లోకం అపార్థం చేసుకుంటుందని నిజం చెప్పడం మానెయ్యడం నా వల్ల కాదు. గతంలో భర్త చని పోగానే స్త్ర్రీని భూడిద చెయ్యద్దన్నా అపార్థం చేసుకునేరు. తదుపరి గుండు గీయించొద్దంటే అపార్థం చేసుకునేరు.
నేను సెక్స్ గురించి ప్రస్తావించటం ఎందుకంటే "కామి కాని వాడు మోక్ష కామి కాలేడు" సెక్స్ ఎల్.కె.జి అంటే ఆథ్యాత్మికం యుకేజి వంటిది.
నా అసలైన ఉద్దేశం ప్రతి ఒక్కరిని ఆథ్యాత్మికం వైపు ఆకర్షించి వారిలో ఆథ్యాత్మికతను పెంపొందించాలన్నదే. కాని చాలా మంది ఆథ్యాత్మికమంటే అందులో సెక్సుకు తావు లేదని, అది నిషేదించ బడిందని అపోహ పడి దూరంగా పారి పోతారు.
నాకు కలిగిన అనుభవం ఏమంటే బ్ర్హహ్మచర్యమన్నది ఆథ్యాత్మికతకు కావల్సిన క్వాలిఫికేషన్ కాదు. ఆథ్యాత్మికతతో లభించే డిగ్రీ వంటిది. ఆథ్యాత్మికానికి కావలసింది స్పృహతో కూడిన లోతైన ధీర్ఘకాలిక రతి.
ఇటువంటి రతి సంప్రాప్తించినప్పుడు తదుపరి కోరిక కలగడానికి మామూలు కంటే ఎక్కౌవ కాలం పడుతుంది.
సంఖ్య తగ్గుతుంది గాని కలిగే అనుభూతికేం కొదవ ఉండదు. కాని మానవులు సెక్స్ గురించిన అవగాహణ లేక ,మూడ నమ్మకాలతో,అపోహలతో, అపరాథ భావంతో ఆ సుఖాన్ని పొందక పోగా తరచూ దానికోసమే ప్రాకులాడుతూ ఆథ్యాత్మికానికి దూరమై పోతున్నారు.
అందుకే మళ్ళీ నా బ్లాగ్ నిషేదానికి గురైనా సరేనని "భావ ప్రాప్తి"కి కొన్ని మార్గాలను సూచించే ఈ టపాను పోస్ట్ చేస్తున్నాను.
భావ ప్రాప్తి వావ్ ఏం పదమండి బాబు ! రతియొక్క అసలైన భావం (మీనింగ్) ఏమిటో ప్రాప్తించటాన్నే భావ ప్రాప్తి అన్నారేమో? నిజానికి కామోద్రేకమన్నది పంచేంద్రియాల ద్వారే కాక ప్రతి అణువు ద్వార ఆస్వాదించగల విషయం, ఎదుటివారికి పంచేటి విషయం.
రతి అంటే అదేదో రెండు మర్మాంగాలకు సంభంధించిన విషయం కానే కాదు. మరి లోతుగా వెళ్తే కుర్రాళ్ళు బోర్ ఫీల్ అవుతారేమో. సూటిగా చెబుతాను. మన దేశంలో రతిలో కర్త పురుషుడు, క్రియ ఆతనికే చెల్లుతుంది. కర్మ స్త్రీయే. (రాముడు రొట్టెలు తిన్నాడు అనే పదంలో రాముడు కర్త, రొట్టె కర్మ , తిన్నాడు క్రియ)
ఈ ఉదాహరనలో కర్మ రోట్టె ముక్క కాబట్టి దానిని ఎలా తిన్నా దానికి ఒరిగేది ఏమీ లేదు.దానికి కలిగే బాధేదీ లేదు కాని స్త్రీ ప్రాణమున్న మానవ పుట్టుక.
పురుషుడి కామం పాలు పొంగినట్టే నిమిషాల్లో అయిపోతుంది. పాలు పొంగినట్టు వీర్య స్కలనం జరిగిపోతుంది. తను భావప్రాప్తి చెందినట్టుగా భావిస్తాడు. కాని ఒక గొప్ప వ్యూహంతో స్త్రీకి దగ్గరై ఆమెను చూపులతో, మాటలతో,నిట్టూర్పులతో, స్పర్శతో, నాలికతో,పెదాలతో , కాళ్ళు,చేతులు , ఒకటేం కర్మ అన్ని అంగాలతో ఉడికించి ఆమె ఇక తట్టుకోలేను బాబో అని పురుషుడ్ని తన మీదికి లాగేసుకోవాలి . అంగ ప్రవేశానికి తపించి పోవాలి. అందాక పురుషుడు వీర్య స్కలనం కానీయకుండా తగు జాగ్రత్తలు తీసుకో కగాలి.
అంగ ప్రవేశానంతరం కూడ తొందరపడక ఆమె స్థితి గతులపై దృష్ఠి పెట్టి ఓపికతో, ఓర్పు, నేర్పులతో కదలికలు,ఆట విడుపులు ప్లాన్ చేసుకోకలిగిన నాడు ఆమెకు కలిగే భావప్రాప్తికి ఏమాత్రం తీసిపోని ఆత్మ సంతృప్తి పురుషునికి కలుగుతుంది.
అది మాటల్లో చెప్పలేనిది. . ఇలా ప్రతి భార్య ,భర్త ఒక రాత్రి భావ ప్రాప్తి చెందితే మరో నెలదాక ఇద్దరికీ రతి పై ఆలోచన కూడ కలుగదు. అది రతిలోని మర్మం. ఎంత లోతుగా అనుభవిస్తే సంఖ్యలు తగ్గి పోతాయి.
సహజ సిద్దంగానే ఇద్దరికీ ప్రకృతి మీద,సృష్ఠి మీద ,సృష్ఠికర్త మీద భక్తి భావం చిగురిస్తుది.
ఇలా ప్రతి భార్య ,భర్త ఒక రాత్రి భావ ప్రాప్తి చెందితే మరో నెలదాక ఇద్దరికీ రతి పై ఆలోచన కూడ కలుగదు. అది రతిలోని మర్మం. ఎంత లోతుగా అనుభవిస్తే సంఖ్యలు తగ్గి పోతాయి.
ReplyDeleteసహజ సిద్దంగానే ఇద్దరికీ ప్రకృతి మీద,సృష్ఠి మీద ,సృష్ఠికర్త మీద భక్తి భావం చిగురిస్తుది. ---correct sishya but the modern theroies like'LIMITING FACTORS"says,there r 2 exceptions in it..1/sex nd the 2nd one is money earning.so whats ur explanation on it?