Friday, December 24, 2010

బయోడేటా ఆఫ్ శని ( ఏ రాజకీయ నాయకుడ్నీ సూచించడం లేదు ముర్రో)


ప్రజల్లో పిచ్చ పిచ్చగా అపోహలు ఉన్నది ఒక శని మీదే. వాటిని కొంతమెరకు తొలగించి ఎజుగేట్ చెయ్యాలనే ఈ టపా.

* శని తన ద్వితీయ భాగంలోనే( 1 1/4 +1 1/4) ఫలితాలిస్తాడు,
నదుల అనుసంథానం, జలయగ్నం వంటి బౄహత్తర పథకల పట్ల ఆసక్తి కనబరచాలన్నా , రూపొందించాలన్నా , అమలు చెయ్యాలన్నా శని భలం ఎంతో ముఖ్యం.ఓర్పు,ఓపిక,త్యాగం,నిస్వార్థాలతో పూనుకుంటే కాని నదుల అనుసంథానం, జలయగ్నం వంటి పథకాలు అమలు కావు. మీలో శని గురించి ఉన్న అపోహాలను తొలగించటం, మీల్ నదుల అనుసంథానం, జలయగ్నం పట్ల ఆసక్తి రేఖెంతించటమే నా ఉద్దేశం.

శని పట్టుకుంటే 7.5 సం.లు పీడిస్తాడని అదని ఇదని ఎన్నో అపోహలు మీలో ఉన్నాయి. మీలో చాలామంది తెలిసే ఉంటుంది . మన దివంగత సి.ఎం. డా.వై.ఎస్. పుట్టిన తేది 8 . ఇది శనికి చెందిన సంఖ్య. పైగా డా.వై.ఎస్. పుట్టిన తేది, నెల ,సం.లను కూడితే 38 వస్తుంది. (8/7/1949) 3 గురువుకు చెందిన సంఖ్య, 8 శనికి ఎందిన సంఖ్య. వ్యవసాయరంగానికి అధిపతి శనియే. అంతే కాదు చాలా ఆలస్యంగా ఫలితం ఇవ్వగల ఏ వ్యాపారం,రంగం,పని, ప్రయత్నాలకు శనియే అధిపతి. శని భలం ఉన్నవారే లాంగ్ టెర్మ్ ప్రోజెక్టుల్లో దిగుతారు, సాధిస్తారు. ఇతర్లు ఏవో చిన్నా , చితకా విషయాలకు పరిమితం అయిపోతారు. ఈ నేపద్యం శని భలం కలవారే నదుల అనుసంథానం, జలయగ్నం వంటి వాతి పై ఆసక్తి చూపుతారు.

శని భలం ఎవరికి ఉంటుంది ?:
డా.వై.ఎస్.లా 8 వతేది ,లేదా 17,26 తేదీలో పుట్టిన వారికి, శనికి సంభంధించిన పుష్యమి,అనురాధా,ఉత్తరాభాధ్రా నక్షత్రాల్లో పుట్టిన వారికి ప్రాధమికంగా శని భలం ఉన్నట్టే. అలాగే పుట్టిన తేది,నెల,సం. సంఖ్యలను కూడి ఏక సంఖ్య చేసినప్పుడు 8 వచ్చినా శని భలం ఉన్నట్టే

శని భలం ఉన్నవారి లక్షణాలు:
అందం,అలంకరణ, డబ్బు, డాబు,దుబారాల పై దౄష్ఠి పెట్టరు. చాలా పొదుపుగా ఉంటారు( శని భలం లేని వారు దుబారా చేసి , దివాళా తీసి ఆ తరువాత పీనాసులుగా తయారవుతారు.వ్యవసాయం, గ్రనైట్స్,పరిశ్రమలు వీరిని మరింత ఆకర్షిస్తాయి. వీరు వ్ధి వ్రాతను విశ్వసిస్తారు. హస్త సాముద్రికంలో శని రేఖకు ఫేట్ లైన్ /విధి రేఖా అని కూడ ఒక పేరుంది. వీరి తీర్పులు నిర్మొహమాటంగా ఉంటాయి. సాధారణ సైనికునిగా చేరి కమేండరుగా, హోటల్ సర్వరు గా జీవితం ప్రారంభించి, ఫైవ్ స్టార్ హోటల్ యజమానిగా ఎదిగిన వారి జాతకంలో ఖచ్చితంగ శని భలం ఉండి తీరుతుంది. వీరు పై పై తళుకులకు లొంగరు. పర్పస్ సెర్వ్ కావడమే వీరికి ముఖ్యం. శని భలం ఉన్న జాతకులకు వచ్చిన చిక్కల్లా ఏమిటంటే వారి శరమ ఫలితం కేవలం వౄద్దాప్యంలోనె అందుతుంది.

*శని రాశి మారేందుకు 6 నెలలు పూర్వమే భాధిస్తాడన్నది శాస్త్రం.


శని పట్టడానికి ముందు:
తలకు దెబ్బ తగులును , ముఖాన జిడ్డు కారడం, తలలో తెల్ల వెంట్రుకలు రావడం, అంగహీణం ఏర్పడటం, ఒక స్త్రీ వలన (స్త్రీలకు ఒక పురుషుని వలన) సమస్య వచ్చును. పోలీసు స్టేషన్, కోర్టు ఆసుపత్రి , వల్లకాటికి వెళ్ళ వలసి వచ్చును, స్వతంత్ర జీవనం సాగించేవారికి ఉద్యోగం వచ్చును. అవివాహితులైన స్త్రీలకు వివాహమగును. ఇనుము వస్తువు కనబడకుండా పోయి నానా హైరానా పడాల్సి వస్తుంది. ఒక పని వాడు దొంగ తనం చేస్తాడు. త్రిప్పుట అలసట ఏర్పడును.
జీవిత భాగస్వామి/ప్రియురాలు/ప్రియుడు/వ్యాపార భాగస్వామితో తగాదా వచ్చును. స్థాన చలనం ఏర్పడును, తల్లి,ఇల్లు,వాహనం,విద్య సంభంధించి సమస్యలొచ్చును.


శని కారకత్వాలు:

చదవడానికి అసహ్యంగా ఉన్నా నిజం ఇది. శని ఆసనద్వారానికి కారకుడు. ఆసనమన్నది టూవీలరుకు సైలెన్సర్ వంటిది. సైలెన్సరుకు ఒక నిమ్మకాయో,టెన్నిస్ బాలో పెట్టేస్తే చాలు బండి స్టార్ట్ కాదు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మానవుడి బతుకు కూడ అంతే. మలబద్దకం,నీళ్ళ విరేచనం,వాయు ఉపద్రవంతో మొదలయ్యి అకాల భోజనం,అకాల నిద్ర వరకు ప్రాకి చివరికి నరాల బలహీనత వరకు వస్తుంది.

శని ఎవరిని పీడిస్తాడు:
శని మీ రాశికి 3,6,10,11 రాశుల్లో సంచరిస్తే మేలే. ఇతర రాశుల్లో సంచరిస్తేనే పీడిస్తాడు . ఈ రూల్ ప్రకారం సెప్టెంబరు26న సింహమునుండి, కన్యా రాశికి మారనున్న శని మేషం,కర్కాటకం,దనసు,వ్రుశ్చిక రాశుల వారికి అనుకూలం. తక్కిన రాశి వారిని పీడించనున్నాడు ( రెండున్నర సం.ల పాటు) . శని ప్రభావం రకరకాలుగా ఉంటుంది. తానున్న స్థానాన్ని పట్టి రాశి ని పట్టి , తాను పొందిన ఆధిపత్యాన్ని పట్టి జనులను పీడిస్తాడు.

పరిహారం:
శని నూనె విత్తనాలకు కారకుడు కాబట్టి తలకు నూనె రాయండి, మంచి నూనెతో తలంటి స్నానం చెయ్యండి. దళితులకు ,వికలాంగులకు అన్నం పెట్టండి.ఇనుము దానం చెయ్యండి. వర్కర్స్ కి బక్షీస్ ఇవ్వండి. వీలుంటే కాకి డ్రెస్ వెయ్యండి లేదా సఫారి వేసుకొండి. లేదా మురికి,చినిగిన బట్టలు వెయ్యండి .ఉద్యోగం వచ్చును. అవివాహితులైన స్త్రీలకు వివాహమగును. ఇనుము వస్తువు కనబడకుండా పోయి నానా హైరానా పడాల్సి వస్తుంది. ఒక పని వాడు దొంగ తనం చేస్తాడు. త్రిప్పుట అలసట ఏర్పడును.
జీవిత భాగస్వామి/ప్రియురాలు/ప్రియుడు/వ్యాపార భాగస్వామితో తగాదా వచ్చును. స్థాన చలనం ఏర్పడును, తల్లి,ఇల్లు,వాహనం,విద్య సంభంధించి సమస్యలొచ్చును.

శని వీడి పోవడానికి ముందు:
పెద్దలెవరన్న ఇష్ఠపడి ఇనుము వస్తువులు బహుకరిస్తారు. సేవకుడు లభిస్తాడు. అవివాహితులైన పురుషులకు పెళ్ళి జరుగును. దూర దేశమునుండి శుభవార్త వచ్చును. మనోధైర్యం హెచ్చును. తోభుట్టువుల సహకారం లభించును. వారి పై పై చెయ్యి సాధిస్తురు. కంటి జబ్బు నయమగును. మాట నిలుపుకోవాలన్న తత్వం ఏర్పడును. స్వగ్రామం/స్వంత ఊరు చేరుతారు. పిల్లలతో సఖ్యత మెరుగు పడును, అవమానాలు,అపవాదులు తొలుగును, స్వంత వౄత్తి చేపట్టాలన్న ఆలోచన కలుగును
పాయింట్ టు పాయింట్:

*శని గురించి ఇంత గొప్పగా చెప్పినా మీ జాతకంలోని గ్రహస్థితి తద్వారా కలిగే యోగాలు,అవయోగాలను కారుగా భావిస్తే , జాతక ప్రకారం జరిగే దశా భుక్తులను రోడ్డుగా భావించవచ్చు. ఇక రాశిఫలాలంటారా ? ఆయిల్ అనొచ్చు. లేదా ముందుకు తోసే గాలి, లేదా ఎదురు గాలి అని చెప్పొచ్చు. అంతకు మించి రాశిఫలాలకు పెద్ద ప్రాధన్యత లేదు.
*ఒక వేళ రాశి ఫలాల ఎఫెక్ట్, ఏల్నాటి శని ఎఫెక్ట్ మీ పై మెండుగా ఉంటే మీ జాతకంలో పసలేదని లెక్క

No comments:

Post a Comment