Sunday, April 11, 2010

కొత్త పార్టి జెండా ఇలా ఉండాలి

అవును. అటు సోనియ,ఇటు రాష్ఠ్ర నాయకత్వం జగన్ కున్న ప్రజా బలాన్ని గుర్తించ లేదు. పైగా జగన్ గారిని ఎలాగన్నా తొక్కి పెట్టాలనే చూస్తున్నారు. ఇది ఈ ఏడు నెలల్లో భాగా రుడీ అయిపోయింది .ఈ పరిస్థితిలో ఓదార్పు యాత్ర ,రాజ్కీయం మాట్లాడనువంటి ముసుగులో గుద్దులాటలు జగన్ కు అనవసరం.

తెగించి కొత్త పార్టి ప్రకటించాలి. రానున్నవి స్థానిక ఎన్నికలే. వీటిలో పార్టికన్నా అభ్యర్దులను చూసే జనం ఓటేస్తారు. ఈ యాత్రలు పాడు పరదేశాలకు ఖర్చు పెట్టుకోవడానికంటే సూటిగా కొత్త పార్టి పతాకం క్రింద స్థానిక ఎన్నికల్లో విజయ ఢంకా మృఓగిస్తే అటు దిల్లి, ఇటు రాష్ఠ్రంలోని గల్లీలు కదులుతాయి.

జగన్ ఆలోచించండి !

1 comment:

  1. భవధీయుడుApril 12, 2010 at 8:54 AM

    జగన్ చాలా హుందామనిషి,ముక్కుసూటివ్యక్తిత్వం కలవాడు,ఎందుకంటే,ఆయన్ని దగ్గరగా గమనించినవాన్ని కాబట్టి

    ReplyDelete