మన ఎంకటేశుకి పెళ్ళైన కొత్తలొ జరిగిన సంఘఠణ ఇది. మద్యాహ్నం భోజనానికి ఇంటికొచ్చాడు. ఇంటి తలుపులు తీసే ఉన్నాయి. నేరుగా బెడ్ రూమ్ లోకి ప్రవేశించాడు. భార్య దుప్పటి కప్పుకుని పడుకుంది. ఎంకటేశు మెల్లగా దుప్పటి లాగాడు. లోపల ఆవిడ నగ్నంగా ఉంది. వళ్ళంతా చెమట. ఆమె శరీరం కంపిస్తూంది. ఎమైందో ఏమో పాపమంటూ టేబ్లెట్లు వెతకడం కోసం అల్మారా తలుపులు తీసాడు. అల్మారా లోపల ఎదురింటి ఏడుకొండలు ఈక పీకేసిన కోడి పుంజులా నిలబడ్డాడు. ఎంకటేశుకు మండింది. " నీ ఎంకమ్మా . నా భార్యకు ఒంట్లో సీర్యియస్ గా ఉందని నేను టెన్షన్ తో చస్తుంటే నువ్వేం చేస్తున్నావురా గాడిదలా పోరా నీ కొంపకు" అంటూ చెంప చళ్ళుమనిపించాడు
* * *
నలుగురు స్నేహితుల నడుమ "ఫలానా" విషయంలో ప్రియురాలిని అరిపించటం గురించి చర్చ జరుగుతూంది. ఒక్కొక్కడు అప్దిహేను నిమిషాలు అరిపించానని, అరగంటని, గంటని చెబుతుంటే మన ఎంకటేశు వారం రోజులు అరిపించాను అన్నాడు. స్నేహితులు బిత్తర పోయి "ఎలారా?" అడిగారు. అప్పుడు ఎంకటేశు చెప్పాడు
"ఏమీ లేదు "అంతా" పూర్తయ్యాక ఆవిడ హ్యేండ్ బ్యాగునుండి ఐదొందల రూపాయి తీసుకున్నానంతే"
* * *
ఒక కుర్రాడికి ఉన్నట్టుంది అంగమంతా నీలి రంగుకు మారిపోయింది. డాక్టర్ వద్దకు వెళ్ళాడు. ఆయిన మందు మాకులు వ్రాసిచ్చి వాడమన్నాడు. ఇతనూ వాడాడు. తగ్గక పోగా వృష్ణాలు కూడ నీలిగా మారిపోయాయి. ఏదో ఇన్ఫెక్శన్ అయినట్టుందని అంగం,వృష్ఠాలు అన్ని కోసి పారేసాడు డాక్టరు.
మళ్ళీ వచ్చాడు కుర్రాడు. "నా తొడలూ నీలి రంగుకు మారి ఉన్నాయి సార్"
డాక్టరుకు అప్పుడు స్పార్క్ అయ్యింది " గాడిద కొడకా నీ ఈ బ్లూ జీన్స్ ప్యేంటు కొని తొడుక్కున్నప్పటినుండి విప్పి ఉతకనే లేదా?"
* * *
No comments:
Post a Comment