ఇందులో తర్కం లేక పోవచ్చు కాని ఎందుకో నా మనస్సు ఇలా శంఖిస్తుంది. యు.పి.ఏ ప్రభుత్వం మనుగడే అసాధ్యమైన ఈ తరుణంలో, ఒక్కో రాష్ఠ్ర్రంలో కాంగ్రెస్ గల్లంతవుతున్న ఈ తరుణంలో మన్మోహన్ వంటి " శాఖాహారి" ప్రధానిగా ఉంటే మరింత నష్ఠం వాటిల్ల వచ్చని
ఒక్క వేళ ప్రభుత్వం కూలి పోయినా సానుభూతి ఓట్లతో రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటి సాధిస్తుందన్న అతి విశ్వాసంతో
చాలా వరకు రాష్ఠ్ర్రాల్లో నాటి సీనియర్ నేతల వారసులు/యువనేతలు చక్రం తిప్పుతున్న తరుణంలో వారిని ధీటుగా ఎదుర్కో కలిగేది ఒక్క రాహులే అన్న అపోహతో
లేదా టెలికామ్ కుంభకోణం ఉచ్చు బిగుసుకునే లోపు ఎన్నికలకు వెళ్ళాలన్న వ్యూహంతో రాహుల్ గాందిని ప్రధానిగా ప్రతిపాదించి ఎన్నుకుంటారా.. అని నా మనస్సు శంఖిస్తుంది.
చూద్దాం.. ఏమవుతుందో? రాహుల్ రాకతోనైనా తెలుగు ఆత్మ గౌరవం నినాదం మరింత బలపడి ఇక్కడి రాజకీయ పక్షాలన్ని ఏకమై
దిల్లి పెత్తనాన్ని చిత్తు చిత్తు చేస్తాయేమో వేచి చూద్దాం
I am looking forward to the following items from this plenary:
ReplyDelete1. Corruption in Public Life
2. How to strengthen our democracy
3. How to make our society really inclusive
4. Changes they are willing to lead in the working of the party
5. Stand on Electoral reforms
6. Congress stand on Regional parties, internal democracy in political parties