Sunday, August 22, 2010

శ్రీ కృష్ణ శతనామావళి

అచలాయ నమ:
అచ్యుతాయ నమ:
అద్భుతాయ నమ:
ఆది దేవాయ నమ:
ఆదిత్యాయ నమ:
ఆజన్మాయయ నమ:
అజయాయ నమ:
అక్షరాయ నమ:
అమృతాయ నమ:
అనాద్యాయ నమ:
ఆనంద సాగరాయ నమ:
అనంతాయ నమ:
అనంతాజితాయ నమ:
అనిరుద్దాయ నమ:
అపరాజితయ నమ:
అవ్యుక్తాయ నమ:
బాలగోపాలాయ నమ:
చతుర్భుజాయ నమ:
దయా నిదే నమ:
దేవ దేవాయ నమ:
దేవకి నందనాయ నమ:
ధర్మ రక్షకాయ నమ:
ద్వారకాపతే నమ:
గీతా కృష్ణాయ నమ:
గోపాల ప్రియే నమ:
గోవిందాయ నమ:
గోపి లోలాయ నమ:
జ్నేనేశ్వరాయ నమ:
హరే నమ:
హిరణ్య గర్భాయ నమ:
హ్రిషికేషాయ నమ:
జగద్గురువే నమ:

జగదీశాయ నమ:
జగన్నాథాయ నమ:
జనార్థనాయ నమ:
జయంతాయ నమ:
జ్యోతిరాదిత్యాయ నమ:
కమల నాథాయ నమ:
కమల నయనాయ నమ:
కేశవాయ  నమ:
కృష్ణాయ  నమ:
లక్ష్మి కాంతాయ నమ:
లోకనాథాయ   నమ:
మదనాయ నమ:
మాదవాయ నమ:
మధుసూదనాయ  నమ:
మహేంద్రాయ నమ:
మన్మోహనాయ  నమ:
మనోహరాయ  నమ:
మోహనాయ  నమ:
మురళి దరాయ  నమ:
మురళి మనోహరాయ  నమ:
నందగోపాలాయ  నమ:
నారాయణాయ  నమ:
నిరంజనాయ  నమ:
నిర్గుణాయ  నమ:
పద్మ హస్తాయ  నమ:
పద్మనాభాయ  నమ:
పర బ్రహ్మణే నమ:
పరమ పురుషాయ  నమ:
పాండవప్రియే నమ:
పార్థ సారథే నమ:
ప్రజాపతే  నమ:
పుణ్యాయ  నమ:

పురుషోత్తమాయ  నమ:
రవిలోచనాయ  నమ:
రాధికా పతే నమ:
సహస్రాక్షాయ  నమ:
సహస్ర పాదాయ  నమ:
సనాతనాయ  నమ:
సర్వజ్నాయ నమ:
సర్వ పాలకాయ  నమ:
సర్వేశ్వరాయ  నమ:
సత్యవచనాయ నమ:
సత్య వ్రతాయ  నమ:
శకటాసుర మర్థనాయ నమ:
శ్రేష్ఠాయ  నమ:
శ్రీకాంతాయ నమ:
శ్యామాయ  నమ:
శ్యామ సుందరాయ  నమ:
సుదర్శనాయ నమ
సుమెథయా  నమ:
సురేశాయ  నమ:
స్వర్గాతే నమ:
త్రివిక్రమాయ నమ:
వైకుంఠ నాథాయ  నమ:
వాసుదేవాయ నమ:
విష్ణవే నమ:
విశ్వ దక్షిణాయ నమ:
విశ్వకర్మాయ  నమ:
విశ్వ మూర్తే నమ:
విశ్వరూపాయ నమ:
విశ్వాత్మనే నమ:
యాదవేంద్రాయ నమ:
యోగేశ్వరాయ నమ:
యోగనాథాయ నమ:

No comments:

Post a Comment