Friday, January 14, 2011
సాంబారుగాడి పై వేటుకు రంగం సిద్దం
ఓ ఇంట పాము దూరింది. దానిని ఆ ఇంటివారి పెంపుడు కుక్క చూసింది. మొరగడం ప్రారంభించింది. ఆ ఇంటివాడు ఆ కుక్కను నోర్ముయించడానికి కొంత సేపు ప్రయత్నించి తిక్కరేగి డబుల్ బ్యేరెల్డ్ గన్ తీసి కాల్చేసాడు. ఆ కుక్క హరీమంది.
ఆ ఇంట దూరిన పాము అంతా నిద్రపోయాక తన పని తాను చేసి పారేసింది. సరిగ్గా అదే నా విషయంలోను జరుగనుంది. జయేంద్ర పై నా విమర్శల పై కమెంటు చేసిన వారిపై ఏ చర్యా ఉండదు (పాము దూరడాన్ని ఎవ్వరూ గుర్తించలేదు) కాని వారి కమెంటు పై నా స్పందన పై మాత్రం ఖచ్చితంగా చర్య ఉంటుంది.అదేమంటే నా బ్లాగును నిషేదించడం.
బహుసా జెల్లడ,మాలికా డాట్ ఆర్గ్,కూడలిలలో కనిపించే చిట్ట చివరి టపా ఇదేనేమో? ఎందుకైనా మంచిది ఈ పేజిని బుక్ మార్క్ చేసుకొండి. ఇక జయేంద్ర పై నా విమర్శ పై వచ్చిన కమెంటు పై నా స్పందన ఇదో !
//నాయనా! నీలాగే చాలా మంది మా బ్రామ్మల మీద పడి, స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఏడుస్తునే వున్నారు//
మీ వాళ్ళను మోసి మోసి భుజాలు కాయలు కాసాక,కాయ కోసి కల పండిందని మీవారే తింటుంటే చూసి ఏడవక చేసేదేముంది?
//కాని అలా ఏడవటం వల్ల మాకు లాభాలే గాని నష్టాలు లేవు//
మేం ఏడుస్తే కరిగి పోయేదానికి మీరేమన్నా మాలా సామాన్యులా? కేవలం బుర్రతో ఆలోచించే మేధావులు కదండి. గుండె ఉన్న స్థానంలో బండను కుదుర్చుకుని (బ్రాహ్మణ )స్త్ర్రీలను సైతం మీరు పెట్టిన యాతనలు అన్ని ఇన్ని కావుగా?
బాల్య వివాహాలను నిర్భందిస్తూ " నీ కూతురు పెద్దమనిషయ్యే ముందే పెళ్ళి చెయ్యాలి.లేకుంటే ప్రతి నెల ఆమె భహిష్ఠును త్రాగాలని ఆజ్నాపించినవారుకదా?
(సతరు శ్లోకం సైతం ఉంది - మీరు ఆధారం కోసం నిలదీస్తే భయిట పెడతా)
//మా వాళ్ళు ఇండియా లో కాకుండా చక్కగా ఇతర దేశాల్లో మంచి కీలక మైన పొజిషన్లో వున్నారు,//
కీలకమైన పొజిషన్లే అయితే అక్కడి వారు పది రూపాయలిస్తేగాని చెయ్యని పనిని మీవారు రెండు రూపాయలకు చేసి పెడ్తూ అక్కడి నిరుధ్యోగ యువత ఉసురు పోసుకుంటున్నారన్న సంగతి తెలుసులెండి సారి
//(న్యాయ బద్దంగా డబ్బు సంపాదిస్తున్నారు//
మీ వేదాల ప్రకారం సముద్రం దాటితేనే బ్రష్థులవుతారుగా.. మరి మీ వారి విదేశీయానానికి వేదాలు అడ్డురాలేదా బ్రదర్!
// కాని, ఇతర కులస్థులు వాళ్ళలో వాళ్ళే తన్నుకు చస్తూ గ్రూపులు కింద విడిపోయి //
ఇదంతా తమ పుణ్యమే కద బ్రదర్.. వర్ణాల క్రింద విభజించింది మీరే కద తండ్రి!
//వాళ్ళతో బాటు ఈ దేశాన్ని కూడా నాశనం చేస్తున్నారు//
వారికి సెక్రెట్రియేట్లో , మార్కెటింగ్ డిపార్ట్ మెంటుల్లో ,ఎస్టాబ్లిష్మెంటు సెక్షన్లలో కూర్చుని స్కెచ్ ఇచ్చేది తమవారే కదా..దొంగ లెక్కలిచ్చే ఆడిటర్లు,దొంగ కేసులు వాదించే లాయర్లు ఎంతమంది లేదూ
// ఎంత మంది బాబాలు కోట్లు సంపాదిస్తున్నారు//
మీ వాళ్ళు వేదం వింటే చెవిలో సీసంకరిగించి పొయ్యాలన్నారుగా.. చదివితే నాలిక కోస్తామన్నారుగా.ప్రతిదానికి సీక్రెట్ మెయింటెయిన్ చేస్తూ.. అసలు విషయాలను దాచి పెట్టింది మీరే కదా..
గుడ్దిలో మెల్ల మేలన్న చందంగా బాబాల వెంట పడేరు బహుజనులు
//(వాళ్ళంతా బ్రామ్మలే అనుకుంటున్నావా)//
కాదు కాని మీకు నకిలీలు
//బొట్టుపెట్టుకున్నాడు పెతీ వోడు బ్రామ్మడు కాదురా సన్నాసి,//
మీ ఈ మాటను కాదన్నానా? కాదంటానా?
//ఇవాళ ఏ టివి చానల్ చూసినా ఇలాంటి బాబాలు, ఇతర మత ప్రచారకులు కోకొల్లలు, //
ఏం చేద్దాం గురూ.. మీరు మరీ కాపి రైట్ కోసం కకృత్తి పడేరు -సీక్రెట్ సీక్రెట్ అని టెన్షన్ పెట్టేరు. అసలు దొరకనప్పుడు నకిలీలకు మార్కెట్ రావడం మాములేగా?
//నీకు దేశాన్ని వుద్దరించాలనే వుద్దేశం కనక వుంటే అలాంటి బాబాలు, నీలాంటి కుహనా జ్యోతిస్యుల మీద పడు,//
మీ (వారి) అజెండా ప్రకారం పని చేసే ఎవడన్నా చేరేది శ్రీకృష్ణ జన్మస్థానం (కేంద్ర మంత్రిరాజా) లేదా ఖబర్ స్థాన్ ( రాజీవ్ గాంది) నాకా ఉద్దేశం లేదుగాని బాబాల సంగతి ఎప్పుడో ఉతికి ఆరేసి ఎండేసా.. మీకా తుత్తర అవసరం లేదనుకుంటా
నన్ను కుహానా జ్యోతిషుకుల పట్టికలో చేర్చడంతో నేనెంతటి నిజాలను నిర్భయంగా వ్రాసానో చెప్పకనే చెప్పేరు.
థ్యాంక్స్. ఇప్పటికీ ఒక్క ముక్క చెబుతున్నా వ్యక్తిగతంగా నాకు ఏ బ్రాహ్మణుని మీద గోరంత కోపమో,విరోధమో లేదు. నా ఆవేశానికి కారణం ఇప్పటికీ (ఇంత కాలం ఏలి - దోచి కూడ) భుద్ది మార్చుకోకపోవడమే..
//"గో బ్రాహ్మణులు ఎక్కడ పూజింప బడతారో, అక్కడ శుభం జరుగుతుంది"//
బ్రాహ్మణోత్తమా ! కాల దర్మం మీకు తెలియనిది కాదు. మారే కాలాన్ని పట్టి అన్నీ మారిపోతాయి. గతంలో నూటికి తొంబై శాతం వ్యవసాయం మీదే ఆధార పడి బ్రతికేవారు. పొలం దున్నడానికి ఎద్దులు అవసరం కాబట్టి గోవులకు ఎక్కడలేని ప్రాధన్యత ఇచ్చే వారు.పైగా అవి సాధు జంతువులు కాబట్టి వాటిని కలిగి ఉండటం పెద్ద రిస్క్ లేని పని. అందుకే మీవారు మరింత కలర్ ఇచ్చి రాజులకు మస్కా కొట్టి బేవార్సుగా వేలాది ఆవులు తెచ్చుకునేవారు.అయితే వాటిని మేపడం యాదవులు చేస్తారు. అవి పాలీయడం మానేస్తే ఊళ్ళో పంచముడు తీసుకెళ్తాడు. చస్తే ఆడే తీసుకుపోతాడు. ఇది గో పురాణం వెనుకున్న అసలైన కిటుకు.
ఇక బ్రాహ్మణులంటారా at that time they were just un productive consumers of the society. ఎక్కడ తమర్ని సైతం కాయ కష్ఠం చెయ్యమంటారోనన్ని భయపడి ఇలా బిల్డప్ ఇచ్చుకునేసేరు.
// బ్రాహ్మణులు అంటే కులం కాదు (సమాజ హితవు కోరేవారు)//
ఐ సీ ! మరి నేను కూడ సమాజ హితం కోరేవాడ్నే .. మీ వాళ్ళ వలే గ్రహ దోషాలకు పరిహారంగా యాగాలు చెయ్యమని వేలకు వేలు గుంజడం లేదు.కుజ దోషముంటే రక్త దానం చెయ్యమంటున్నా. సర్ప దోషం ఉంటే ఇతర మత గ్రంథాలు చదవమంటున్నా. మరి మీ సంఘంలో నన్నూ ఒక సభ్యునిగా చేర్చుకోమనగలరా? ఎందుకండీ ఈ హిప్పాక్రసి. బ్రాహ్మణత్వమన్నది పుట్టుకతో నిర్ణయించబడుతుందని చంటి పిల్లవాడు సైతం చెబుతాడు.
// ఇలా బ్రాహ్మల మీద పడి ఏడ్చే బదులు, అడ్డంగా కోట్లు సంపాదిస్తున్న రాజకీయ నాయకులు (?), వ్యాపార వేత్తల మీద ఆర్తికల్స్ రాయి,//
ఆర్టికిల్ ఏంది ఖర్మ! దుమ్ము దులిపాను. కేసులు పెట్టాను. పేపరుకెక్కాను . ఆమరణ నిరాహార దీక్షకూడ చేసాను.
// తర్వాత నీ సంగతి ఆళ్ళే చూసుకుంటారు? అంత దమ్ముందా?//
దమ్మా? నా కణకణాల్లో జీర్ణించుకు పోయిందదొక్కటే సుమండి..
నా రచనలు మీలో కొందరికెందుకింత చికాకనిపిస్తాయంటే!
నాకే తెలీకుండా నేను నిజాలు వ్రాసేస్తున్నాను. అవి మీకు తెలియనివని కావు. తెలిసినా వాటి స్థానంలో కొన్ని అందమైన అబద్దాలను సర్దేసుకుని హాయిగా బ్రతికేస్తున్నారు. నేను మీరు నమ్మడానికి,అంగీకరించడానికి(మరీ బాహుటంగా) సిద్ద్దంగాలేని కొన్ని విషయాలను ప్రస్తావించేస్తున్నాను.
కొందరు మహిళలు వారి వయస్సు 40 దాటేస్తున్నా చిన్న పిల్లల్లా నంగి నంగిగా,ముద్దు ముద్దుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటారు. అదే కోవకు చెందినవారికి నా మాటలు పుండు మీద కారం చల్లినట్టు పని చేస్తున్నాయి.
నాకు ఈ ప్రపంచంతో/దేశంతో/రాష్ఠ్ర్రంతో పెద్దగా పని లేదు. నేను ఏదీ ఆశించడం లేదు. నాకు ఉధ్యోగం వద్దు, బ్యాంక్ రుణం వద్దు,అగ్రెడెషన్ వద్దు,ప్రభుత్వం వారు విలేకరులకిచ్చే ఇంటి పట్టాలు వద్దు, నేను బ్రెడ్ హంటర్ గా ఉండగా పేదవాడన్న్న హోదాలో ఎం.ఆర్.ఓ ఇచ్చిన పట్టాను సైతం క్యేన్సల్ చెయ్యించుకున్నాను. ప్రజలతో కూడ నాకు పని లేదు. వీరి ఆలోచనలు, మాటలు,చేతలు అన్నింటికి నేను వ్యతిరేకమే. పైగా నా అసంతృపితిని ముక్కు సూటిగా చెప్పేస్తుంటాను కూడా.
నేను ఇప్పట్లో (ఐదు -పది సం.ల దాక ఎన్నికల్లో పోటి చేసే ఉద్దేశం కూడ లేదు. మీరు ఇది అహం అనుకోకుంటే ఇంకో మాట కూడ చెప్పగలను. ప్రజలకే నాతో పనుంది, నాక్కావల్సిన యాభై నూరు రూపాయలు నిజాయితిగా,చట్టబద్దంగా మరే మార్గంలోనన్నా సంపాదించుకునే సత్తా,దమ్ము నాకున్నాయి. నాకు చాలా పనులు తెలుసు. (వాటి వివరాలు చెబితే మరీ చికాకు పడతారు -ఎందుకూ కొరగాని వారు).అయితే నా జ్యోతిషం,నా మేథస్సు నా ఒక్కనివద్దే లభిస్తాయి. అంటే నాదే పై చెయ్యి.
నేను కాస్త మనస్సు చంపుకుంటే, నిజాలు మాట్లాడటం మానేస్తే ఇంకా ఎక్కువగానే సంపాదించగలను. నేను సెక్స్ గురించి,దాని ఆవశ్యకత గురించి వ్రాయకున్నా నాకొచ్చిన నష్ఠమేమి లేదు. పైగా ఇంకాస్త గుడ్ విల్ పెరిగి,ఇంకో పది మంది జ్యోతిష సలహా కోసం నన్ను సంప్రదిస్తారు. ఇంకా పది రాళ్ళు ఎక్కువే సంపాదించుకో కలుగుతా.
అయినా చిర్రెత్తించే కథనాలు,టపాలు ఎందుకు వ్రాస్తున్నానా అని ఆలోచిస్తుంటే నాకు కొన్ని విషయాలు స్ఫురించాయి.
కేవలం నా వ్యక్తిగత అభివృద్దికైతే నాకిన్ని విషయాల పై అవగాహణ ఉండాల్సిన అవసరమే లేదు. కేవలం నేనొక్కడ్ని సుఖ పడాలంటే నేను చెయ్యవలసిందీ ఏమీ లేదు. మరి ఎందుకీ ఏడుపు అని మీరడగవచ్చు.
నెనీ స్థాయికి రావడానికి నాకెన్నో ట్రీట్మెంట్స్ అవసరమాయే. నేనూ మీలో చాలా మందిలాగే ఉన్నా. కాని నేటి నాలా నేను మారడానికి చాలా కాలం పట్టింది.కారణం ఏ ఎదవా పూర్తి నిజాలు వ్రాసి ఉంచలే. నాకు దొరికినవన్ని అందమైన అబద్దాలే, ఆచరణ సాధ్యం కాని ఆదర్శాలే.
వాస్కోడకామా, కొలంబస్ల వలే ఎటువంటి రూట్ మ్యేప్ లేకనే ప్రయాణం చేసా.. నా ప్రాణాలకు సైతం ముప్పు తెచ్చుకున్నా. మరి నా పరిస్థితి మరెవ్వరికి రాకూడదన్న కరుణే నన్నిలా చేదు నిజాలను ఏకరవు పెట్టిస్తూంది.
పది మంది మన్నెనలు కోరి చేసే రచనలు పాఠకుని అహాన్ని సంతృప్తి పరుస్తాయి. మరి నేను కేవలం వీరి పట్ల కరుణ కొద్ది వ్రాస్తున్నా. నాకు వీరి మన్నెనలు అవసరం లేదు. నాలుగు ముక్కలు అలా వ్రాసుంటే మరెందరికో ఉపయోగపడేవిగా అన్న ఆలోచన నా 80వ ఏట కలిగిందనుకొండి. నేనేం చెయ్యగలను? ఏమీ చెయ్యలేను. గిల్టితో మధనపడటం మిన:
అందుకే అనుక్కున్న విషయాలు,అనుకున్న రీతిలో చెప్పేస్తున్నా. ఈ రోజు మీలో చాలా మంది కూడ నన్నో ఎదవక్రింద చూడవచ్చు. కాని ఇంటర్ నెట్ + గూగుల్ పుణ్యమా అంటూ నా ఈ రచనలు చిరంజీవత్వం పొంది బతికే ఉంటాయి. కొన్నాళ్ళకే అబద్దాల పై చికాకు కలిగి నిజాలను నిర్భ్హయంగా ఎదుర్కొనే దమ్ము,దైర్యం కలిగి నా రచనలకోసం వెతికే వారి సంఖ్య పెద్దదై ఉంటుంది.
కాబట్టే వ్రాస్తున్నా ..జస్ట్ సాటి మనుషుల మీద ప్రేమతో ,కరుణతో - రేపు నన్ను గిల్టి బాధించకూడదన్న ఏకైక కారణంతో వ్రాస్తున్నా.

Thursday, January 13, 2011
మళ్ళీ ప్లేటు ఫిరాయించిన జయేంద్ర
ఇక్కడో మాట..అక్కడో మాట -ఈ రోజో మాట ..రేపో మాట. ఇదే వరస. ఇక్కడేమో హైదరాబాద్ ఉమ్మడి రాజదాని ప్రాతిపదికన రాష్ఠ్ర్రం విడిపోవాలని సూచించిన జయేంద్ర ..................
.........చెన్నైకి వెళ్ళగానే హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చెయ్యాలని - రాష్ఠ్ర్ర విభజన తన ఉద్దేశాం కాదని చెప్పేరు.
గురువింద చందంగా తన పై ఉన్న ఆరోపణలు,కేసుల గొడవ చూసుకోకుండా ఇలా "నీతులు" "ఉచిత సలహాలు" విసరడం దేనికో అర్థం కావడం లేదు.ఇకనన్నా కులప్రీతితో జయేంద్రను వెనుకేసుకొచ్చేవారు మారితే మంచిది.

నా బ్లాగు పై నిషేదానికి కౌంట్ డౌన్ ప్రారంభం..
రోగాల పుట్ట, ఆఖరు ఘడియల్లో ఉన్న. మెనోఫస్ వయస్సును సైతం దాటిన మహిళా రచయత్రి పై లైంగిక వేదింపుకు పాల్పడ్డ జయేంద్రను - ఒక మనిషిని -మరీ శర్మల బాషల చెబితే సద్బ్రాహ్మణుడ్ని చంపటానికి ప్రొఫెష్నల్ కిల్లర్సును పంపిన జయేంద్రను, కేవలం కుల ప్రీతితో వెనుకేసుకురావడమే కాక శాపనార్థాలు పెడుతూ నన్నెదవను చేస్తూ కమెంటు వ్రాసాక నేను స్పందించాక (మరీ వై.ఎస్ బాణిలో ) నా బ్లాగు నిషేదానికి గురికాకుండా ఉంటుందా? అసంభవం ఆలోపు జయేంద్రను వెనుకేసుకొస్తున్న వారి విమర్శలకు నా సమాదానాన్ని ఈ టపా ద్వారా అందిస్తున్నా.
మానవహక్కులు తదితర కారణాలతో జయేంద్రను వెనుకేసుకొచ్చినా అర్థం చేసుకోవచ్చు. కాని కేవలం కుల ప్రీతితో వెనుకేసుకొస్తే దానిని ఏమనాలి? కుల గజ్జి అనాలా? కుల పిచ్చి అనాలా? నాకర్థం కాని సంగతి ఏమంటే రెడ్డి రెడ్డిని పొడుస్తే ఆడు చావడా? కమ్మను కమ్మ నరికితే ఆడు చావడా?
అసలెక్కడివి ఈ కులాలు? మరెక్కడివి ఈ మతాలు? అన్నీ మద్యలో వచ్చినవేగా? నాటి ఆఠవిక జీవితంలో కుల మతాలు లేవే.. కుల మతాలు ఎలా పుట్టుకొచ్చుంటాయో నా "దివ్య దృష్ఠి"లో చూసి చెబుతా.
ఆఠవిక జీవితంలో ఎప్పుడు వానొస్తుందో,ఎప్పుడు వరదొస్తుందో, మరెప్పుడు పెద్దపులు దాడి చేస్తుందో చెప్పలేని స్థ్తితి. మనుషులు గుంపులుగా ఒక నాయకుని క్రింద బతికేవారు. ఎవడైతే భలవంతుడో ఆడే నాయకుడు. ఎవడైతే భాగా ఏటాడతాడో ఆడే నాయకుడు. సాధారణంగా శారిరక భలం ఉన్నవారికి భుద్ది బలం కాస్త తక్కువే.
ఇదే అదనుగా ఆ గుంపులోని బలహీణులు + సూక్ష్మ భుద్ది గలవారు ఆ నాయకునికి దగ్గరై ఉండాలి. వానొచ్చే వేళ,వరదొచ్చేవేళ,పెద్ద పులు వచ్చి పడే వేళలను ప్రకృతి/పశు పక్ష్యాదుల్లో వచ్చే చలనాన్ని బట్టి చెప్పగలిగి ఉండాలి. ఈ ఒక్క పాయింటు మీద నాయకుని దగ్గరై ఉండాలి. ఇతరులను నాయకునికి దగ్గరై పోకుండా జాగ్రత్త పడి ఉండాలి.
ఈ సలహాదారు పోస్టు వంశ పారంపర్యంగా వచ్చుండాలి. పై తెలిపిన ముందు జాగ్రత్తలకు మానవాతీత శక్టులను జోడించి నాయకులను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని దైనందిన జీవితాన్ని,జీవనాన్ని సుఖమయం చేసుకుని ఉండాలి.
ఈ సలహాదారులే,పూజారులుగా అవతరించి ఉండాలి. నాయకుని పై తమకున్న పట్టుతో ఇతరులను సైతం తమ సేవకు /పోషణకు విణియోగించుకునే ప్రయత్నం చేసి ఉండాలి. అప్పుడు పౌరులు దీనిని వ్యతిరేకించి ఉండాలి.
గుంపు పెరిగినట్టే సలహాదారుల తీగ కూడ పెరుగుతుందిగా? ఎందుకూ పనికి ఆని ఈ సలహాదారుల గుంపును వృధాగా పోషించడం దేనికని (నా బోటివారు) కొందరు నిలదీసి ఉండవచ్చు.
ఆ తరుణంలో ఈ ఎదవలు ఒకటై ఉండడంతోనేగా ఈ సమస్య.. వీరిని వర్ణాల పేరుతో విడకొడితేగాని వీరి పోరు పడలేమనుకున్న సలహాదారుల గుంపు వర్ణాలను సృష్ఠించి ఉండాలి .
(నిజానికి పుట్టే బిడ్డయొక్క వర్ణం ఎలా ఫిక్స్ అవుతుందో స్పిరిచువల్ సైన్స్ ఆధారంగా ఇంకో తరుణంలో చెబుతా. )
వర్ణాల మద్య ఐక్యతను దెబ్బ తీయడం కోసం వారి మద్యే వారు కొట్టుకుని చావాలని కుతంత్రాలతో కూడుకున్న డివిషన్ ఆఫ్ లేబరును అమలు చేసి /వారి మద్యే వివిద గ్రేడింగులు ఇచ్చి ఉండాలి.
నాయకుడు వారి చేతుల్లోనే ఉన్నాడు కాబట్టి ఇది సుసాధ్యమే. ఈ సలహాదారుల వంశీయులే నేటి బ్రాహ్మణులు. ఇటువంటి తెగ ప్రతి దేశంలోను ఉంటుంది.పేర్లే వేరై ఉంటాయి.
ఏ దండయాత్ర అనంతరం ఏ ప్రభుత్వం ఏర్పడినా.ఏ రాజు వచ్చినా వీరు వారివద్ద పనికి కుదిరి (దుబాషీలుగా/సలహాదార్లుగా/స్వదేశీయుల గుట్టు చెప్పే వారిగా) తమ హోదాను నిలుపుకుంటూ వచ్చేరు.
ఎప్పుడైతే ముస్లీంల దండయాత్ర మొదలైందో అక్కడ నుండి వీరి ప్రాముఖ్యతలు క్షీణించడం మొదలయ్యాయి. వాడు లాయిలాహి ఇల్లల్లాహి మొహమ్మదు రసూరుల్లాహి అంటూ వీరి విగ్రహాలను, యాగాలను,పూజలను పొరక పుల్లక్రింద తీసి పారేసాడు.
కష్ఠే ఫలి -వళ్ళు వంచి పని చేస్తేనే భువ్వ అనే పరిస్థితికి వీరొచ్చేసేరు.అందాక అంటి పెట్టుకుని ఉన్న నిరర్థక వేదాలు,ఉపనిషత్తులు,పురాణాల మూటను పెరట పడేసి విదేశి బాషలు నేర్వడం,గణితము, మొదలగు వాటి పై దృష్ఠి పెట్టేరు.
తదుపరి వచ్చిన బ్రిటీషు పరిపాలనలో వారిచిన భిరుదులతో మురిసి పోయి జీవితాన్ని గడిపేసిన బ్రాహ్మణ మేధావులు కోకొల్లలు. కాని బేసికల్ గా మేధావులు కాబట్టి కాసింత బవిష్య వాణి తెలిసిన వారిగా స్వాతంత్ర్య ఉధ్యమంలోను కొందరు పాల్గొన్నారు.
రాజులు,సుల్తాన్లు పోయి మంత్రులొచ్చేరు.వీరు వారి పక్కన సెక్రెట్రీలుగా,పి.ఏలుగా కుదిరేరు. వీరి మాటలు నమ్మినవారిని యాగాల పేరిట,పరిహారాల పేరిట ,దానాల పేరిట ముంచడమే అజెండాగా పెట్టుకునేరు.
దేవాలయాలను పైరవి సెంటర్లుగా చేసుకునేరు. ఇంతకాలం వర్ణం,కులం పేరిట దూరం ఉంచిన బహుజనులను దగ్గర చేసుకుని మరింత దోచుకోవడం కోసం అన్య మత ప్రచారం భూచి చూపుతున్నారు.
పాలించేది ఏ పార్టి అయినా,మంత్రి ఏ కులస్తుడైనా అతన్ని వెనుకనుండి నడిపేది మాత్రం వీరే. నేడు స్పెక్ట్ర్రం కుంభకోణంలో ప్రధాన నిందితుడు ఒక దళితుడే కావచ్చు కాని కథంతా నడిపింది మాత్రం వీరే.
తాము మైనారిటిగా ఉండడంతో -వీరిచే అంటరానివారుగా -పంచములుగా -శూద్రులుగా ముద్ర వేయ బడిన -బాధితుల ప్రతిఘఠనల నుండి తమర్ని తాము రక్షించుకోవడం కోసం
ఐక్యమత్యమే మహాభలమంటూ ప్రవర్తిస్తున్నారు.
తమ కులానికి చెందిన వ్యక్తి అతనెంతటి దుర్మార్గుడైనా సరే వాడ్ని వెనుకేసుకొచ్చే పరిస్థితికి వచ్చేరు.
మారే కాలాన్ని బట్టి తమ రంగాలను మార్చుకున్నారే తప్పా తమ అజెండాను మాత్రం మార్చుకోలేదు. వారి అజెండా రెండే ఒకటి తమ ఐక్యమత్యాన్ని పెంచుకోవడం, రెండు : బహుజనుల ఐక్యతకు గండీ కొట్టడం.
నిజానికి నాటి సలహాదారులు చేసిన పనుల్లో చాలావాటిని వాతావరణ కేంద్రం ( వానలు ఎప్పుడు కురుస్తాయో చెబుతారు) నేటి డాక్టర్స్,సైంటిస్టులు, గన్ మ్యేన్స్, సైకియాట్రిస్టులు చేస్తున్నారు. మనం గౌరవించాలి,పూజించాలి. అంతేగాని కేవలం కుల ప్రాతిపదికన ఎవరినీ గౌరవించాల్సిన అవసరమూ లేదు.
ఈ నేపధ్యంలో జయేంద్ర పై నా విమర్శల పై వచ్చిన కమెంటుకు నా సమాదానాన్ని రేపు అందిస్తాను.
ఇది నా పోస్టుపై వచ్చిన కమెంటు:
దీనికి సమాదానంగా నేనిచ్చిన ఉపోద్ఘాతమే నా ఈ టపా. క్రింది కమెంటును ఒక సారి చదవండి. దీని పై నా స్పందనను రేపు తెలియచేస్తా
//నాయనా! నీలాగే చాలా మంది మా బ్రామ్మల మీద పడి, స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఏడుస్తునే వున్నారు, కాని అలా ఏడవటం వల్ల మాకు లాభాలే గాని నష్టాలు లేవు, మా వాళ్ళు ఇండియా లో కాకుండా చక్కగా ఇతర దేశాల్లో మంచి కీలక మైన పొజిషన్లో వున్నారు,
(న్యాయ బద్దంగా డబ్బు సంపాదిస్తున్నారు) కాని, ఇతర కులస్థులు వాళ్ళలో వాళ్ళే తన్నుకు చస్తూ గ్రూపులు కింద విడిపోయి వాళ్ళతో బాటు ఈ దేశాన్ని కూడా నాశనం చేస్తున్నారు, ఎంత మంది బాబాలు కోట్లు సంపాదిస్తున్నారు (వాళ్ళంతా బ్రామ్మలే అనుకుంటున్నావా) బొట్టుపెట్టుకున్నాడు పెతీ వోడు బ్రామ్మడు కాదురా సన్నాసి, ఇవాళ ఏ టివి చానల్ చూసినా ఇలాంటి బాబాలు, ఇతర మత ప్రచారకులు కోకొల్లలు, నీకు దేశాన్ని వుద్దరించాలనే వుద్దేశం కనక వుంటే అలాంటి బాబాలు, నీలాంటి కుహనా జ్యోతిస్యుల మీద పడు,
"గో బ్రాహ్మణులు ఎక్కడ పూజింప బడతారో, అక్కడ శుభం జరుగుతుంది" బ్రాహ్మణులు అంటే కులం కాదు (సమాజ హితవు కోరేవారు) ఇలా బ్రాహ్మల మీద పడి ఏడ్చే బదులు, అడ్డంగా కోట్లు సంపాదిస్తున్న రాజకీయ నాయకులు (?), వ్యాపార వేత్తల మీద ఆర్తికల్స్ రాయి, తర్వాత నీ సంగతి ఆళ్ళే చూసుకుంటారు? అంత దమ్ముందా?//

Wednesday, January 12, 2011
వివాహ పూర్వం పురుషులు పుంసత్వ సర్టిఫికేట్ పొందాలి : నటి మనోరమా
ఇది మీకైతే ఫ్లాష్ న్యూస్ అయ్యుండొచ్చు గాని తమిళులకు ఇది పాత చింతకాయ పచ్చడి.దీని పై పెద్ద దుమారమే చెలరేగింది.
ఈ విషయమై ఉధ్యమిస్తానని కూడ మనోరమ ప్రకటించారు. నిజానికి పుంసత్వ పరీక్షతో తమ క్వాలిఫికేషన్ను నిరూపించుకోవలసిన దుస్థితికి నేటు పురుష ప్రపంచం చేరుకుందంటే అది అతిశోయక్తి కాదు.
పురుషుల వీర్యంలో జీవకణాల సంఖ్య విపరీతంగా పడి పోతున్నాయి. ఒక్క రూపాయి పెట్టి ఒక రీఫిల్ కొంటే అది వ్రాస్తుందో లేదో చూసి కొంటాం. మరి లక్షలు లక్షలు కట్నాలు పోసి కొనుక్కునే మగాడిలో అసలు మగతనం ఉందో లేదో తెలుసుకునే హక్కుమనకు లేదా?
వాత్సాయనుడు తన కామ సూత్రంలో పురుషాంగం యొక్క కొలతలను ఇలా చెబుతాడు: 3 అంగుళాలు,6 అంగుళాలు,9అంగుళాలు. ఇవి ఈ రోజుల్లో సాధ్యమేనా ? ఎక్కడో నీగ్రోలకో ఏవో కొన్ని తెగలకో మాత్రమే ఉంటుంది. (ఇంతకీ పురుషాంగం సైజుకి రతిలో సుఖానికి ఏ సంబంధము లేదు సుమా ఎందుకంటే స్త్రీ యోణిలోని మొదటి 3 అంగుళాల వరకే స్పర్శ ఉంటుంది).
ఆ నాడు ఆ సైజు ఉన్నది కాబట్టే వాత్సాయనుడు తన కామ సూత్రంలో ఉటంకించాడు. అంటే నాటి మానవుల జీన్లో ఉందా రహస్యం. వారి జీవన విదానం, ఆహార పద్దతులు అలా ఉన్నాయి.
మానవుడు ఎప్పుడైతే వండుకొని తినడం మొదలు పెట్టాడో అక్కడికే అతను రోగాల పుట్టగా మారిపోయాడు.
నేను 2,3 వ తరగతి చదివే రోజుల్లో ఐదో తరగతి పిల్లల్లో కొందరికి మీసాలు వచ్చేసాయి అంటే నమ్మండి. కాని పాపం చాలా అమాయకులు. ఇంతకీ అది 1974-1975 సం.లే కాని ఇప్పట్లో పదవ తరగతి అబ్బాయి సైతం నాటి 5వ తరగతి పిల్లాడిలా ఉంటున్నాడు. ఇందుకు కారణం ఏమిటి?
మన ఆహార పద్దతులు , తగిన వ్యాయామం లేక పోవడం, హైపర్ టెన్షన్స్ మాత్రమే. ఉదయమే ఇడ్లి దోశ, మద్యాహనం భోజనం/పప్పు ,రాత్రికి భోజనం పప్పు ఇవేగా మన ఆహార పద్దతులు. ఇంకా మురికి కాలువల పై పాని పూరి, బేల్ పూరి , లేదా బ్యేకరి ఐటంస్, ఐస్ క్రీంస్, ఫాస్ట్ ఫుడ్, లేదా జంక్ ఫుడ్. దీంతో అనవసర కొవ్వు చేరడం, షుగర్ రావడం అల్సర్, అజీర్తి,మలబద్దకం, ఇలా ఒకటేమి అన్ని రోగాలు వస్తాయి.
మనం వాడే మేలురకం బియ్యం మెషిన్ చేత పాలిష్ చేయబడినది. దాని కొనలో (స్త్రీ యోణిలీ క్లిటోరిస్ ఎంత కీలకమో అంత కీలకం ఇది కూడ) విటమిన్ బి ఉంటుంది, మెషిన్లోకి తోసిన వొడ్లు ఈ విటమిన్ బ్ ని పోగొట్టుకుని కాని భయిట పడవు.
బియ్యం = కార్బో హైడ్రేట్గా కార్బో హైడ్రేట్ గ్లూకోస్ గా మారుతాయి.
అదనంగా ఉన్న గ్లూకోసును శరీరం గ్లైకోజనుగా మార్చి తీరాలి. ఇందుకు ఇన్సులిన్ అవసరం. అది తగ్గితే షుగరు వస్తుంది. మనం మూడు పూటలా భియ్యం తింటుంటే లీటర్ల కొద్ది ఇన్సులిన్ అవసరమవుతుంది. దానిని స్రవించే కెపాసిటి మన శరీరానికి ఉండాలిగా ?
కాబట్టి వీలైనంత వరకు భియ్యం తగ్గించి రాగులు, జొన్నలు, వంటి ఇతర దాన్యాలను కూడ వాడాలి. అలాగే ఇంకో సూత్రం ఉంది:
పచ్చిగా తింటే 100 శాం సేఫ్ , ఉడక పెడితే 50 శాతం సేఫ్ , తాళింపు చేస్తే 35 శాతం సేఫ్, వేంపుడు సాక్షాత్తు విషం.
ఏం తింటున్నాం ,ఎలా తింటున్నాం లతో పాటు ఎప్పుడు తింటున్నాం అన్నది కూడ ముఖ్యం. అడ్డమైన వేళల్లో తింటే జీర్ణం కాదు. అజీర్తి, మలబద్దకాలే అన్ని రోగాలకు మూలం. (అన్నట్టు మలబద్దకం ముదిరితే మూలం /అదే పైల్స్/కూడ వస్తుంది)
ఐస్ క్రీంస్ కథకొస్తే మన బాడి ఉష్ణోగ్రత 98.4 డిగ్రీలు. ఐస్క్రీం 0 డిగ్రీలో ఉంటుంది. ఇది వెళ్ళి మన శరీర ఉష్ణోగ్రతను తగ్గించాలని చూస్తుంది. మన శరీరం తన ఉష్ణోగ్రతను మెయింటైన్ చెయ్యాలని చూస్తుంది. అనవసరమైన టక్ అఫ్ వార్ జరుగుతుంది. ఈ పోటీలో ఏది నెగ్గినా దెబ్బ తినే ది మాత్రం మన ఆరోగ్యమే.
అలాగే జంక్ ఫుడ్స్. ఒక వస్తువు ఇన్ని గంటలవరకే భాగా ఉంటుందన్నది ప్రక్రుతియొక్క రూలు. దానిని అధిగమించటానికి మన సైంటిస్టులు వాటిలో ఏవేవో కలుపుతారు. వాటి యొక్క రి యేక్షన్ ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు. ఇక ఫాస్ట్ ఫుడ్ అంటారా ? మన ఇంట్లో అమ్మగాని, భార్యగాని మన కుటుంభంలోని నలుగురి కోసం చేస్తేనే ఏవేవో జరిగి పోతున్నాయి. అటువంటిది మనమంటే ఏమాత్రం సెంటిమెంట్ లేని, కేవలం మన పర్సులోని డబ్బే ద్యేయంగా వండి పెట్టే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల కథను మీరే ఊహించుకొండి.
మానవ శరీరంలో ఎసిమిలేషన్ (ఆస్వాదించటం) ఎలిమినేషన్ (విశర్జించటం) అనే ఈ రెండు ప్రక్రియలు సక్రమంగా జరిగితేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. సెక్సుకే కాదు మరి దేనికైనా పనికి వస్తుంది లేకుంటే మరెందుకూ పనికి రాదు.
తినడం ఒక ఎత్తైతే దానిని సక్రమంగా జీర్ణం చేసుకోవడం ఇంకా ముఖ్యం. మంచి నీళ్ళు దారాళంగా త్రాగడం, మద్యలో చిరు తిండ్లు కూల్ డ్రింక్స్ త్రాగడం, టీ కాఫి త్రాగడం వంటివి చెయ్య కూడదు. పైగా మంచిగా నిద్ర పోవాలి. ఇవన్ని సక్రమంగా జరిగితే తిన్న తిండి జీర్ణమై శక్తినిస్తుంది. ఆ శక్తిని రతికో మరొక దానికో వినియోగించుకోవచ్చు.
అజీర్తివలన నవ్వ,గజ్జి,గడ్డలు, మంట, వాయు ఉపద్రవాలు, అసిడిటి ఇలా ఒకటి కాదు ఎన్నో రోగాలొచ్చేస్తాయి. ఇంతటితో ఆగకుండా తగిన వ్యాయామం కూడ చెయ్యాలి.ఆరోగ్యమైన శరీరమే అయినప్పటికి రతిలో మరో ముఖ్య చిట్కాను ఫాలో కాకుంటే భురద కుంటలో పడినట్టే. అదేమంటే .. తిన్న తిండి పూర్తిగా జీర్ణం కాక ముందు తినడమే కాదు, రతిలో పాల్గొనడమే కాదు, రతి గురించిన తలంపులు కూడ జీర్ణ ప్రక్రియను ఆపి వేస్తాయంటే నమ్మండి.

Tuesday, January 11, 2011
తెలంగాణా అంటూ రోడ్డెక్కిడితే నడ్డీ విరిచి
మీకంటే మేమే చాలా వెనుక పడ్డామని సీమాంద్ర నేతలు ఎంత మొత్తుకున్నా తెలంగాణ వాదులు వినిపించుకోలేదు. శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్టుగా శ్రీ కృష్ణా కమిషన్ అదే మాట చెప్పడంతో వారు ఆత్మ రక్షణలో పడేరు.
వీరికి దిల్లీ రాజకీయాలు ఇంకా అర్థమైనట్టు లేదు. దిల్లీ పెద్దల దృష్ఠిలో జగన్ వంటి అశేష ప్రజాధరణ కలిగిన నేతే డోంట్ కేర్ అన్నప్పుడు చంద్ర శేఖర్ రావు వంటివారు ఏ లిస్టులో ఉంటారేమో?
మన రాష్ఠ్ర్రంలో ఉదయం ఐదు, ఐదున్నరకే ఆకాశంలోని చీకటి తొలగడం ప్రారంభిస్తుంది. ఎంతటి ఎఫ్ టివిలు చూసి లేట్ నైట్ నిద్రించినా ఉదయం 9కెల్లా రోడ్డున పడతాం. కానీ దిల్లీ అట్లా కాదు.
వారికి పొద్దు పొడవడమే పదింటికి.పొగ మంచు ,చలి ఈ నేపథ్యంలో వారి స్పందనా తీరు కూడా అలానే ఏడుస్తుంది.
ఇంతకీ జె.ఏ.సి కావచ్చు, టి ఆర్ ఎస్ కావచ్చు పండుగలడ్డొచ్చాయి గాని లేకుంటేనా అని విర్ర వీగుతుంటారు. మన రాజ్యాంగంలో రాష్ఠ్ర్రాలకున్న అధికారాలు అంతంత మాత్రమే. అవీ కేంద్రం తలచుకుని,దయ దలుస్తేనే.
రాష్ఠ్ర్రంలో అటు జగన్ -ఇటు తెలంగాణ సమస్యలు దిల్లీ పెద్దలను కొంత మెరకు హడావుడికి గురిచేస్తుండడం నిర్వివాదాంశం. దిల్లీ వారు ఈ విషయాల పై ఆచి తూచి రంగంలో దిగడానికి కావలసిన సమయాన్ని పండుగలిచ్చాయి.
తెలంగాణా కాంగ్రెస్ నేతలుతిరుగుభాట పట్టడం - జగన్ వెంట ఎమ్.ఎల్.ఏలుండటం కూడ సమస్య కాదు. దిల్లీ జల దీక్షలో " రాష్ఠ్ర్ర ప్రభుత్వ మనుగడ నా దయా దాక్షిణ్యాలమీద ఆధార పడుంది"అన్న జగన్ వ్యాఖ్య ఖచ్చితంగా పుండు మీద కారమే.
ఇక చేసేదేమీ లేక చట్ట సభను సస్పెండ్ చేసినా -నిద్రావస్థలో ఉంచినా -గవర్నర్ పాలనకు ఆదేశించినా.. తెలంగాణా వాదుల పని గోవిందా. ప్రజా స్వామ్యంలో ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అది ఎంత చెత్త ప్రభుత్వమైనా సరే భవిష్యత్తును ( ఎన్నికలు) దృష్ఠిలో ఉంచుకుని ప్రవస్తింది.గవర్నరుకు గాని/సి.ఎస్./ ఐ.ఏ.ఎస్ లకు గాని ఈ అవసరం ఉండదు కాబట్టి తెలంగాణా అంటూ రోడ్డెక్కిడితే నడ్డీ విరిచి శ్రీ కృష్ణ జన్మ స్థానానికి పంపుతారు.
తె.దే.పా,కాంగ్రెస్ ఎం.ఎల్.ఏలు రెంటికీ చెడి దూబూచులాడుతూ ఉండి పోతారు, ఏదో సందర్భంలో కేసిఆర్ - జేఏసి నడుమ పోరు మొదలవ్వడం కాయం. ఇన్ని అడ్డంకులు సవాళ్ళను ఎదురీది తెలంగాణా సాధించినా దాని పర్యావసనం ఎలా ఉంటుందో టూకీగా చూద్దాం.
1.ఇంత కాలం హైదరా బాదు పై పెట్టిన పెట్టుబళ్ళు హుష్ కాకి అవుతాయి కాబట్టి తెలంగాణ రాష్ఠ్ర్రం ఈ నష్ఠాన్ని ఏదో విదంగా పూడ్చవలసి ఉంటుంది.
2.రాష్ఠ్రాలు రెండైనందున కమాడిటీస్ పై డబుల్ ట్యేక్స్ పడి దరలుపెరిగే అవకాశం
3.ఒక్క తెలంగానా ఇస్తే ఇక గ్రేటర్ రాయల సీమ, జై ఆంథ్రా వంటి ఉధ్యమాలు ఊపందుకుంటాయి
4.రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రజా ప్రతినిదుల ఓట్లకు జనాభా ప్రాతిపదికనే విలువ ఉంటుంది కాబట్టి ఎలక్టోరల్ కాలేజిలో మన ప్రతివిదుల ఓట్లకు విలువ గోవిందా.
5.తెలంగాన ఇచ్చాక లేదా ఆ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే టి.ఆర్.ఎస్. కాంగ్రెసులో విలీనమవుతుంది లేదా దాశోహమవుతుంది( మద్యలో కేసిఆర్ జగన్ నినాదం అందుకున్నది కాంగ్రెస్ తో తన బార్గెయినింగ్ పవరును పెంచుకోవడానికే. ఇదిలా జరిగితే
ఇక తెలంగానలో కాంగ్రెస్ పార్టియే మోనోపలి అవుతుంది. నిరంకుశ పాలన సాగుతుంది
6.ఆదాయం సగమై నిర్వహణా వ్యయం రెండింతలౌతాయి
7..ఇంత పెద్ద రాష్ఠ్రంగా ఉండగానే నాడు అంజయ్యకు నేడు రోశయ్యకు ఎనలేని పరాభవం జరిగింది. ఇది కిరణ విషయలోను కొనసాగుతూంది. ఇక చిన్న రాష్ఠ్రంగా తయారైతే నాయకులు సోనియాకి ఫ్లాస్కులు మొయ్యవలసిందే
8.నక్సల్స్ ప్రభావం పెరిగి పోతుంది. ఆదాయం సగమై పోయినందున ప్రజా ప్రతినిదులకు తగిన రక్షణ ఇవ్వడం భారమై రక్షణ సన్నగిల్లి నక్సల్స్ నేతల కిడ్నాప్స్ కు ఉపక్రమిస్తారు. ఇక జైల్లో ఉన్న నక్సల్స్ అందరిని విడుదల చేసే పరిస్థితి వస్తుంది
9.ఇంత పెద్ద రాష్ఠ్రంగా ఉన్నప్పటికీ శాంతి బధ్రతల పరిరక్షణకు కేంద్ర బలగాలకు, పొరుగు రాష్ఠ్ర బలగాలకు చేయి చాచ వలసిన పరిస్థితి. ఇక రాష్ఠ్రం విచ్చిన్నమైతే పరిస్థితి మరింత ధారుణం అవుతుంది
10.ఒక వేళ తెలంగాన ఇచ్చినా కే.సి.ఆర్ అక్కడ వివాద రహిత నేతేమి కాదు కాబట్టి ప్రతి ఎన్నికల్లోను హంగ్ వచ్చి మళ్ళీ మళ్ళీ ఎన్నికలొచ్చే ప్రమాదం ఉంటుంది.
11.తెలంగాన ఆంథ్ర ఎం.పిలను విభజించి పాలించి కేంద్రం రెండు రాష్ఠ్రాల నోరూ కొడుతుంది. నిదులు రాబట్ట లేరు, పథకాలు,జల వినియోగంలో వాటాలు, పరిశ్రమల విషయంలోను మొండి చెయ్యే
12.సమైక్యాంథ్ర ప్రదేశ్ గా ఉండగా వై.ఎస్. తలపెట్టిన జలయజ్ఞం ఏ మాత్రం పూర్తయ్యే అవకాశమే ఉండదు. పైగా ఇందాకా పెట్టిన జల యజ్ఞం పై పెట్టిన డబ్బులు గంగలో కొట్టుకుపోతాయి
13.దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలకు ఏ రాష్ఠ్ర ముఖ్యమంత్రిని పిలవాలి, ఏ రాష్ఠ్ర మంత్రులను పిలవాలని తల పట్టుకుని ( పిలిచే వారికి ఖర్చులు డబుల్ అవుతాయి) ఎవరిని పిలవక పోతే పోలేదా అని నిర్ణయిస్తారు
14.తెలంగానాలో తయారైన పంటలను, వస్తువులను ఆంథ్రా వారు, ఆంథ్రాలో తయారైన వస్తువులు పంటలను బహిష్కరించే అవకాశం ఉన్నందున మార్కెటింగ్ సమస్య తలెత్తి పరిశ్రమలన్ని పొరుగు రాష్ఠ్రాలకు తరలే అవకాశం ఉంది. పంటలకు గిట్టు బాటు దరలు లభ్యం కాక రైతు నాశనమవుతాడు
15. సహజంగా ప్రకృతి, పర్యావరణంలో నిర్ణీత కాలంలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి. కరవు మొదలైతే పది సం.లు, సకాల వానలు మొదలైతే 5 సం.లకు కొనసాగే అవకాశం ఉంది. ఈ లెక్కన రానున్న 5 సం.లు గడ్డు కాలమే. నిదుల కొరత, యంత్రాంగ ఏర్పాటులో ఆలశ్యం కారణంగా ప్రకృతి ఉత్పాదాలను సైతం ఎదుర్కొనలేని స్థితి వస్తుంది
16.నిదుల కొరత కారణంగా గత ఎన్నికల్లో వై.ఎస్. ఇచ్చిన మాటలు గాలిలో కలిసి పోతాయి. అలాగే వై.ఎస్. అమలు చేసిన సంఖేమ పథకాలకు గండి పడుతుంది.
స్వాతంత్ర్య ఉధ్యమం జరుగుతున్న సమయంలో ప్రతి నేత,ప్రతి వ్యక్తి మనస్సులోను స్వతంత్ర భారతం అంటే అదో స్వర్గ భూమి అన్న భ్రమ ఉండేది. కాని అసలైన నరకం అప్పుడే మొదలైందన్నది గమనార్హం.
తెలంగాణా విషయంలో కూడ అదే జరుగుతుంది. కేసిఆర్ ఏ మాత్రం దూరదృష్ఠి,అంకిత భావం,మనోభలం,విశ్వసనీయత లేని వ్యక్తి -పైగా అనార్కి -ఇతన్ని కట్టిడి చెయ్యడం జేఏసి కాదు కదా దేవుడితరం కూడ కాదు.
పొరభాటునో -గ్రహపాటునో తెలంగాణా ఏర్పడ్డా రెండేళ్ళకే అక్కడ సమైఖ్యవాదం జోరందుకుంటుంది.సామాన్యునికి బతికు భారమవుతుంది.

Monday, January 10, 2011
లేచి పోదాం రా!
లేచి పోయే భార్యలే ఇంత పెద్ద సంఖ్యలో ఉంటే అవకాశం లేక నరకాన్ని భరిస్తున్న భార్యల సంఖ్య ఇంకా ఎంత పెద్దదుంటుందో మీరే ఊహించుకొండి. అలా లేచి పోయే భార్యలకు వకాల్తా పుచ్చుకోవడం నా ఉద్దేశం కాకున్నా , కేవలం "కోరికలు" నెరవేరలేదని వెళ్ళిపోతున్నారని, "కొవ్వెక్కి" వెళ్ళి పోతున్నారని మాత్రం నేను చెప్పను. కేవలం ఈ కారణం చేత లేచి పోయేట్లుంటే పత్రికల్లో మ్యేట్రిమోనియల్స్ లాగా "లేచి పోయిన వారి ఆచూకి"కోసం సెపరేట్ శీర్షికలు వచ్చేవి.
నా ఈ 43 మైనస్ 20 సం.ల అనుభవంలో ఇలా లేచి పోయినవారి కథలు వెయ్యి దాకా చూసి ఉంటాను. ఒక డాక్టరు భార్య నలుగురితో ( ఒకే సమయంలో కాదండి బాబూ) ఒక్కో సారి లేచి పోయి రిటర్న్ వచ్చింది.
అవివాహితునిగా ఉండగా వివాహితతో లేచి పోయి, చేతిలో డబ్బులై పోయాక ఆవిడ ఈడ్ని చీకొట్టి తరిమివేస్తే రిటర్న్ అయ్యి ఒక విడోను పెళ్ళాడి,ఇద్దరు పిల్లల్ని కన్నాక మళ్ళీ ఒక అవివాహితతో లేచి పోవాలని ప్లాన్ చేసి ప్లాన్ ఫెయిల్ అయ్యి ఇంట్లో ఉండలేక, లేచి పోయి ఎక్కడున్నాడో తెలీని యంగిస్కాన్ ఒకడి గురించి చెప్పాలంటే సీరియల్ వ్రాయాల్సిందే.
మా ఊళ్ళో పెద్ద కిరాణా కొట్టువాని భార్య ఆ కొట్టులోనే పని చేసే కుర్రానితో లేచి పోయింది . ఆ కుర్రాడు నగా నట్రా అంతా ముందురోజే తన వద్దకు రాబట్టుకొని మర్సటి దినం ఆమె
తిరుపతి రైల్వే స్టేషన్లో కాచుక్కూర్చుంటే ఈడు దాని వంక కూడ చూడలేదు.ఈ పింజారి వెదవ ఓనర్ రొటీనుకే భానిసయినట్టున్నాడు.
ఆవిడ కొన్ని గంటలు వేచి చూసి తిరిగి ఇల్లు చేరింది. ఆ కుర్రాడ్ని నగా నట్ర కోసం వారం రోజులు గదిలో బంధించి మరీ కొట్టారు. కాని వాడి నోట ఒక మాట కూడ పెగల్లేదు. చికాకు పుట్టి తరిమి వేసారు. మూన్నెల్లయ్యాక ఆ విశ్వాస ఘాతకుడు మరో పెద్ద కిరాణా షాపు నెలకొల్పాడు.
ఇటువంటి వాటికి అసలైన కారణం భార్యా భర్తల్లో ఒకరు రొటీనుకు భాగా అలవాటు బడడం మరొకరు రొటీను పై విసిగి వేసారి పోవడమే అనిపిస్తూంది.
ఒక సారి వాన పడినప్పుడు ఆ వాన నీరు ఏ రూట్లో వెళ్ళిందో మళ్ళీ ఎన్ని సార్లు వాన కురిసినా అదే రూట్లో వెళ్తుంటుంది.(మద్యలో ఎవడన్నా బడాబాబు దానిని ఆక్రమించి వేయకుండ ఉన్నంత వరకు) .మనుషులు కూడ ఇలానే ప్రవర్తిస్తుంటారు. ఇదే నాకు మండుద్ది.
మా ఊళ్ళో కిరాణా కొట్టు నడిపే వైశ్యులు పాపం ఉ.పూ నాలుగు గంటలకు లేస్తారో మూడుకే లేస్తారో లేదు నిద్రే పోరో తెలీదు కాని ఉదయం ఐదు గంటలకే షాపుకు వచ్చి లోపల కుక్కేసిన బస్తాలన్నింటిని లాగి రోడ్డును ఆక్రమించి సర్దుతుంటారు. మరి షాపు మూసేదానికి రాత్రి పది పదకొండవుతుంది.
మిట్ట మద్యాహ్నం గిరాకియే లేకున్నా కునుకు పాటు పడుతుంటారే గాని ఇంటికి మాత్రం పోరు. కార్మికుడు ఎనిమిది గంటలే పనిచెయ్యాలని ఎప్పుడో రూల్ వచ్చేసినా వీరు మాత్రం కుటుంభం, భార్యా,పిల్లలు,తమ రుచులు,అభిరుచులు,భయిట ప్రపంచం అన్నింటిని గాలికొదిలేసి గొడ్డు చాకిరి చేస్తుంటారు.
నా భావం ఏమంటే పుట్టాము గనుక బతకాలి.బతకాలంటే కొంత డబ్బు కావాలి.అందుకు ఏదో ఒకటి చెయ్యాలి. మరి దానికి ఒక టైమ్ లిమిట్ ఉండాలిగా. కొడుకు ఏ గల్లా పెటెలో నుండి ఐదొందలు నొక్కేసాడా? వెయ్యి నొక్కేసాడా? ఏ అమ్మాయి వెంట పడుతున్నాడు వంటి సమాచారం కూడ లేక నిత్యం అను నిత్యం షాపు షాపు అని చస్తుంటే ఎలా?
ప్రతి ఊళ్ళోని బజారులో షాపు వారంతా ఒక చోట కలిసి తమకంటూ ఒక టైమింగ్ ఏర్పాటు చేసుకుంటే ఏం? ( ఆడు ముందుగా తీస్తాడు. వీడు ముందుగా తీస్తాడు.నా గిరాకీ అంతా పోతుందని ఆరాట పడేగా ఈ పని చేస్తున్నారు.అందరూ ఒక నిర్ణయానికొస్తే బెటర్ కదా)
పండుగలు,పబ్బాలు,బంద్, పెళ్ళీ,పేరంటాలు దేనికి మరి దేనికి హాజరు కాక ,తాము సంఘ జీవులమనే బావత్తు కూడ లేక ఈ యాంత్రిక జీవితం గడపడం ఏలా? చివరికి ఊభకాయం, అల్సర్,గ్యాస్,షుగర్,బి.పి వంటి రోగాలకు గురి కావడం దేనికి? కుటుంభ సభ్యులతో సంబంధాలు బెడిసి కొట్టి ఎదవలవడం దేనికి? లేచిపోయిన భార్యలు,కూతుళ్ళ కోసం వెతుక్కోవడం దేనికి?
వ్యాపారస్తులే కాదు ఆఫీస్ గోయర్స్ సైతం ఇలానే ప్రవర్తిస్తుంటారు. వీరు ఇల్లు చేరడానికి రాతి పది పదకొండు అవుతుంటుంది. ఆఫీస్ గోయర్స్ మాత్రమే కాదు రిటైర్డ్ పెర్సన్స్, నిరుధ్యోగులు, పారా సైట్స్ సైతం ఇలానే ప్రవర్తిస్తారు.
తాపి పని చేసే వారు ఉదయం ఒక చౌక్లో గుమి కూడుతుంటారు.వీరి అవసరమున్నవారు అక్కడొచ్చి వీరిని ఎంగేజ్ చేసుకుంటారు.ఇది ఓకే. సాయంత్రం మళ్ళీ వచ్చి అక్కడే గుమి కూడుతారు. సరే మంచి చెడ్డా మాట్లాడుకుంటారనుకుంటే సా. ఆరునుండు రాత్రి పది పదకొండు వరకు ఇదే తంతా.
వీరు మందుకొట్టి,చిక్కెన్ పకోడా తిని తేపి వెళ్ళే లోపు ఇంట ఉన్న వారు ఏం కావాలి?వారి మనస్సులు ఏం కావాలి?
ఆ కాలనిలోని ఏ పింజారి వెదవో వీరిని "లేచి పోదాం రా!" అని రెచ్చ కొడితే రచ్చకెక్కాలిగా?

Subscribe to:
Posts (Atom)