్వారా నేను ఇప్పటికి వందకు పైగా ఫోన్ కాల్స్ అట్టెండ్ చేసాను. కాని వచ్చిన ఫోన్ కాల్స్ అన్ని విద్యా - ఉధ్యోగం - పెళ్ళికి సంభంధించినవే. జీవితమంటే ఈ నాలుగేనా? వీటికి అవతల గాని ఇవతల గాని ఏమీ లేదా? అనిపించింది నాకు. ఇదిలా సాగడం వెనుక కారణాలేమిటి? ఇది సబబేనా?దీని ప్రభావం ఎలా ఉంటుంది? అన్న విషయం పై నాలుగు ముక్కలు రాద్ద్దామని మొదలు పెట్టా.
పాయింటుకొచ్చే ముందు ఈ సదవకాశం నాకెలా దక్కిందో పది ముక్కలు..పదే ముక్కలు .
గూగుల్ వారు రకరకాల సదుపాయాలు కల్పిస్తుండటం అందరికి విదితమే. అందులో ఒకటి ఎస్.ఎమ్.ఎస్. గ్రూపులు ఏర్పాటు చేస్కోవడం. అలా ఏర్పాటైన ఒక గౄపు స్ఫూర్తి . ఈ గృపును ఏర్పాటు చేసి స్వంత డబ్బు వేలల్లో వెచ్చించి పత్రికా ప్రకటనలిచ్చి మరి దానిని ఏర్పాటు చెయ్యడం జరిగింది. ( సైట్లో పెట్టిన యాడ్ కు నేను డబ్బు తీసుకోలేదు బాసు) . ఆ గ్రూపులో ఇప్పటికి ముప్పై వేల మంది ఉన్నారని విన్నాను. గౄపు సభ్యులకు ప్రతి రోజు ఒక పాజిటివ్ ఎస్.ఎమ్.ఎస్. పంపుతారు.
ఈ గృపును ఏర్పాటు చేసి ప్రమోట్ చేస్తున్నది చిత్త్రూరు శ్రీ కృష్ణా జ్యుయలర్స్ యజమాణి శ్రీ జితేంద్రబాబు జైన్. వారు తమ గౄపు సభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వగలరా అని అడగడం - నేను సై అనడంతో ఈ అవకాశం దక్కింది.
జీవితమంటే విద్యా - ఉధ్యోగం - పెళ్ళి - సంతానం ఈ నాలుగేనా? ఒకే ఒక్క ఫోన్ కాల్ కూడ ఈ నాలుగింటికి అవతలగాని ఇవతలగాని రాలేదు. వీటికున్న గొప్పతనం ఏంది? వీటి మధ్య ఉన్న సంభంధం ఏమి? వీటికి అవతల ఏముంది?
ఈ సృష్ఠి అంతటా వ్యాపించి ఉన్నది ఒకే పవర్. అది సెక్స్ పవర్. ప్రకృతి మగ ఏనుగుకి దంతాలిచ్చింది ఆడ ఏనుగును ఆకర్షించడానికే. నెమలి పుంజుకి పురి ఇచ్చింది , పెట్టను ఆకర్షించటానికే. పువ్వులు పూచేది తేనెటీగలను ఆకర్షించడానికే. మరి ఇవన్ని ఎందుకు?
సృష్టి ఆగిపోక సాగడానికి.
ప్రతి ప్రాణియొక్క ప్రప్రధమ కర్తవ్యాలు కొన్నే. ప్రాణలతో కొన సాగడం . తన జాతి అంతరించి పోకుండా చూడటం. తన జాతి+ తాను వ్యాప్తి చెందేలా ప్రయత్నించడం.
ఇందుక్కావల్సిన పవర్ సృష్ఠినుండే అందుతుంది. అదే పవర్ మనిషిలోను ఉన్నది. మనిషిలో నున్నది ఒకే పవర్.అది సెక్స్ పవర్. అది ఊర్ద్వముఖంగా సాగితే యోగిక్ పవర్. అధోముఖంగా సాగితే సెక్స్ పవర్.
విద్య దేనికి? ఉధ్యోగం వస్తుంది కాబట్టి.. ఉధ్యోగం దేని? అప్పుడే పెళ్ళి అవుతుంది కాబట్టి. పెళ్ళి దేనికి సెక్స్ ఆ పై సంతానం ( జాతిని వ్యాపింప చెయ్యడం).
పరిమితమైన పవర్ గల ప్రాణులు ఇక్కడికి తమ సర్వ శక్తులను పోగొట్టుకుని నిర్వేదానికి జారిపోతాయి.
పోనీ ఈ ప్రాణులు అవతలకి దూకకుంటే పీడా పోయింది. కనీశం వీటికి అవతల ఏముందనైనా తెలుసుకోవచ్చుగా?
ప్రతి ఒక్కరికి వీటికి అవతలకెళ్ళే శక్తి సామర్ధ్యాలను ప్రకృతి ఇచ్చింది. కాని మనమే వాటిని గుర్తించడం లేదు. విద్యా - ఉధ్యోగం - పెళ్ళి - సంతానం వీటికి అవతల ఏదో ఉందనడానికి ఆధారం ఈ నాలుగింటిని పొందినాక కూడ మనలో ఉన్న అశాంతి,అసంతృప్తులే.
ఈ అశాంతి,అసంతృప్తులు స్మశాన వైరాగ్యంలా కరిగి పోవడంతో మనస్సు ఈ నాలుగింటి వైపే మొగ్గుతుంటుంది. తొలూత ఈ నాలుగింటిని తాను పొందాలని ఉవ్విళ్ళూరే మనస్సు ఆ పై తన వారసులు పొందాలని కుత కుతలాడుతుంది. ఇంకా వయస్సుండి -బతికే ఉంటే ఇవే విషయాలను తన మనమళ్ళకు అందించే ప్రయత్నం కూడ జరుగుతుంది. ఇదో విష వలయం. ఇందులో చిక్కుకున్న తరం అతిత్వరలో అసంతృప్తికి అశాంతికి గురవుతుంది. ఆలోపే సమాజం బ్రష్ఠు పట్టి పోయుంటుంది.
మరి ఈ నాలుగింటికి అవతల ఏముంది?వాటిని అందుకోవాలంటే ఏం చెయ్యాలి? (తదుపరి టపాలో కొనసాగిస్తా)

Saturday, January 22, 2011
వేలు పిళ్ళై ప్రభాకరన్ బతికే ఉన్నాడు
వేలు పిళ్ళై ప్రభాకరన్ బతికే ఉన్నాడు అంటూ తమిళనాడు రాజకీయ నాయకుల్లో కొందరు నేతలు (వైగో, నెడుమారన్,సీమాన్) చెబుతూ వచ్చినప్పటికి శనివారం నాడు ఈ విషయాన్ని ధృవీకరిస్తూ వార్తలు గుప్పుమన్నాయి. ప్రముఖ బై వీక్లి నక్కీరన్ కవర్ స్టీరి విడుదల చేసింది. ఆ కథనం ప్రకారం : ఇటీవల అన్నా టెర్మినల్స్ లో దిగిన ఒక జంట ప్రముఖ తమిళ నేత ఒకరిని పిలిపించుకుని " ప్రభాకరన్ బతికే ఉన్నారని - వెస్ట్ ఇండీస్ ధీవుల్లో ఉన్నారని తాము కూడ అక్కడికే వెళ్తున్నామని చెప్పేరు. ఆ జంటలో పురుషుడు చిన్న రూబన్ అనే కమేండర్ అని అతను యుద్దంలోని చరమ గట్టాన తన రెండు చేతులూ పొగొట్టుకున్నవారని నక్కీరన్ తెలిపింది.
ఇది కాక ఇటీవల కెనడా దేశపు గూడచార సంస్థ "లంక యుద్దంలోని చరమ గట్టంలో చనిపోయినట్టుగా భావిస్తున్న ముఖ్యుల్లో చాలామంది బతికే ఉన్నట్టు" కెనడా ప్రభుత్వానికి నివేదించినట్టూ వార్తలు వస్తున్నాయి.
హెష్చరిక:
మరి ఈ విషయలో సాంబారుగాడికి ఏమిటా తుత్తర అని అడగొచ్చు. చెబుతా? ప్రభాకరన్ జాతకాన్ని అనలైజ్ చేసి జూలై 11,2010 నాడు నా తమిళ బ్లాగులో "ప్రభాకరన్ మరణించ లేదు" అంటూ ఒక టపా వ్రాసాను .దానిని చూడటానికి (ఎలాగూ చదవలేరుగా) ఇక్కడ క్లిక్ చెయ్యండి. అందులో 2011,నవంబరు 26తరువాత ఈ సంగతి ధృవీకరించ బడుతుందని కూడ పేర్కొన్నాను

ప్రేమ వైఫల్యాలు - ఆత్మ హత్యలు
ఆత్మహత్యలకు ప్రేరేపించే విషయాల్లో చాలా ముఖ్యమైంది ప్రేమ వైఫల్యం. ప్రేమ వైఫల్యం కావడం ఏంది సిల్లిగా.
వస్తవమైన ప్రేమకు టార్గెట్స్ ఉండవు (పెళ్ళి -పిల్లలు కనడం -వారు తన్ని తరిమేస్తే వృద్దాశ్రమంలో దిక్కులేని చావు చావడం) . ప్రేమంటే ప్రేమించడమే. మనం ప్రేమించిన అమ్మాయి మనలను ప్రేమించినా ప్రేమించకున్నా, నలుగురితో తిరుగుతున్నా, పది మందితో పడుకొన్నా ప్రేమిస్తూ ఉండాలంతే.
ప్రేమకు మరొకరి అంగీకారంతో పని లేదు. అదే వాస్తవమైన ప్రేమ. ప్రెమకు నిభంధనలుండవు. ప్రేమించిన వ్యక్తి నన్నే పెళ్ళాడాలి, నాకే పిల్లలు కనాలి వంటి నిభంధనలు గల ప్రేమ అసలు ప్రేమే కాదు.
ఇటువంటి ప్రేమలను ప్రపోజల్ అని చెప్పొచ్చు. ప్రపోజల్ అన్నది చాలా స్థూలమైన విషయం. మీరు ప్రపోజ్ చేసినప్పుడే ఎదుటి వారు డిస్పోస్ చేసే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
ఈ భూమిమీదికి ఒంటరిగా వచ్చాం. పుట్టాము కనుక చావడం తధ్యం. మనం చచ్చిన క్షణాన మనం ప్రేమించినవారో, మనలను ప్రేమించినవారో మనతో పాటు చావరు.
ఏ ప్రపంచ సుందరితో నాకు ప్రేమ(?) సక్సెస్ (?) అయినా వృద్దాప్యమూ ఆగదు, నా చావు ఆగదు. నేను జీవించాలంటే నాకు ఆక్సిజన్ అవసరం.నీరు అవసరం. తిండి అవసరం. ఇవి స్థూలమైన అవసరాలు.ఇవి లేకుంటే చస్తానేమోగాని ప్రేమ లేకుంటే చస్తానా? నెవర్ !
కేవలం ఒక్క జీవ కణంగా భయలు దేరి, మిల్లియన్ల కొద్ది జీవకణాలతో పోటీ పడి తల్లి గర్భాయశానికి చేరి పసి కందువుగా, చంటి బిడ్డగా, బాలునిగా,యాంగ్రి యంగ్ మ్యేన్ గా మారుతూ వచ్చిన ఈ ప్రాసస్ లో మనకు దోహద పడిన అంశాలు ఎన్నో ఎన్నెన్నో..
ఎవడో సైంటిస్ట్ ఒక టీకా కనుగొన్నాడు. లేకుంటే తల్లి గర్భమే సమాధి అయ్యేది. మరేదో సైంటిస్ట్ మరేదో టీకా కనుగొన్నాడు. లెకుంటే చంటి బిడ్డగానే చచ్చుండేవారం. ఇల ఒకటి కాదు లక్షల మంది మనలను బ్రతకనిచ్చేరు.పునర్ జీవం పోసేరు. ముందుకు నడిపేరు.
వారికి మనం మనం ఎలా కృతజ్ఞతలు చెప్పాలి? ఆత్మ హత్య చేసుకునా? అసలు మన ప్రాణం మన సొత్తనుకుంటున్నారా? ఇది కోట్లమంది మనకు పెట్టిన భిక్షం. ఎవరో పిచ్చి ముండ నిన్ను తిరస్కరించిందని ఆత్మ హత్య చేసుకుంటావా?
ఈడ్ని మిస్ అయ్యామే అని ఆమె జీవితాంతం కృంగి కృశించి నశించేలా బతకాలే కాని చచ్చి పోవడమా? షిట్ !
ప్రేమించాలి అంటే నీకు తన గర్భంలో స్థానం ఇచ్చి, ప్రాణం ఫణంగా పెట్టి, నిన్ను కని ,తన రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చి గుండెలకు హత్తుకుని ఇంతవాడ్ని చేసిని తల్లిని ప్రేమించు.
నువ్వేనాడూ పట్టించుకోకున్నా నీ మీదే తన ఆశలన్ని పెట్టుకుని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న తల్లి భారతిని ప్రేమించు..
ప్రేమించాలి అంటే పదేళ్ళకే పతనమై పోయే అందాన్ని ప్రేమించడం దేనికి? మానవులు ఎంతగా బ్రష్ఠు పట్టించాలని చూసినా ఏ మాత్రం వన్నె తగ్గని ప్రకృతి కన్యను ప్రేమించొచ్చుగా?
జీవితంలో మరి దేని కోసమైనా బలి పెట్టకూడని ఒకే అంశం ఆత్మ గౌరవం. మరి దేనినైనా పోగొట్టొకుని కాపాడుకోవల్సిన అంశం ఆత్మ గౌరవం. ఆత్మహత్య అంటే నిన్ను నువ్వే అవమానించుకోవడం..
విజయం సాధించిన ప్రతి మగవాని వెనుక ఒక స్త్ర్రీ ఉంది అంటారు . అంటే ఏమర్థం? ఆటను ఆమెను ఓవర్ టెక్ చేసి దాటి విజయం వైపుగా సాగాడన్నదే.
స్త్ర్రీ అన్నది సున్న లాంటిది. ఆమెను ఇండియ స్టైల్లో కీప్ లెఫ్ట్ అన్నావంటే ఆమెకు విలువలేదు, నీ విలువ పెరగదు.
అమెరికన్ స్టైల్లో కీప్ రైట్ అను. ఆమెకూ విలువ పెరుగుతుంది. నీకూ విలువ పెరుగుతుంది.
లెఫ్ట్ రైట్ నిర్ణయించే ముందు నువ్వు గుండు సున్నై పోకుండా చూసుకో. మనిషన్నాక అతనికొక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం వెనుక పవిత్రత ఉండాలి. అప్పుడే అతనికి విలువ. అతని రైట్ సైడ్ చేరిన/చేరదీయబడిన స్త్ర్రీకి విలువ..

Friday, January 21, 2011
ఆత్మ హత్య తలంపు- పుట్టు పూర్వోత్తరాలు
మనమందరం ఒకే సమాజంలో బతుకుతున్నాం. మనలో చాలా మంది ( నేను సైతం) సిగ్గు,లజ్జా,మానం,పరువు ,ప్రతిష్ఠ,మంచి ,మానవత్వం అంతా మరిచి అలా బతికేస్తున్నాం. కాని కొందరొలో మాత్రం ఈ ఆత్మహత్య తలంపు తలుపు తట్టడం ఎందుకు? వారి మనస్సు ఇన్ని స్కాములు చూసాక కూడ, ఇన్ని భౄణ హత్యలు చూసి కూడ,ఇన్ని అక్రమ సంభంధాలు చూసి కూడ ఇంకా కూడా మొద్దు పారలేదన్న మాట. ఇంకా వారి మనస్సు సెన్సిటివ్ గా ఉందన్న మాట.
డస్ట్ అలర్జి అన్నది రోగం అని అందరూ భావిస్తారు.కాని మీలో వ్యాధినిరోధక వ్యవస్థ (ఇమ్మ్యూన్ సిస్టమ్) పర్ఫెక్టుగా పని చేస్తుందనడానికి అదో సూచిక మాత్రమే. డస్ట్ లేని సమాజాన్ని సృష్ఠించడం డాక్టరు తరం కాదు కాబట్టి అతనిలోని ఇమ్యూన్ సిస్టాన్ని నిద్రపుచ్చేదానికి కొన్ని ప్రయత్నాలు చేస్తాడు. నా ఈ ప్రయత్నం కూడ ఆ కోవకు చెందిందే.
కారు చీకటి కమ్ముకుంటున్నా అక్కడక్కడ గోరంత దీపాలు వెలుగుతూనే ఉన్నాయి.ఆ దీపాలకేసి సాగుతాం. భూమి ఆగదుగా.. తిరుగుతూనే ఉంటుంది. తెల్లారుతుంది. పండుగ పూటా పాత మొగుడే అన్నది సామెత మాత్రమే. ప్రతి రోజు ప్రకృతి మనకిచ్చే మిల్లియన్ డాలర్ లాటరి టిక్కెట్. మరీ ఇందులో నెంబరేమి ప్రింట్ అయ్యుండదు. మనకిష్ఠమొచ్చిన నెంబరు వ్రాసుకోవచ్చు.
ఇదెంత మంచి గేమో చూడండి. ఆత్మహత్య అనంతరం జరిగేది ఏది? మీరు లేని ప్రపంచం. మీరుండి మాత్రం ఏం పొడిచారని.ఏ స్కామునన్నా అడ్డుకోకలిగారా? లేక పత్రికలు వారు తమ ఎడిటోరియల్ను సైతం అమ్ముకోవడాన్ని ఆపగలిగారా? ఏమి లేదు మీరున్నా బతికే ఉన్నా ప్రపంచం తన రూటులో సాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ ప్రపంచంలో లేని మీరు మీరు లేని ప్రపంచాన్ని సృష్ఠించడం కోసం చావడం దేనికి?
సూర్య చంద్రులు రాలిపోయినా మన రెండు కళ్ళే సూర్య చంద్రులై జాతికి వెలుగును చూపాలి. అటువంటిది చావడమా షిట్. మీరు నేను అందరం అందరం ఒకే బోగిలోని సాటి ప్రయానికులం. మీరు చస్తే నేను చావక పోవచ్చు. కాని నాలోను ఓ మరణం సంభవిస్తుంది పాక్షికంగా..
బాసూ..ఎలాగూ రైలు వినాశనానికేసి బుల్లెట్ ట్రైన్లా దూసుకు పోతుంది. కాస్త ఓపిక పట్టరాదే. అదిగో అక్కడ ఏదో గొలుసు కనిపిస్తూంది.దానిని లాగితే రైలు ఆగుతుందేమో ..ప్రయత్నిద్దాం ..
వెయ్యి సార్లు ఆతహత్య చేసుకోవడానికి కావల్సిన కారణాలు అందరికీ ఉన్నాయి.మన నాయకులు, సూపర్ స్టార్లు,మెగా స్టార్లు..అందరికి ఉన్నవి.కాని వారు కాని నేను కాని ఆ పని చెయ్యాలనుకోనే?
మనలో కొందరికి మాత్రం ఈ ఆలోచన రావడానికి కారణం ఏమి? చూద్దాం ..దాని అంత్యారంభాలు తిరగ తోడేద్దాం.
నాకు

Subscribe to:
Posts (Atom)