Thursday, October 14, 2010

మన శరీరంలో లేదా బూతు ?


 మన శరీరంలో లేదా బూతు ? మన మనస్సుల్లో లేదా బూతు. నేనైతే challenge చేస్తున్నా..

మీరు తరచూ ఇంటర్ నెట్ కి వెళ్ళేవారైతే రన్ లో కెళ్ళి రీసంట్ అని కొట్టి ఎంటర్ చెయ్యండి. మీకు ముందు ఉన్నవారు ఏ ఫైల్స్ ఓపెన్ చేసారో తెలుస్తుంది. ఈ సంస్థ సృష్ఠికి మూలం సెక్స్. అసలు ఈ భూమి పై ఇంత అభివృద్ది జరగడానికి కారణం సెక్స్. రోడ్లెందుకేసారు ? ఇళ్ళెందుకు కట్టారు కూర్చుని భజనలు చేసుకునేందుకా .
ఈ భూ ప్రపంచం పై ఏ కార్యక్రమం జరిగినా దాని వెనుకున్న ప్రేరణలు రెండే ఒకటి చావడం రెండు చంపడం. ఈ రెండు పనులు సెక్సులో సుసాధ్యం. ఎవరికి ఏ హాని జరగ కుండా ఆ చంపే,చచ్చే కోరికలు అర గంటలో నెరవేరి పోతాయి. మానవుడు ఎటువంటి సైకో కాంప్లెక్స్లకు గురి కాకుండా రక్షించ పడతాడు. అసలు మనిషిలో ఉన్న పవర్ ఒకటే అది సెక్స్ పవర్. దానిని ప్రకృతి ఇచ్చింది సంతానాభివృద్ది కోసం. సంతానం పెరిగితే జనాభా పెరుగుతుంది. ఆహార కొరత ఏర్పడుతుంది ఎట్సెట్రా ఎట్సెట్రా. మరి అందుకే క్యేండోం కనుగొన్నారుగా. రోగాలు రావు . గర్భ ధారణా జరగదు. ఇంకెందుకు ఈ గగ్గోలు.
ఇంకెన్నాళ్ళకీ హిప్పాక్రసి. అనగ త్రొక్కపడిన సెక్స్ కోరికలతో పదవులు,డబ్బు, భూముల వెనుక పరుగులు తీస్తూ హింసకు పాలపడుతూ.. షిట్. సినిమాలో హీరోయిన్ పైట జారితే సెన్సార్ అధికార్లు కట్ కట్ అనే వారు. ఈ రోజు ఇంటర్నెట్లో ఎటువంటి శ్రమా లేక పచ్చి భూతు ఫిలింస్ చూస్తున్నారు. ఎవరు ? 11 నుండి 60 సం.ల వయస్కులుదాక. అలాంటి చూడ కుండా చెయ్యగలరా? చూసాక వారు ఊరికే ఉంటారా ? వారిని చట్టం కనిపెడుతూనే ఉండడం సాధ్యమేనా ?

3 comments:

  1. గంధర్వుడుOctober 14, 2010 at 12:54 AM

    మన శరీరంలో లేదా మలం అని పోయి టాయిలెట్ నాకం కద భయ్యా .

    ReplyDelete
  2. astrojoyd garu,
    నా మూడ్ చెడకొట్టింది మీరే Can't U remember? "వగైరాలు వగైరాలు?"

    ReplyDelete
  3. వగైరాలు?" -that means,u dnt like that a new book on astrology should nt come on ur name,am i right murugaa?then why ur wasting ur time nd energies in inventing new angles nd theories in astrology yar?.no..no..its nt the thing that disterbed u friend,something is there..

    ReplyDelete