Sunday, January 10, 2010

ప్రేమలో విజయం సాధించాలంటే

ప్రేమలో విజయం సాధించాలంటే మాత్రం కాదు,త్వరగా పెళ్ళి కుదరాలన్నా , విడిపోయిన భార్యా భర్తలు/ప్రేమికులు  కలవాలన్నా , సెక్స్ సామర్థ్యం పెరగాలన్నా, పిల్లలు కలగాలన్నా  మీరు ఈ క్రింది సూచనలను పాటిస్తే సరిపోతుంది.

స్థూలంగా చూసినప్పుడే ఇవి వేర్వేరు సమస్యలు కాసింత జ్యోతిష్య పరిజ్నానంతో , ఆలోచిస్తే ఇవన్ని ఒక్కటే. ఈ సమస్యలు తలెత్తటానికి కారణం శుక్ర భలం క్షీణించటమే !

లో ఓల్టేజి వచ్చినప్పుడు అన్ని రూముల్లోని బల్బులను / ఫ్యాన్లను ఆర్పేసి ఒకే రూంలోని టేబుల్ లైట్ ఆన్ చేసుకుంటే చాలినంత వెలుతురు వస్తుంది. అదే తర్కంతో శుక్ర భలం చాలని వారు శుక్రుడు ఇచ్చే ఇతరత్రా సుఖాలను స్వచ్చందంగా వదులుకుంటే కొన్నాళ్ళకు శుక్ర భలం నిల్వ ఏర్పడుతుంది. దీంతో శుక్ర బలం లేమితో వచ్చిన పై తెలిపిన సమస్యలు సముసి పోతాయి.

మొదటి విడత:
ఆరు రోజుల పాటు టి.వి., ఎఫ్.ఎం ,చాట్, స్నేక్స్,స్వీట్స్,చిరు తిండ్లు ,పళ్ళు వంటివి మానెయ్యాలి. ఏ రూపంగాను సెక్స్ పొంద కూడదు. (హస్త ప్రయోగం తో సహా) , ఆపోజిట్ సెక్స్ వారినుండి ఎటువంటి పనులు చెయ్యించుకో కూడదు. మీరైతే వారికి చేసి పెట్టొచ్చు. ఫర్నిచర్, వాహణాలు వాడ రాదు. ఉప్పు,చక్కెర సగం పాలే వాడాలి. కటిక నేల మీద నిదుర పోవాలి. ఇలా ఆరు రోజులు చేసి చూడండి పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది.


మీ అనుభవాలను ఇక్కడ కమెంట్ రూపంలో పంచుకొండి. ఇతరులకు పనికొస్తాయి

No comments:

Post a Comment