Sunday, December 13, 2009

అవిశ్రాంత యోధుడు సి.కె. సమీఖ్యంథ్ర కోరుతూ రాజినామా

చిత్తూరు ( డిసెంబరు, 14)
చిత్తూరు అసెంబ్లి నియోజగ వర్గమునుండి నాలుగు సార్లు ఎం.ఎల్.ఏగా గెలుపు పొంది చిత్తూరు రాజకీయ క్రికెట్లో ఫోర్ కొట్టిన సి.కె.బాబు సమైఖ్యాంథ్ర సాధనే ద్యేయంగా రాజినామా చేసిన సంగతి తెలిసిందే. రాష్ఠ్ర ఐక్యత కోసం , రాష్ఠ్రం విచ్చిన్నం కాకుండా రక్షించడం కోసం జై ఆంథ్రా ఉద్యమంలో పాల్గొనడం సి.కె.బాబుకు కొత్తేమి కాదు. తన వ్థ్యార్ది దశల్లోనే జై ఆంథ్రా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్ళి తన కేరీరును నాశనం చేసుకున్న త్యాగ శీలి సి.కె. అయితే ఇక్కడ మనం ఆలోచించ వలసింది ఎంతటి నాయకుడైనా ఒక దశలో నీరుగారిపోవడం జరుగుతుంటుంది. అందుకు వయస్సు ఇతరత్ర కారణాలుండవచ్చు కాక. కాని సి.కె. జీవిత ప్రస్తానాన్ని చూస్తే విథ్యార్ది దశల్లో ఉన్న స్ఫూర్తి ఏమాత్రం తగ్గక పోవడం , ప్రజా జీవితంలో ప్రజ పక్షం వహించి ఏమాత్రం జంకు బొంకులేక నిర్ణయాలు తీసుకోవడంలో సి.కె.తనకు సాటి తనేనని మరోసారి నిరూపించారు.

No comments:

Post a Comment