Friday, November 19, 2010

ఇందిరా అండ్ ఫ్యెమిలికి గాంథి పేరు ఎలా కలిసింది?

ఇందిర ఫెరోస్ ను ప్రేమించింది.వారికి పెళ్ళి చెయ్యడానికి  నెహృ కాస్త జంకారు. వెంటనే గాంథి ఫెరోస్ ను దత్తత్తు తీసుకున్నారు. దీంతో  ఫెరోస్ పేరుతో గాంథి పేరు కలిసింది. ఇందిర ఫెరోస్ ను పెళ్ళి చేసుకోవడంవలన ఆమె పేరుతోను గాంథి కలిసింది.

కాని ఇందిర ఫెరోజ్తో జీవనం సాగించలేదు. కొన్నాళ్ళకే తండ్రితో వచ్చి సెటిల్ అయ్యింది.

మొగుడొద్దు మొగుడి ఇంటి పేరు ముద్దు అన్న చందంగా ఇందిరా గాంథిగానే చెలామణి అయ్యింది.

చట్ట ప్రకారం విడాకులు తీసుకోలేదు కాబట్టి అలా వాడుకోవడం చట్ట బద్దం కూడ కావచ్చు. కాని న్యాయ బద్దం కాదు ధర్మ బద్దం కాదు.

ఇందిరకే గాంథి పేరు కలుపుకునే అర్హత లేనప్పుడు ..ఎక్కడి సోనియా,ఎక్కడి మేనకా, ఎక్కడి రాజీవ్, ఎక్కడి సంజయ్.

ఇప్పటికన్నా సోనియా అండ్ ఫ్యేమిలి అన్నా తమ పేరు వెనుక (మాత్రం) ఉన్న గాంథి పేరును వదులుకుంటే బెటరేమో?

No comments:

Post a Comment