Sunday, June 27, 2010

శృంగార రస రాజ మౌళి -తుది మెరుగులతో

రతి అంటే పురుషాంగాన్ని యోణిలోకి చొప్పించటం ఊగటం వీర్యం కాస్తా స్కలనం అయ్యాక కడుక్కునో /లేక అలానేనో బోర్లా పనుకోవడమని చాలామంది భావిస్తారు.

కాని రతి అన్నది కేవలం జననేంద్రియాలకు సంభంధించింది కాదని.శరీరంలో ఒక్కొ కణానికి మాత్రమే కాక ఆత్మకు సైతం ఊరటను,ఆనందాన్ని కల్గించి , ఆ ఆనందాన్ని శాస్వతం చేసుకునే ఆసక్తిని - ఆరాటాన్ని కల్గించ గల మహత్తర అనుభవమని చాలా మందికి తెలీదు

రతి కూడ ఒక యుద్దం వంటిదే. ఎడా పెడా సైన్యాన్ని నడుపుకుంటూ కోట గుమ్మం వద్దకు చేరుకుంటే సరిపోదు చతుర్విద బలగాలుంటే సరిపోదు. దేనిని ఎప్పుడు ప్రయోగించాలో తెలియాలి.

ముందుగా సెక్స్ పట్ల తమకున్న అపోహలను పోగొట్టుకుంటే కాని మానసిక సంసిద్దత ఉంటే కాని సెక్సులో విజయం సాధించటం కష్ఠమే. అపోహలను తొలగించటం అన్నది కేవలం మీ విషయంలోనే కాదు మీ జీవిత భాగస్వామి విషయంలోను మీరే చొరవ చూపవలసి ఉంది.

సెక్సులో విజయం అంటే వీర్య స్కలనం గావించుకోవడం కాదని తన భాగస్వామి కూడ ఆర్గాజం చెందేలా చెయ్యడమని చాలామందికి తెలియక పోవడం విడ్డూరం.

శృంగార రసాన్ని పంచేంద్రియాలు ఆశ్వాదించ గలవు. అలానే ఎదుటివారి పంచేంద్రియాలు కూడ శృంగారాన్ని ఆస్వాదించేలా చూడాలి.

ముక్కు (సువాసన), కళ్ళు ( అందమైన భట్టలు కాదండి బాబూ .. సిక్స్ ప్యేక్ బాడి లేకున్నా బొజ్జా పాడు లేక , బక్క పీనుగలా లేక ఉండటం ముఖ్యం. అలానే నోట కంపు, పంట గారెలు ఉండరాదు. జుట్టుకు వేప నూనె రాయడం, పావలా ఫేస్ పౌడరు తట్ట నిండా పోసుకోవడం కాదు.

వి ( చప్పుళ్ళు, కూతలు, వాగుళ్ళు,జోకులు, రెచ్చ కొట్టే స్వీట్ నతింగ్స్) ఇలా శరీరంలోని ప్రతి కణం శృంగారాన్ని ఆశ్వాదించాలి. (హస్త ప్రయోగం చేసే వారికి క్రమేణా ఆ స్ఫూర్తి కేవలం
వారి మర్మాంగానికే పరిమితమై తక్కిన ఇంద్రియాలన్ని స్పర్శ పోకొట్టుకుంటాయి సుమా.
సెక్సులో సరసాలు/ ఫోర్ ప్లే అన్నది ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.

గతంలో శోభనం గదికి పెళ్ళి కూతురు పాల గ్లాసు పట్టుకెళ్తుంది. నేనైతే ఐస్ వాటర్ బాటిల్ రెకమ్మెండ్ చేస్తా ? ఎందుకో ఊహించండి .సమాదానం ఈ టపా చివరలో..

ఓకే. పంచేంద్ర్యాలను ధీటుగా తీర్చి దిద్దారు. శోభనం గదిలో ఫోర్ ప్లే పూర్తైంది. ఇక ఆవిడ రతికి సిద్దమైందో లేదో ఎలా తెలుసుకోవడం ?

అన్నట్టు ఫోర్ ప్లేలో స్త్రీ యోణిని స్పర్శించటం, క్లిటోరిస్ ను రెచ్చ గొట్టడం, గూగుల్లో వెజినా అని వెతికితే దొరుకుతుంది. భాగాలు సైతం మార్క్ చేసుంది.అందులో క్లిటోరిస్ ఏదో తెలుసుకొండి.

యోని పెదాలను నిమరడం మరవకండి. ఓపికుంటే నాలికకు సైతం పని చెప్పవచ్చు. దీనిని వాత్సాయనుడు సురపానము చేయుట అంటాడు . అంటే ఐస్ క్రీంలా కాదు. ఐస్ క్రీం లోని ముంతమామిడి పప్పును పెకలించటానికి కొన నాలికతో ఎలా ప్రయత్నిస్తారో ఆ రేంజి చాలు.

ఇంతకీ ఆవిడ సెక్సుకు సిద్దమైంది లేనిది తెలుసుకోవడం ఎలా అంటే ఆమె యోణిలోకి చూపుడు వ్రేలు పోనిచ్చి తడి ఉందా లేదా చూసుకోవడమే. అది లేకుంటే ఆవిడ సిద్దం కాలేదని అర్థం . అలానే మీరు అంగ ప్రవేశం కానిస్తే మంట, నొప్పి తప్ప ఇంకే సుఖం కలగదు.

ఓకే. ఆవిడ సిద్దమే ఇప్పుడు అంగ ప్రవేశం ఎలా చెయ్యాలి. నిజానికి యోణి ద్వారములోని మొదటి 3 అంగుళాల్లో తప్పించి inner భాగాల్లో స్పర్శ కూడ ఉండదు. సూక్ష్మమంతా ఉన్నది క్లిటోరిస్ లోనే .

పరుపు పై నగ్నంగా పడి ఉన్న ఆమె పిరుదుల క్రింద ఒక సుమారు పాటి దిండు పెట్టినా మంచిదే . (బిగినర్సుకు ఇది తప్పని సరి) ఆవిడ తొడ నడుమ చేరి మీ మర్మాంగంయొక్క కొన భాగంతో యోణి పెదాల పై మెల్లగా రాపిడి చెయ్యాలి. అలానే పై భాగాన ఉన్న క్లిటోరిస్ సంగతి మరవకండి.

దానిని వ్రేలుతో రెచ్చ కొడుతూ అంగం కొన భాగం తో రాపిడి చేస్తూ ఎటువంటి తెన్షన్ లేక ( వీర్యం జారి పోతుందేమోనన్న) చెయ్యాలి. ఒక వేళ ఆ ప్రమాదం ఉంటే బాత్ రూం లోకి వెళ్ళి మీ ఆవిడ పాలగ్లాసుకు బదులుగా తెచ్చిన ఐస్ వాటరుతో మీ అంగాన్ని తడపండి.

మళ్ళీ అది బ్యేక్ టు ది పెవిలియన్ వస్తుంది. మరో పావు గంటైనా వీర్యాన్ని నిగ్రహించ కలుగుతారు. కొందరు మైదా పిండి బస్తా పడినట్టుగా పడిపోతారు స్త్రీ మీద.

అది అనవసరం. (మరీ పవర్ కట్ సమయంలో అయితే చికాకే కలుగుతుంది) ఇలా మీకు ఎలా తోస్తే అలా చెయ్యాలి. అయితే అంగం పూర్తిగా లోనికి పోకూడదు. స్పీడ్ ఉండ కూడదు.

ఒక కదలికకు మరో కదలికకు గ్యాప్ ఉండాలి. మీరలా చేస్తుంటే ఆవిడ రెచ్చి పోయి మీ నడుం పట్టి లాగేసుకుంటుంది . లేదా తన నడుమును ముందుకు తోస్తుంది. అంగం పూర్తిగా యోణిలోకి వెళ్ళేలా చేస్తుంది.

ఇంత దూరం వచ్చినా స్పీడైతే పనికి రాదు. ఆమె ఎంతటి పతివ్రత అయినా సరే , ఎంతటి విద్యా వంతురాలైనా సరే , ఎంతటి ఉత్తమ కులస్తురాలైనా సరే ఆమె నోట భండ భూతులు భయిట పడాలి. కనీశం "హు.. స్పీడు పెంచండి" అనాలి.

అప్పుడు అసలైన స్ట్రోక్స్ ఇవ్వాలి. పరిస్థితి చెయ్యి దాటి పోయేట్టుంటే ( స్కలనం జరిగి పోయేలా ఉంటే) మళ్ళీ బాత్ రూమ్ వెళ్ళి ఐస్ వాటర్ వాడండి.


3 comments: