Monday, November 22, 2010

న్యూమరాలజి ప్రకారం సోనియాకు గడ్డు (గండ) కాలం

కేవలం సోనియాని మాత్రమే కాదు యావత్ ఇందిర కుటుంబాన్నే వెంటాడే దురదృష్ఠం ఒకటుంది.

ఇందిరా కుటుంభాన్ని వెంటాడుతున్న దురదృష్ఠం:
ఇందిరా గాంది కుటుంభాన్ని అని ఎందుకు పేర్కొన లేదో మీకే తెలుసు. పోని ఇ.కు న్ని దురదృష్ఠం వెంటాడటానికి కారణం ఏమిటా అని మీరడగొచ్చు. చెప్తా.. (గాందిని సైతం వెంటాడిన దురదృష్ఠం ఇది) వీరి పేర్లల్లో "D"అనే అక్షరం ఉండడమే ఇందుకు కారణం. ఈ అక్షరం యొక్క నేచర్ ఏమంటే ..అన్నీ సర్దుకుని ఇక ఎదురులేదు అన్న సందర్భంలో కుప్ప కూలి పోయేలా చేస్తుంది. ఇందుకు లేటెస్ట్ ఉ. డా.వై.ఎస్.

ఈ సార్ పార్లెమెంటులో సోనియా నేతృత్వంలోని యు.పి.ఏ ప్రభుత్వానికి మెజారిటి లభించినప్పుడే అనుకున్నా "డౌన్ ఫాల్" మొదలైనట్టుందని .తమిళ నాడు సి.ఎం కరుణానిధి పట్టు పట్టి మంత్రి పదవులు మూట కట్టుకుని పోవడంతో శని ప్రారంభమైంది. వై.ఎస్.మరణం, రోశయ్యను సె.ఎం గా నియమించడం, ప్రీ జోన్ వివాదం, కె.సి. ఆర్ దీక్ష ,చిదంబరం ప్రకటన , శ్రీకృష్ణ కమిషన్,జగన్  తిరుగు భాట ..ఒక్క ఆంథ్రాలోనే కాదు..

దేశ వ్యాప్తంగా మొదలైంది సోనియాకు తల నెప్పి. ఇటీవల బీహార్ ఎన్నికల్లో నితిష్ కుమార్ మళ్ళీ సి.ఎం కావడం తథ్యమై పోయింది. తమిళ నాట కరుణ తో పొత్తుతో కాంగ్రెస్ చిత్తు చిత్తు కావడం ఖాయం.

గాంది అనే పేరును వదులు కుంటే ఇలా ధర్మ బద్ద్దంగానూ ఉంటుంది. శని వదులుతుంది. కాని ఆశ.. ఆశ ఎవరికి లేదూ?

సోనియా గాంది పేర్లోని "డి" అక్షరం పని చెయ్యడం మొదలై పోయింది.దీని ముగింపు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిసిందే. గాంది,ఇందిరా గాంది,సంజయ్ గాంది,రాజీవ్ గాంది జీవితాల్లోలా అపశృతి చోటు చేసుకోకూడదని ప్రార్థించండి,

ఇంకాస్త వివరంగా సోనియా భవిష్యత్ ఏమిటో చూద్దాం:

సోనియా పుట్టిన తేది: 9-12-1946.ప్రాణ సంఖ్య 9 స్థూల సంఖ్య 5.

ప్రాణ సంఖ్య 9 కావడం జీవితాన్ని పోరాట మయం చేస్తుంది. పైగా 3,6,10,11 రౌండ్స్ మాత్రమే మేలు చేస్తుంది. తక్కిన రౌండ్స్ అన్ని అష్ఠ కష్ఠాలు పెట్తిస్తాయి. రౌండ్స్ అంటే సోనియా జీవితంలోని ప్రతి 9 సం.లు ఒక రౌండ్ అన్నమాట . ఉ. 18 to 27 మూడో రౌండ్ అన్నమాట. 45 to 54  ఆరో రౌండ్ అన్న మాట ఇవి ఇప్పటికే గడిచి పోయాయి. 54 to 63 ఏడో రౌండ్. ఇది భాగస్వాములతో ఏగేలా చేస్తుంది.(ఇదీ గతించి పోయింది) 2009, December,9 కి ఏడో రౌండ్ పూర్తైంది. ఎనిమిదవ రౌండ్ మొదలైంది.

ఎనిమిదో రౌండ్ గండాలతో నిండి ఉంటుంది. ప్రాణానికి ప్రమాదం వాటిల్లే ప్రమాదం కూడ ఉంది. కుజుడంటే ముఖ్యంగా యుక్త వయస్సు గల వారిని సూచిస్తుంది. ఇట్టి వారి చే గర్వ భంగం జరుగుతుందన్న మాట. ఉ.ఆంథ్రలో జగన్

1 comment:

  1. సత్యాన్వేషిNovember 22, 2010 at 12:51 PM

    కామన్సెన్సాలజీ ప్రకారం జగన్‌కు గడ్డుకాలం.

    ReplyDelete