అమ్మా అమ్మోరు తల్లి !
నేను నిన్ను ,నువ్వు నన్ను ఒకింత వరకు అర్థం చేసుకున్నాం.
ఒక అవగాహణకు వచ్చాం.
అదేమంటే నిన్నర్థం చేసుకోవడం నా తరం కాదని
నన్నర్థం చేసుకోవడం నీకు అనవసరం అని
ఈ చేదు నిజాన్ని నేను జీర్ణించుకోకలుగుతున్నాను
కాలం నా యవ్వనాన్ని జీర్ణించి వేసాక
ఇక్కడి వారు నన్ను కామ పిశాచిగా ,
సెక్స్ మేనియాక్ గా ఫీలై పోతున్నారు.
నేనేదో నా సంత్రుప్తి కొరకు, నా తీట కొరకు
భూతులు వ్రాస్తున్నానని తెగ బాధ పడి పోతున్నారు
ఇక్కడ
నీ పాదాలు పట్టాక ఈ లోకం తీరు మరీ గిట్టక పోయింది నాకు
నా గురించి నేను చెప్పు కోవడమ్ ఎప్పుడో మానేసాను
No comments:
Post a Comment