నమస్తే అన్నయ్యా!
జీవితంలో మారనిది మార్పు ఒక్కటే. మనలను మనమే మార్చుకుంటె అది ఓ రతిలా జరిగి పోతుంది. మార్పును వ్యతిరేకిస్తే అదో రేప్ అయ్యి నరక యాతన పెట్టిస్తుంది. మస్తిష్కంలో Knowledge Centre ప్రక్కనే sex center ఏడ్చింది. ఇక్కడ ఏర్పడే ప్రకంపణలు అక్కడ, అక్కడ ఏర్పడే ప్రకంపణలు ఇక్కడ ప్రభావాన్ని చూపుతాయట.
సల్ ( స-అజం) వారు సున్తీ చేసుకోమన్నది కేవలం అక్కడ మలినాలు చేర కూడదని, కొన భాగం రాపిడికి గురై వీర్య స్కలనం ఆలశ్యం కావాలని ,తద్వారా స్త్ర్రీకి భావప్రాప్తి కలగాలని మాత్రం కాదు.
మస్తిష్కంలో Knowledge Centre ప్రక్కనే sex center ఏడ్చింది కాబట్టి. ఇక్కడ ఏర్పడే ప్రకంపణలు అక్కడ, అక్కడ ఏర్పడే ప్రకంపణలు ఇక్కడ ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి sex center సెంటర్లో ప్రకంపణలు సృష్ఠించాలి కాబట్టి అప్పుడే Knowledge Centre యాక్టివేట్ అవుతుంది కాబట్టి సున్తీ చేసుకోమని చెప్పి ఉంటారు.
మార్పును స్వాగతించటం, మనసా వాచా ఖర్మేణా అందుకు సిద్దం కావడమే ఆరోగ్యవంతమైన మనస్సుకు చిహ్నం.
తమిళ బ్లాగ్లోకంలో నా విజయానికి ఎన్నో కారణాలున్నా కీలకమైన కారణం నేను గత 17 నెలలుగా కేవలం వ్యవహారిక బాషను మాత్రమే వాడటమే. అదే పంథాలో ఇక తెలుగులో సైతం టపాలు వ్రాయాలని నిర్ణయించాను. బేసికల్ గా నేను అరవ కాబట్టి తెలుగు ఎన్.టి.ఆర్ సినిమాల్లోనుండే నేర్చాను కాబట్టి ( పొడవాటి డయలాగులు) నా బాష చాలా గ్రాంథికంగా ఏడ్చింది. ఇది ఇప్పటి కాన్వెంట్ కుర్రాళ్ళకి అర్థమై చావకుంటే నా ప్రయత్నమంతా వృధా అయిపోతుందిగా. అందుకే జంపు జిలానిలా వ్యవహారికంలో అడుగు పెట్టాను.
ఒకతను నా వ్రాతల్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయని ఎత్తి చూపారు. నిజమే అవి ఇలా కొనసాగటానికి కారణం నా సర్కిల్ లోని తెలుగువారికి తెలుగు సరిగ్గా రాక పోవడమే. నిజంగానే ఎవ్వరూ ఈ తప్పులు ఎత్తి చూపలేదు. అదేం పెంటో గాని మనిషి తాను కలిగి ఉన్నవాటి విలువను మాత్రం అస్సల్ గుర్తించడు. తెలుగు వారు తెలుగును పట్టించుకోకపోవడాన్ని ఇలా ప్రస్తావిస్తున్నాను.
తెలుగులోని పావలా సినిమా పాటకు సైతం నలబై పేజీల బాష్యం నేను వ్రాయగలను. కాని తెలుగు వారికి తమ సాహితీ సంపదపై అవగాహణే లేదు. తెలుగు వారనే కాదు సాధారణంగా అందరు మనుషుల్లోను టేస్ట్ అన్నది కొరబడి పోతూంది.
ఈ టీవిలు వచ్చాక స్వంతంగా ఏదీ చెయ్యలేని స్థితికి వచ్చేసారు. ఎవరో చేస్తుంటే చూసి తరించటం మినహా వీరై స్వతా:గా చించేదేమి ఉండదు.
క్యేల్కులేటర్స్ వచ్చాయి. లెక్కలు కట్టే కెపాసిటి పోయే. కంప్యూటర్లు వచాయి. తప్పుల్లేకుండా టైప్ చేసే కెపాసిటి పోయే. ఇంటర్ నెట్ వచ్చే స్వంతంగా అన్వేషించి వెలికి తీసే ఓపిక పోయే. కేవలం ఐదారు తరగతుల పిల్లలు సైతం తమ స్కూలు వారు నిర్వహించే వ్యాస రచన పోటీలకు ఇంటర్ నెట్ నుండి సమాచారం సేఖరించే స్థితికొచ్చేసేరు.
ఎక్కడికి పోతున్నామో నాకైతే అర్థం కావటం లేదు (ఒకప్పుడు అధికార మదంతో విర్ర వీగుతూ, తన పాలనలో అన్ని సవ్యంగా జరుగుతున్నాయని చెప్పుకున్న చంద్ర బాబు నోట సైతం ఈ మాట అడుగడుగున వస్తూంది.అంటే పరిస్థితి ఎంతగా దిగ జారిందో అర్థం చేసుకోవచ్చు.
మస్తిష్కంలో రైట్ ,లెఫ్ట్ విభాగాలున్నాయట. మాతృ భాష, దేశ భక్తి,సాహితీ అభిరుచి,క్రియేతివిటి,సెంటిమెంట్శ్ వంటి వాటికి ఒక భాగం, కెమిస్ట్ర్ర్రి , లెక్కలు,కుట్రలు,స్వార్థం వంటి వాటికి మరో భాగం కేంద్రాలుగా ఉంటాయి. మాతృ భష మీద అభిమానం కొరబడుతూంది అంటే మానవుల్లో దేశ భక్తి,సాహితీ అభిరుచి,క్రియేతివిటి,సెంటిమెంట్శ్ కూడ తగ్గి పోతాయి.
మానవునిలో క్రియేటివిటిని పుట్టించేది మాతృభాష ఒక్కటే. ఇందుకు కారణం తల్లి. తల్లి ప్రేమ,ఆమెతో కలిగిన తొలి స్పర్శ. మగ శిశువుకు తల్లి ఆలనా పాలనా వరంగా మారి అతనిలో మాతృ భాష,మాతృ భూమి పట్ల శ్రద్దా భక్తుల్ మొలకెత్తుత్తాయి. దాంతో ఒకింత వరకైనా అతను మాతృ భాష పై అభిమానం, దేశ భక్తి,సాహితీ అభిరుచి,
క్రియేతివిటి ,సెంటిమెంట్శ్ కలిగి ఉంటాడు. ( పరిసరాలు అనుకూలిస్తే ఇవి విజృంభిస్తాయి) అన్ని విధాల భలవంతుడవుతాడు.
కాని ఆడ శిశువుకు తండ్రి స్పర్శ, ఆలనా పాలనా కాస్త అలశ్యంగానే లభిస్తాయి.అందుకే స్త్ర్రీ భలహీనురాలై స్వార్థం,లెక్కల్లో గురిగా ఉంటుంది.
ఆవు ఈనిన వెంటనే దూడను నాకడం మొదలు పెడుతుంది. అది పని లేకా కాదు, తోచకా కాదు. అలా నాకితేనే దూడ మస్తిష్కానికి దూడయిక్క sexula parts కున్న కనెక్శన్స్ యాక్టివేట్ అవుతాయి. ఆడా శిశువు ఎన్నో కారణాల చేత నిరాధరణకు గురవుతుంది. అందుకే ఈ దుస్థితి.
క్రియేటివిటికి మూలం సెక్స్ పవర్. ఆపోజిట్ సెక్స్ అయిన తల్లి స్పర్శతో మగ శిశువులోని కనెక్టివిటి చక్కకా యాక్టివేట్ అవుతుంది. అందుకే మగవాడు సదా కామవాంచ కలిగిన వాడై సెక్సుకు ఉవ్విళ్ళూరుతుంటాడు. అందుకే కళారంగంలో స్త్ర్రీలు పెద్దగా రాణించలేక పోతున్నారు.
సెక్స్ పవర్ విపరీతంగా ఉండి సెక్సులో సైతం అది పూర్తిగా ఎగ్జాస్ట్ కాకుండా ఉండే వారే క్రియేటివ్ గా ఉండ గలరు. లేకుంటే ఒకరిద్దరు పిల్లలను సృష్ఠించటంతో సంతృప్తి చెంది ఊరకుండి పోతారు.
సైకాలజిలో పిల్లలు బాల్యంలో తొలూత తమ ఆసన ద్వారం పై అత్యధిక ఆసక్తి చూపుతారని,క్రమేనా వారి ప్రజ్న ( ఇది ఖచ్చితంగా తప్పే కాని ఈ బారహాలో అసలైన జ్న కి ఇచ్చిన ఫింగరింగ్ మరీ కష్ఠతరం) తమ జననేంద్రియం పైకి మళ్ళుతుందని అంటారు.
అలా మళ్ళితే అతని/ఆమె ప్రజ్న అవలీలగా తన జననేంద్రియం పై కేంద్రీకృతమవుతుంది. ఇక్కడికి ఆగిపోతే వారు హస్త ప్రయోగానికే పరిమితమవుతారు. ఆపోజిట్ సెక్స్ వారి జననేంద్రియం పైకి వారి ఆలోచనలు మళ్ళాలి. అసలైన రతి గురించిన ఊహలు వారిలో పుట్తుకు రావాలి. అదే సృజణాత్మకతకు నాంది.
లేకుంటే వారి ప్రజ్న ఆసనం పై స్థిరపడిపోతే హోమోలుగా మారతారు. లేదా తిండి పోతులుగా, నోటి దూల గలవారిగా తయారయి పోతారు.
సృజణాత్మకతకు నాంది స్త్ర్రీ ( పురుషుల కోణంలో) సృజణాత్మకతకు నాంది పురుషుడు ( స్త్ర్రీల కోణంలో) .ఇది ప్రకృతియొక్క తీరు తెన్ను. దీనిని కాదని స్త్ర్రీలు స్త్ర్రీలపై,పురుషులు పురుషుల పై మోజు పెంచుకుంటే లెస్బియన్స్ గా లేదా హోమోలుగా తయారవుతారు. ఆపోజిట్ సెక్స్ పై ఆకర్షణ లేని వారు,అసహ్యం పెంచుకున్న వారు హస్త ప్రయోగానికి భానిసలవుతారు. వారిలో ఏమాత్రం సృజణాత్మకత ,క్రియేటివిటి మొలకెత్తదు.
ప్రకృతి పథంలో నడుస్తే అదెంతకెంత దయా మయియో, దానికి విరుద్దంగా నడుస్తే అంతకంత మాయగా మారి ముప్పు తిప్పలు పెట్టిస్తుంది.
జననేంద్రియం పై ఆసక్తి, కామవాంచ అన్నది మనో వికాశానికి ప్రతీక. అది ఒక ఎదుగుదల. దానిని నంగి నంగి క్రమశిక్షణలు,పురాణాలు, మూడ నమ్మకాలతో తొక్కేస్తే మనిషి రక రకాలైన కాంప్లెక్సులకు గురవుతాడు. ఆపోజిట్ సెక్స్ పట్ల ఆకర్షణ లేక క్రియేటివిటి పూర్తిగా లోపించి మానసికంగా సర్వ నాశనమవుతాడు.
మానవుడు అటు దైవత్వానికి, ఇటు మృగత్వానికి మద్యలో ఉన్నాడు . మనిషి మృగత్వానికి దిగ జారి పోకుండా ఉండాలన్నా, దైవత్వానికి ఎదగాలన్నా అతనిలో సెక్స్ పవర్ ఉబుకుతుండాలి.దాని పట్ల ఎటువంటి అపరాధ భావం ఉండ కూడదు.
తమలో ఉన్నది ఒకే పవర్ అది సెక్స్ పవర్ అని. అదే క్రియేటివిటిగా దర్శనమిస్తుందని,క్రియేటివిటి వెనుకున్నది సెక్స్ పవరేనని అర్థం చేసుకోవాలి. సెక్సు పట్ల అపోహలు,అపరాధ భావాలు లేకుండా ఉంటేనే సెక్స్ పవర్ ఉబుకుతుంది.లేకుంటే మస్తిష్కప్ పొరల్లో దాక్కుని హింసా ప్రవృత్తిగా,డబ్బు అధికారాల పట్ల వాంచగా భయిటపడుతుంది. మనిషిని మృగత్వానికి దగ్గ్గర చేస్తుంది.
క్రియేటివిటి లేని జీవితం నరకం కన్నా ఘోరమైంది.
nijame adhi lekunnte jeevitham chappana
ReplyDelete