నా వయస్సు ఇప్పటికి 43 సం.లు. నేనెప్పటికి కులం ప్రాతిపదికన ఆలోచించిన వాడ్ని కాను. కాని ఒక్క బ్రాహ్మణ కులస్తుల విషయంలో మాత్రం ఎంత వద్దనుకున్నా , ఎంత సముదాయించుకున్నా ఈ మాటలు చెప్పలేక ఉండలేకున్నాను.
ఇంతకీ ఒక్కో బ్రాహ్మణుడు ఒంటరిగా ఉన్నంత వరకు ఎంతో మంచిగా ప్రవర్తిస్తాడు. కాని ఒక గ్రూపుగా తయారైనప్పుడో , లేదా నిర్ణయాధికారం కలిగి ఉన్నప్పుడో మాత్రం తన స్వయరూపాన్ని ఇట్టే భయిట పెడతాడు.అందుకని ఆ కులంలో పుట్టినవారంతా ఇటువంటి వారేనని నేను చెప్పను. దళితుల హక్కు కోసం, స్త్రీ హక్కు కోసం పోరాడినవారిలో ఎందరో బ్రాహ్మణులు ఉన్నారు. వారికంతా నా జోహారు. మానవ హక్కుల కోసం ప్రాణాలిచ్చిన వారున్నారు వారిలో కాదనను. కాని కులాహంకారం, విథ్యాహంకారంతో ఎవరన్నా శూద్రుడు కాస్త పైకొచ్చినట్టు కనబడితే మాత్రం ఎలాగన్నా అతన్ని తొక్కడంలో ఏ బ్రాహ్మణుడైనా దిట్టే. నేనేదో తమిళుడను కాబట్టి అక్కడి మేధావుల మాటలు ,రచనలతో ప్రభావితమై ఇలా అంటున్నానని అనుకోకండి. ఇది నా అనుభవం.
బ్లాగు డాట్ కాం నుండి నన్ను తరిమి కొట్టడం చిట్ట చివరి చేదు అనుభవమైతే నా అనుభవాలు భాల్యంలో నే మొదలై పోయాయి. మచ్చుకు ఒక్క సంఘఠణ మాత్రం చెప్పి ఈ టపాను పూర్తి చేస్తాను.
తమిళంలో ఆన్మీకం అని ఒక మాస పత్రిక ఉంది. (ఆథ్యాత్మికత అని అర్థం) ఆ మాస పత్రికలో నేను నా జీవితాన్ని సైతం ధారపోసి, నా పూర్వ పుణ్య ఫలంగా కనుగొన్న హేతుబద్ద పరిహారాలు సీరియల్ మొదలు పెట్టాను. అలాగే శ్రీ బ్రహ్మంగారు అనే సీరియల్ కూడ ఒకే సమయంలో మొదలైంది. ఇంతకీ మెటీరియల్ పూర్తిగా ముందుగానే వారికి పంపి వేసాను.
అది బ్రహ్మంగారి జీవిత శైలికి జదిచిపోయారో / లేక నా హేతుబద్ద పరిహారాలతో బ్రాహ్మణుల యజ్ఞ యాగాదుల వ్యాపారం దెబ్బ తింటుందనుకున్నారో తెలియదు కాని నాకు ఒక పోస్టు కార్డైన వ్రాసి తెలియ చెయ్యకుండానే రెండు సీరియల్స్ ను నిలిపి వేసారు.
ఇంతకీ దీని క్రెడియబిలిటి ఎటువంటిందంటే జోదిడ భూమి అనే మరో మాస పత్రికలో సీరియల్ గా విడుదలై సంచలనం సృష్ఠించింది. అదీ కాక నిలా చారల్ అనే వెబ్సైట్ లో ను ప్రచురితమై నాకు ఎంతో పేరు తెచ్చిన ఐటం. ఆదాయాన్ని తెచ్చి పెట్టిన ఐటం అది. ఇదే కులాహాంకారమంటే . ఇదే విథ్యాహంకారమంటే అందుకే అష్ఠ తెలువులున్నా వారు అడుక్కు తినడానికి కారణం
No comments:
Post a Comment